Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
12 కోట్ల డీల్
#5
ఇద్దరిలో వేడి చల్లారాక తీరికగా కూర్చుని అరుణ్ చెప్పిన విషయం మాట్లాడుకున్నాం. నాన్నగారు ఉంటే ఏం నిర్ణయం తీసుకునేవారో గాని ఇప్పుడైతే మాత్రం ఎన్ని రకాలుగా ఆలోచించినా ఆ ల్యాండ్ అమ్ముకోవడమే కరక్ట్ అని డిసైడ్ అయ్యాం.
అదే మాట చెప్పడానికి అరుణ్ కి ఫోన్ చేసి ఫైనల్ గా “ఓకే అరుణ్. నువ్వు చెప్పినట్టే చేద్దాం.” అని చెప్పాను.
“గ్రేట్…నేను పేపర్స్ రెడీ చేస్తాను. వచ్చే వారానికి ఆ పని పూర్తి కావచ్చు.” అని కొంచెం ఆగి “నన్ను నమ్ము ఆనంద్. ఇది చాలా మంచి డీల్.” అరుణ్ నొక్కి చెప్పాడు.


మేము మరికొంత సేపు మాట్లాడిన తర్వాత శ్వేత మాట్లాడతానంటే ఫోన్ తనకు ఇచ్చి నేను బాత్రూం కి వెళ్ళాను.
నేను బాత్రూం లోనుంచి వచ్చేవరకు అరుణ్ తో నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతూనే ఉంది శ్వేత. నేను రాగానే “మాట్లాడతావా?” అంటూ ఫోన్ నాకు ఇచ్చి తను బాత్రూం కి వెళ్ళింది.

మరొకసారి నా అంగీకారం చెప్పగానే మేము అక్కడికి ఎప్పుడు రావాలో ఫోన్ చేస్తానని బై చెప్పి ఫోన్ పెట్టేసాడు అరుణ్ .
అమ్మకు, అక్కయ్యకు ఫోన్ చేసి చెప్పా. ఇద్దరూ చాలా ఆనందపడి, ల్యాండ్ అమ్మే విషయం మాత్రం నా ఇష్టమని చెప్పారు ఇద్దరూ. ఈ కేస్ ఓడిపోతే శ్వేత ఆస్తి తప్ప నాకు చిల్లిగవ్వ స్థిరాస్తి ఉండదు. అక్కయ్య మాత్రం తనకు ఇచ్చిన ఆస్తిని ఇబ్బంది లేకుండా అనుభవిస్తుంది. ఇప్పటి వరకు ఆ విషయంలో అక్కయ్య కొంచెం గిల్టీగా ఉంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
కోర్ట్ లో కేసుకు సంబంధించిన అవసర నిమిత్తం ఆ ల్యాండ్ లో సగం శ్వేత కి రిజిస్టర్ చేయడం వలన శ్వేత కూడా నాతో అక్కడి కోర్టుకి రెండు సార్లు వచ్చింది. రిజిస్ట్రేషన్ కాబట్టి ఇప్పుడు కూడా తప్పనిసరిగా నాతో ఆ ఊరు రావలసి వచ్చింది.
రెండు రోజుల తర్వాత అరుణ్ ఫోన్ చేసాడు. “కోర్టులో ఇంకొంచెం వర్క్ పెండింగ్ ఉంది. రెండు వారాల్లోపే పూర్తి అవుతుంది. ఈ రోజు మార్చ్ 22 గదా. ఫస్ట్ తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు బయలుదేరండి.” అని క్లియర్ గా చెప్పాడు.
చాలారోజులు టైం ఉండడంతో తీరికగా అన్నీ సరిచూసుకుని ఏప్రిల్ 5 వ తేదీ గురువారం రోజున ఆ ఊరు వెళ్ళడానికి బస్ టికెట్ బుక్ చేశాను. ఈ లోపు శ్వేత కి పీరియడ్ వచ్చి స్నానం కూడా అవుతుంది.

[+] 10 users Like Indraneel's post
Like Reply


Messages In This Thread
12 కోట్ల డీల్ - by Indraneel - 23-03-2022, 11:36 PM
RE: 12 కోట్ల డీల్ - by will - 24-03-2022, 12:59 AM
RE: 12 కోట్ల డీల్ - by BR0304 - 24-03-2022, 06:15 AM
RE: 12 కోట్ల డీల్ - by Indraneel - 24-03-2022, 09:31 AM
RE: 12 కోట్ల డీల్ - by svsramu - 24-03-2022, 09:58 AM
RE: 12 కోట్ల డీల్ - by will - 24-03-2022, 10:23 AM
RE: 12 కోట్ల డీల్ - by utkrusta - 24-03-2022, 05:07 PM
RE: 12 కోట్ల డీల్ - by ramd420 - 24-03-2022, 10:46 PM
RE: 12 కోట్ల డీల్ - by will - 25-03-2022, 11:11 AM
RE: 12 కోట్ల డీల్ - by svsramu - 25-03-2022, 11:25 AM
RE: 12 కోట్ల డీల్ - by Ramee - 25-03-2022, 11:31 AM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 25-03-2022, 03:10 PM
RE: 12 కోట్ల డీల్ - by utkrusta - 25-03-2022, 04:00 PM
RE: 12 కోట్ల డీల్ - by ramd420 - 25-03-2022, 10:05 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 28-03-2022, 11:38 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 25-03-2022, 11:17 PM
RE: 12 కోట్ల డీల్ - by ramd420 - 26-03-2022, 03:31 AM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 26-03-2022, 08:09 AM
RE: 12 కోట్ల డీల్ - by svsramu - 26-03-2022, 11:26 AM
RE: 12 కోట్ల డీల్ - by divyaa - 26-03-2022, 01:44 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 26-03-2022, 04:08 PM
RE: 12 కోట్ల డీల్ - by will - 26-03-2022, 04:10 PM
RE: 12 కోట్ల డీల్ - by Srir116 - 26-03-2022, 05:15 PM
RE: 12 కోట్ల డీల్ - by svsramu - 26-03-2022, 05:49 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 26-03-2022, 10:17 PM
RE: 12 కోట్ల డీల్ - by Ravanaa - 26-03-2022, 11:51 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 27-03-2022, 10:43 AM
RE: 12 కోట్ల డీల్ - by devi30 - 27-03-2022, 10:47 AM
RE: 12 కోట్ల డీల్ - by Ravanaa - 27-03-2022, 03:11 PM
RE: 12 కోట్ల డీల్ - by svsramu - 27-03-2022, 03:15 PM
RE: 12 కోట్ల డీల్ - by ramd420 - 27-03-2022, 09:52 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 28-03-2022, 08:18 AM
RE: 12 కోట్ల డీల్ - by Ravanaa - 28-03-2022, 10:03 AM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 28-03-2022, 01:06 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 28-03-2022, 02:28 PM
RE: 12 కోట్ల డీల్ - by divyaa - 28-03-2022, 03:24 PM
RE: 12 కోట్ల డీల్ - by ramd420 - 28-03-2022, 03:35 PM
RE: 12 కోట్ల డీల్ - by Prasad y - 28-03-2022, 03:45 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 28-03-2022, 11:10 PM
RE: 12 కోట్ల డీల్ - by Mohana69 - 28-03-2022, 06:20 PM
RE: 12 కోట్ల డీల్ - by Ravanaa - 28-03-2022, 09:00 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 28-03-2022, 10:45 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 28-03-2022, 11:04 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 29-03-2022, 04:20 AM
RE: 12 కోట్ల డీల్ - by sarit11 - 29-03-2022, 07:10 AM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 29-03-2022, 08:35 AM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 29-03-2022, 12:25 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 29-03-2022, 03:03 PM
RE: 12 కోట్ల డీల్ - by drsraoin - 29-03-2022, 06:31 PM
RE: 12 కోట్ల డీల్ - by utkrusta - 30-03-2022, 01:21 PM
RE: 12 కోట్ల డీల్ - by raja9090 - 30-03-2022, 11:46 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 08-04-2022, 10:34 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 10-04-2022, 10:47 AM
RE: 12 కోట్ల డీల్ - by will - 29-04-2022, 06:42 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 29-04-2022, 06:50 PM
RE: 12 కోట్ల డీల్ - by Dhamodar - 29-04-2022, 07:17 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 10-05-2022, 04:26 AM
RE: 12 కోట్ల డీల్ - by Paty@123 - 10-05-2022, 02:15 PM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 13-05-2022, 12:37 AM
RE: 12 కోట్ల డీల్ - by Paty@123 - 27-12-2022, 09:50 AM
RE: 12 కోట్ల డీల్ - by Paty@123 - 30-12-2022, 09:39 PM
RE: 12 కోట్ల డీల్ - by sri7869 - 30-08-2023, 10:12 PM
RE: 12 కోట్ల డీల్ - by Paty@123 - 31-08-2023, 08:19 AM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 01-09-2023, 04:48 AM
RE: 12 కోట్ల డీల్ - by vg786 - 31-08-2023, 10:33 AM



Users browsing this thread: 3 Guest(s)