25-03-2022, 11:05 AM
బాబు స్వామి మీరు ఒక నాలుగైదు అప్డేట్ లు బాగా ఇస్తారు తర్వాత అసలు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వరు.... పాత కథలు ఒకసారి చూడండి .... కథ అద్భుతంగా రాసారు కానీ మధ్యలో వదిలేస్తారు... కథలో బాగా లీనమైన వాళ్ళ మనుషులకు బాగా ఇబ్బంది అయిపోతది...
దయచేసి ఈ సారి అయినా కథ మొత్తం రాయండి....
This is my humble request please try to understand....
దయచేసి ఈ సారి అయినా కథ మొత్తం రాయండి....
This is my humble request please try to understand....