24-03-2022, 06:41 AM
(23-03-2022, 11:05 PM)Ravi9kumar Wrote:
మనసుకి ఈ మాటలు చాల నచ్చాయి. ముక్యంగా "బట్టలు మురికిగా ఉన్నాయ్ స్నానం చేసి వస్తా" మాట చిన్నదే అయినా చాల పెద్ద అర్ధం ఉందని నా అభిప్రాయం. విక్రమ్ కి అను మీద ఉన్న బందం చాల గొప్పగా పవిత్రమైనదిగా అనిపిస్తూ ఉంది . ఈ అప్డేట్ లో ఆన్ని భావాలు ఉన్నాయి. ఎరోటిక్ సన్నివేశం కూడా ఎరోటిక్ గా ఉంది. keep Rocking
200% కరెక్ట్