23-03-2022, 11:15 PM
ఏదైతే అడవుతుందని… ఫ్రెషప్ అయ్యి… 9 అవుతుండగాబయటకి వచ్చి డోర్ లాక్ చేస్తూ ఉమ వాళ్ళ ఫ్లాట్ వైపు చూశాను. డోర్ మూసి ఉంది. లోపల తన భర్త ఉన్నడో లేడో తెలియడం లేదు. వెంటనే స్టెప్స్ దిగి కింద పార్కింగులో వున్ననాబైక్ తీస్తూ… పక్కన వున్న తన భర్త బైక్ చూసాను. అంటే తను ఇంట్లోనే ఉన్నాడు… బయటకి వెళ్ళలేదుఅనుకుంటూ బైక్ తీసి రోడ్ మీదకి వచ్చేసాను. నిమిష నిమిషానికి బుర్ర వేడెక్కిపోతోంది. తన భర్త ఇంట్లోనే వుండి… ఇందాక జరిగిన సంఘటన తరువాత ఎందుకు వచ్చి అడగలేదుఅని. ఈ ఆలోచనలతోనే బైక్ ఒక హోటల్ ముందాపి,టిఫిన్ చేద్దామని లోపలకి వెళ్ళాను. టిఫిన్ఆర్డర్ ఇచ్చి… ఈ టెన్షన్ తగ్గాలంటే ఏదైనా సినిమాకి వెళ్లడం మంచిదని డిసైడ్అయిపోయాను.
టిఫిను పూర్తిచేసి బయటకి వచ్చి, హోటల్ ముందున్న బడ్డీకొట్టు దగ్గర ఆగి… సిగరేట్ ఒకటి తీసివెలిగిస్తూ… ఉమ భర్తకే డైరెక్టుగా ఫోను చేస్తే తెలుస్తుంది జరిగిన విషయం ఉమచెప్పిందో లేదో, అనుకుంటూ మొబైల్ని బయటకి తీసాను. రెండు మూడు రింగుల తరువాత లిఫ్టయింది ఫోను. “హలో…” అని అటునుంచి రిప్లయి రాగానే, “ఆఆఆఆఅ…ఎక్కడున్నావ్” అన్నాను. “ఫ్రెండు పెళ్లి వుంటే మావూరోచ్చాను… అనుకోకుండాబయలుదేరాల్సి వచ్చింది… నీకు చెప్పటానికి టైం కూడా లేదు… నీకిప్పుడే ఫోనుచేద్దామనుకుంటున్నా… ఇంతలో నువ్వే చేసావు” అన్నాడు. “ఫర్లేదు… నేను చేశాను కదా విషయం ఏంటి?ఎందుకు ఫోను చేయలనుకున్నావ్” అన్నాను కంగారుగా… ఉమ ఇందాక జరిగిన విషయం తనకేమన్నాచెప్పిందేమో అని. “ఏంలేదు… మా ఆవిడఒక్కత్తే వుంది, తనకిగానీ, పాపకిగానీ ఎమన్నా అవసరం వుంటుందేమో, తనేం నోరు తెరిచి అడగదుకనుక నువ్వే వీలుచూసుకుని పలకరిస్తూ వుండు” అన్నాడు. ఆమాట వినగానే ఎక్కడలేని రిలీఫ్ వచ్చింది నాకు. వెంటనే “తప్పకుండా అడుగుతాను… నువ్వు టెన్షనుపడాల్సిన అవసరం లేదు… ఇంతకీ నువ్వు ఎప్పుడొస్తావు?” అన్నాను. ఈరాత్రి పెళ్లి… రేపు ఎలాగు సండే… సో, రేపురాత్రి బయలుదేరి మండే మార్నింగుకల్లా అక్కడ ఉంటాను” అన్నాడు. “ఓకే… సినిమాకి వస్తావేమో అని ఫోనుచేశాను. సరే… ఎమన్నా అవసరం అయితే నేనుచుస్తానులే… మరి ఉండనా?” అన్నాను. “ఓకే…బై” అంటూ పెట్టేసాడు.