24-03-2022, 01:45 PM
(23-03-2022, 10:24 PM)బర్రె Wrote: నాకు ఇది తట్టానేలేదు... ఆశీ్వినికుమారులు తమ్ములు అవుతారని....
ఇ లెక్కన యముడు, శని, అశ్వినికుమారులు, కర్ణ, ధర్మరాజు... వీళ్ళు తమ నాన్నగారి వృషనాలకి హారతి ఇచ్చి మొక్కిన తప్పు లేదు...
అందుకేనేమో... యామదోఅంగ... లో నమో పితృదేవాయ అనిపించదు మౌళి... మళ్ళీ శతాత ఎన్టీఆర్ ని పెట్టాడు....
ధన్యవాదములు మిత్రమ బర్రె. అందుకే కదా చాలా తెలివిగా dialogues వ్రాస్తారు. అశ్విని కుమారుల తండ్రులు సూర్యచంద్రులు.