26-03-2022, 07:22 AM
(26-03-2022, 12:10 AM)The Prince Wrote: కథ ఫ్లో ఎక్కడో తేడా కొట్టినట్లు అనిపిస్తుంది.మీ స్పందనకు ధన్యవాదాలు.
కానీ చాలా బాగుంది.
మాధవ్ తో దెంగులాట గురించి ఉంటే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం.
ఇతర భాషలోని కథ ఆధారంతో తెలుగులోకి వ్రాసే క్రమంలో మూల కథలోని థీం మారకూడదు. ముఖ్యపాత్రల మనస్తత్వాలు మారకూడదు. దీనిని దృష్టిలో పెట్టుకుని కథను అల్లడం వలన ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రచయిత సెక్స్ వర్ణనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమోషన్, త్రిల్ మరియు సస్పెన్స్ కే పెద్దపీట వేశారు. నేను కూడా దానినే అనుసరించాను. ఈ కథలో నాయికా, నాయకుల పేర్లు కూడా మార్చలేదు.