24-03-2022, 11:48 PM
(This post was last modified: 25-03-2022, 12:15 AM by earthman. Edited 2 times in total. Edited 2 times in total.)
"ఇంకా ఎంతసేపు"
"ముహూర్తాలు ఉంటాయి వీటికి కూడా, ఇంకా టైం ఉంది కదా"
"ఇప్పుడు నువ్వు నా భార్యవి కాబట్టి, నేను విషయం ఉన్నదున్నట్టు చెప్పేస్తున్నాను. ఒక్కోసారి మాకు బాగా లేస్తుంది, ఎదురుగా మీది ఉంటే కనుక కుమ్మేయడమంతే"
"ఛీ ఛీ, సిగ్గులేదు నీకసలు"
"భార్య దగ్గర సిగ్గెందుకు. అయినా ఈ లేవడం, కారడం, ఇవి లేకపోతే మీ ఆడాళ్ళు తల్లెలా ఔతారనుకుంటున్నావు. మా బాబే, మా బుజ్జే అని పిల్లల్ని నెత్తిన పెట్టుకుంటారు కదా. ఇది లేకపోతే వాళ్ళుండరు మరి"
"బాబోయ్, ఇక ఆపు నీ బయలాజీ లెసన్. రేపటి నుంచీ మీ కాలేజ్లో చెప్పుకో"
"నీకు నా మాటలు లెసన్స్ లాగా ఉంటే, అన్నీ కాలేజ్ వాళ్ళతోనే చేస్తా"
"అన్నీ అంటే"
"అన్నీ అంటే అన్నీ అనే"
"అవే, ఏంటి అని"
"విందు, మందు, పొందు అన్నీ"
"పొందా, ఇది ఎవరితో"
"మా ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటుందసలు, అరుపు ఫిగర్. ఒక్కోసారి చీర కడుతుంది, చీరలో ఆవిడని చూస్తే, ఆ షేపులకి, మాకు అక్కడే లేవడం, కారడం, తడవడం. అందుకే, ఆవిడ చీర కట్టిన రోజు నేను అసలు ఆఫీసుకి వెళ్ళను, రిజిస్టర్ క్లాస్ రూంకి తెప్పించుకుని, సైన్ చేస్తుంటా, అలా ఉంటుంది ఫిగర్"
"ఇదంతా నిజమేనా"
"నిజంగా నిజం"
"నాకు నమ్మబుద్ధి కావడంలేదు"
"ఏది నమ్మబుద్ధి కావడంలేదు"
"అదే అలాంటి ఆడమనిషి ఉందా అసలు అని"
"ఉంది. అలానే నేనంటే మంచి ఇది కూడా"
"అబ్బా, ఎందుకో అంత ఇది ఆవిడకి"
"స్టాఫ్ అందరిలో నేనే యంగ్, హ్యండ్సమ్ అండ్ స్మార్ట్ కాబట్టి"
" "
"ఏంటి సైలెన్స్"
"నువ్వు చెప్పినదాన్లో ఏది నమ్మాలా, ఏది నమ్మకూడదా, ఏది నిజమా, ఏది అబద్దమా అలోచిస్తున్నా"
"అన్నీ నిజాలే అనుకో, నేను ఏ వెధవపని చెయ్యకుండా చూసుకో"
"ఏం చెయ్యాలేంటి"
"ఆకలి తీరిస్తే చాలు"
"నాకు అంత వంట రాదు కదా, ముందే చెప్పాను కదా"
"ఆ ఆకలి సరే. ఇంకో ఆకలి గురించి నేననేది"
"ఇంకో ఆకాలంటే"
"అదే, ఇందాక ముహూర్తమన్నావుగా, గదిలోకి పంపిస్తారుగా, అప్పుడు తీర్చుకునే ఆకలి"
"ఛీ"
"మళ్ళీ ఛీ అంటావ్, మగాడి ఆకలి తీర్చడమే ఆడదాని పని"
"రోజూ ఒక టైంకంటే ఒకే"
"ఇంకా నయం, వీకెండ్లో మాత్రమే అన్నావు కాదు"
"ఇది కూడా బానే ఉంది"
"ఒక్కటిస్తా"
లేకపోతే. నీ ఆకలి తీరుస్తూ కూర్చుంటే, అవతల నా జాబ్ సంగతి. ఉద్యోగం చేసే అమ్మాయి కావాలంటారు, మళ్ళీ ఆకలి, గోంగూర, కండోమ్ అంటారు
"కండోమా, ఇది ఎలా తెలుసు నీకు"
"అమ్మాయిలకి ఫ్రెండ్స్ ఉండరా, విషయాలు చెప్పుకోరా"
"కండోమ్ గురించి తెలియగానే సరా, అది వాడాలంటే మగాడు ఉండాలి కదా"
"మా బ్యాంక్లో అటెండర్ ఉంటాడు. చిన్న కుర్రాడు, ఇరవై కూడా ఉండవు. నాకు రోజూ వేడి వేడి కాఫీ, వేడి వేడి టీ తెస్తాడు. కుర్రాడు కదా, ఏది ఇచ్చినా వేడిగా ఇస్తాడు"
"ఆపెయ్, ఇక ఆపెయ్"
"మీకు ఆపరేటర్లుంటే, మాకు అటెండర్లుంటారు"
"సరే సరే"
"లేకపోతే. ఆపరేటరుందిట, నవ్వుతుందిట. అన్నీ కాలేజ్లోనే చేస్తాడట. లెసన్స్ చెప్పి, కాలేజ్ అవ్వగానే మూసుకుని ఇంటికొచ్చి, చేసింది తిని, వెయిట్ చేస్తుంటే, పనయ్యాక వస్తాను, అప్పుడు ఆకలి, నిద్ర, మిగతావి అన్నీ"
"నువ్వు బుర్ర ఉన్నదానివని నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. రా తొందరగా, వెయింటింగ్ ఇక్కడ, నిలబడి ఉన్నా"
"కూర్చోవచ్చు కదా"
"నిలబడింది నేను కాదు, నా జూనియర్"
"ఛీ"
"నీతో ఏదో చెప్తాడట, విను"
"మరి మరి, నీ దగ్గరేదో ఉందట కదా, బాగుంటుందట కదా. నువ్వు వస్తావని, అది ఇస్తావని, ఇందాకటి నించి నిలాబడి ఉన్నా, రా"
అమ్మలక్కలు, పెద్దలు, లోపలికొచ్చారు.
"ఇక ఆ ఫోన్ పక్కన పెట్టవే, పద పద"
అవతల గదిలో "నించున్నవాడి" కోసం సిగ్గు, భయం, కోరిక అన్నీ కలిసి ఆ గది వైపు అడుగేసింది.