24-03-2022, 01:02 PM
బాస్ ప్రతిసారి ఈ స్టోరీ ఓపెన్ చేసి చుస్తున్నాం అప్డేట్ పెట్టారా లేదా అని...కానీ నేను మీకు సలహ ఇచ్చేవాడి కాదు...కాని మైన్ థ్రెడ్లో....ఎప్పుడు అప్డేట్ పెట్పినా అప్డేట్ పెట్టిన రోజున ఆ రోజు తారీకు వేసి పెడితే అప్డేట్ పెట్టారు అని పాటకులకు సులభంగా తెలస్తుందని నా అభిప్రాయం...ఇది నా అభిప్రాయం మాతమే తరువాత మీకు ఎల వీలుగా వుంటే అలా చేయండి...దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు plz