24-03-2022, 09:20 PM
(24-03-2022, 07:40 PM)Takulsajal Wrote: Rayadam start cheyyagane evaro okaru disturb chesthunnaru hope night varaku update isthanu
హ హ హ బాస్ మా ఆరాటం మాకు ఉంటుంది బాస్ను అప్డేట్ కోసం ఎలా నేను ఐతే కల్లు కాయలు కాచేలా చూస్తున్నానో మనవాళ్ళు కూడా అలానే ఆరాట పడుతున్నారు బాస్ మీ రచన సూపర్ అమొగం బాస్ అందుకే మీరు ఎప్పడు అప్డేట్ చేస్తారో అని అందరం ఆరాటంలొ వుండి మిమల్ని అలా డిష్టర్బ్ చేస్తున్నారు బాస్ ఆ విషయాన్ని మీరు పట్టించుకోకుండా మీరు ఈ రాత్రి అప్డేట్ పెట్ండి బాస్