Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

నా ఫ్రెండ్ భార్య ఉమ

#26

ఏంచూస్తారే… తనవితీరా తృప్తిగా?” సన్నగా నవ్వుతూ అడిగింది ఉమ. “చెపితే ఎలా తెలుస్తుంది… చేయించుకుంటే తెలుస్తుంది” నేనూ తన నవ్వుతో శృతి కలుపుతూ అన్నాను. “సరే… చూస్తానుగా” అన్న తన మాట వినగానే… ఎక్కడలేని హుషారు వచ్చేసింది నాకు. “కొంచెం త్వరగా కరుణించాలి దేవిగారు” అన్నాను. “పాప గరించే నాభయమంతా… అదీకాక ఎవరికన్నా తెలుస్తుందేమో అనికూడా భయమేస్తోంది” టెన్షన్ పడటం గమనించాను. “ఉమా… నేనిది అలుసుగా తీసుకుని నీకెటువంటి ఇబ్బంది తీసుకురాను. ప్లీజ్ ట్రస్ట్ మి” అని తనకి నమ్మకం కలిగేలా మాట్లాడను. “సరే… నేనే ఫోన్ చేస్తాను… వుంటామరి” అని ఫోన్ పెట్టేయబోతుంటే “ఒక్కమాట… నేనిచ్చినవి వేసుకుంటారుగా…?” ఆత్రుతగా అడిగాను. “అబ్బా… ప్లీజ్” అంటూనే సమాధానం చెప్పకుండానే ఫోన్ పెట్టేసింది ఉమ.

వెంటనే ప్యాంటుషర్టు తీసేసి… కొత్తగా కొన్న oxo బనియన్డ్రాయర్ వేసుకుని వాటిమీద బ్లూ అండ్ వైట్ షార్ట్స్, వైట్ షర్టు వేసుకున్నాను. తన ఫోన్ కోసం ఎదురుచూస్తూ… రిమోట్ తీసుకునిటీవీ ఛానల్స్ మార్చుతూ కూర్చున్నాను. గంటపైగా దాటింది సమయం. తననుంచిఫోన్ కాల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ మాటిమాటికి మొబైల్ వైపు చూస్తుంటేపిచ్చెక్కిపోతోంది. 11.30 దాటుతుండగారింగైంది ఫోన్. తీరా చూస్తె గుండె ఆగినంతపనైంది. ఫోన్ చేస్తోంది ఉమ కాదు… తనభర్త చేస్తున్నాడు. ఒక్కసారిగా చెమటలుపట్టిన ఫీలింగ్. లిఫ్టు చేయటానికి ధైర్యంచాలలేదు నాకు. రింగు వచ్చీ వచ్చిఆగిపోయింది. వెంటనే మళ్ళీ మోగింది మొబైల్…ఏం వినాల్సివస్తుందో అనుకుంటూ లిఫ్టు చేశాను. “హలో…”అన్నాను నెమ్మదిగా. “ఆ…నేనే… ఏంచేస్తున్నావ్” అన్నాడు తన భర్త. “టీవీ చూస్తున్నాను…ఏంటి సంగతి, బయలుదేరుతున్నవా… ఈ టైములో ఫోన్ చేసావ్” అన్నాను. “చెప్పాగా నీకు, రేపు రాత్రి బయలుదేరుతానుఅని… ఏం లేదూ, ఉమ నాకు ఫోన్ చేసింది ఇప్పుడు” అన్నాడు. నా గుండె వేగంగా కొట్టుకోసాగింది ఆమాటవినగానే. మాట్లాడకుండా వింటున్నట్టు అలానేవుండిపోయాను. “తనకి తలనొప్పిగా ఉందంట…భరించలేకున్నా, ఏమన్నా టాబ్లెట్ వుంటే నిన్ను అడగమని నాకు ఫోన్ చేసింది”అన్నాడు. ఆమాట వినగానే నాలో టెన్షన్ఎగిరిపోయి పెదవులపై చిరునవ్వు వెలిసింది. “అయ్యో…దానికే నీకు ఫోన్ చేయాలా… నన్ను అడిగితె సరిపోతుంది కదా” అన్నాను. “అదే నేను చెప్పాను… కాని ఈ టైములో తనొచ్చి నిన్నుఅడగటం బావుండదని నాకు ఫోన్ చేసింది… ఏమనుకోకుండా కొంచెం ఏదన్నా తలనొప్పి టాబ్లెట్ వుంటే ఇచ్చి రాకూడదూ” అన్నాడు. “నాదగ్గర సారిడాన్ వుంది, ఇప్పుడే ఇచ్చోస్తాను”అన్నాను. “ఓకే… థాంక్యూ, వుంటాను మరి…గుడ్ నైట్” అన్నాడు. “ఓకే… గుడ్ నైట్”అని చెప్పి కాల్ కట్ చేశాను.
[+] 4 users Like Sree9030's post
Like Reply


Messages In This Thread
నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:08 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:09 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:10 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:11 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:12 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:13 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:14 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:15 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:15 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:16 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:19 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:20 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:21 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:22 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:22 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:23 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 23-03-2022, 11:24 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by tedeviru - 24-03-2022, 07:00 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by raaki - 24-03-2022, 07:58 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:15 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:29 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:30 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:31 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:33 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:34 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:35 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:35 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:36 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:37 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:38 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:38 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:39 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:40 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:43 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:44 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:44 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:45 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:45 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:46 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:47 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:48 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:50 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:51 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:53 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 11:54 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by garaju1977 - 24-03-2022, 12:09 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 02:42 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by MrKavvam - 24-03-2022, 05:20 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 08:13 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Ravanaa - 24-03-2022, 09:42 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by ramd420 - 24-03-2022, 10:47 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by Sree9030 - 24-03-2022, 10:59 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by mahi - 25-03-2022, 10:55 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by James Bond 007 - 30-03-2022, 03:30 PM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by raja9090 - 08-04-2022, 01:05 AM
RE: నా ఫ్రెండ్ భార్య ఉమ - by raja9090 - 08-04-2022, 01:06 AM



Users browsing this thread: