24-03-2022, 11:35 AM
ఆడది రంకు చేయాలనీఅనుకోవాలే గాని ఆవిషయం గడపకి కూడా తెలియకుండా చేస్తుంది అన్న సామెత నిజమేఅనిపించింది. ఇంత రాత్రివేళ ఎవరన్నా ఉమఇంట్లోకి నేను వెళ్లటం చూసి, తన భర్తకి తెలిపినా అతనికి అనుమానం రాకుండా తను పన్నినఎత్తుగడకి మనసులో ప్రశంసించకుండా వుండలేకపోయాను. తన భర్త నుంచి వచ్చిన ఫోనే నన్ను రమ్మని పిలిచినట్టు భావిస్తూ… టీవీ,ఫ్యాను, లైట్లు మొత్తం ఆఫ్ చేసి నైట్ లాంప్ ఒకటి ఆన్ చేసి బయట లాక్ చేసుకునిసరాసరి ఉమ ఫ్లాట్ చేరుకొని డోర్ కొడదామని టచ్ చేసానో లేదో… లోపల లాక్ వేయలేదుఅనుకుంటా. తలుపు కొద్దిగా తెరుచుకుంది. లోపలికి వస్తూనే తలుపు మూసేశాను. లాక్ అయిపొయింది డోర్. ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్ వెలుతురులో ముందుగదివెలిగిపోతోంది. గదికి అనుకుని ఎడమవైపురెండు బెడ్రూంలు, కుడివైపు మొదట వంటగది, టాయ్లెట్ – బాత్రూం, వాటి వెనుక బాల్కనీవున్న డబల్ బెడ్రూం ఫ్లాట్ అది. ముందుగదిలోఉమ కనిపించలేదు. మొదటి బెడ్రూం బయటగడిపెట్టి వుంది. రెండవ బెడ్రూం తలుపుఓరగా తెరిచి వుంది. నెమ్మదిగా తలుపునెట్టాను. బెడ్ లాంప్ వెలుగుతోంది. బెడ్ మీద అపర రతీదేవిలా… వీపు భాగం నావైపువుండేలా ఒకపక్కకి తిరిగి పడుకుని వుంది ఉమ. నేను తనకి వేసుకోమని ఇచ్చిన పింక్ ఎంబ్రాయిడరీ వర్కు తెల్లచీరలో వున్న తననిచూడగానే నా మతి గతి తప్పింది. ఎర్రరంగు జాకెట్… దానిమీద నల్లచుక్కలడిజైను… జాకెట్టు చీర మధ్య తన నడుము భాగం నన్ను వెర్రేత్తిస్తోంది. కుడికాలు మీద ఎడమకాలు వేసుకుని పడుకుని వుండటంతోచీర అంచు పిక్కల మీదకిపోయి… లైట్ కాంతిలో పిక్కల నునుపుదనం మెరుస్తోంది. తను పెద్ద కలరు కాకపోయినా, డస్కీ కలరుతోఆకట్టుకునేలా వుంటుంది ఉమ.