23-03-2022, 09:28 PM
(This post was last modified: 23-03-2022, 09:30 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎపిసోడ్ ~ 15
క్లబ్ లో
సురేష్ : హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు?
సుష్మ : హాయ్ సురేష్ ఇందాకె విన్నాను RAVEN కంపెనీ బ్యాంకురుప్ట్ కి వచ్చిందని ఐయామ్ సారీ.
సురేష్ : అలా ఎం కాదులెండి నాన్న వేరే కంపెనీ తో మెర్జ్ అయ్యి మల్లి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఎలాగ ఉన్నామో అలాగే ఉంటాము.
సుష్మ : అవునా నేను అనవసరంగా బాధ పడ్డానా?
సురేష్ : "ఆంటీ మీకోసం చిన్న గిఫ్ట్" అని తన ఆడి కార్ కీస్ తన చేతిలో పెట్టాడు.
సుష్మ : ఒక్కసారి ఆడి కీస్ చూడగానే కళ్ళు ఆనందం తో వెలిగిపోయాయి, బైటికి మాత్రం "నువ్వే ప్రాబ్లమ్స్ లో ఉన్నావ్ ఎందుకు లే సురేష్ " అంది కానీ కీస్ వదల్లేదు.
సురేష్ : అది గమనించి "ఆంటీ ఈ కార్ మీకోసమే, ప్లీజ్ తీస్కోండి".
సుష్మ : సరే సురేష్.
సురేష్ : "ఆంటీ మీకొక విషయం చెప్పాలి", అని మైక్రోఫోన్ ఆన్ చేసాడు.
సుష్మ : చెప్పు సురేష్.
సురేష్ : ఆంటీ నాకసలు పద్మ అంటే ఇష్టం లేదు అనురాధ అంటే ఇష్టం, నాన్న కి తెలీకుండా ఒక 50కోట్లు పక్కకి పెట్టాను త్వరలోనే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను, మీరు మాత్రం ఎన్ని రోజులని అందరితో మాటలు పడతారు మీరు ఒప్పుకుంటే అను ని పెళ్లిచేస్కుని మిమ్మలనందర్నీ పెద్ద విల్లా లోకి షిఫ్ట్ చేస్తాను.
సుష్మ : ఇదంతా విన్న సుష్మ " నిన్ను మొదటి సారి చూడగానే నీకు అనురాధ ని ఇచ్చి చెయ్యాలనుకున్న కానీ నువ్వు పద్మ ని ఇష్టపడ్డావని నేను సైలెంట్ అయిపోయా.
సురేష్ : (ప్లాన్ సక్సెస్ ) ఆంటీ మరి విక్రమ్?
సుష్మ : వాడికంత సీన్ లేదు అను వాడ్ని వదిలేస్తే వాడికి పూటకి తిండి కూడా దొరకదు.
ఇప్పుడు ఎలాగో పల్లవి కూడా లేదు కాబట్టి ఏదో ఒకటి చేద్దాం.
నీకింకొ విషయం చెప్పనా ఇంతవరకు అను విక్రమ్ ని ముట్టుకోనివ్వలేదు తెలుసా.
సురేష్ : అంటే అనురాధ?
సుష్మ : అవును స్టిల్ వర్జిన్, అను బెడ్ మీద పడుకుంటే వాడికి కింద సాప వేసి పడుకోమనేదాన్ని.
లేకపోతే నా కూతురిని వాడికి ఇచ్చి చేస్తానా.
సురేష్ : (ఆహ అనుని మాములుగు ఉహించుకుంటేనే ఫుల్ మజా ఇక అందులో విర్జిన్ అంటే మంచి రంజు గా ఉంటుంది) ఆంటీ నా దెగ్గర ఒక ప్లాన్ ఉంది, రేపు మీ ఇంట్లో పార్టీ ఉంది కదా అది అయిపోగానే ఆ విక్రమ్ గాడ్ని ఏదో ఒకటి చేసి బైటికి పంపించండి, అప్పటికే నా మనుషులు రెడీ గా ఉంటారు, వాడు బైటికి రాగానే కార్ తో గుద్దించేద్దాం, వాడు హాస్పిటల్ కి ఆ తరువాత అను ని ఒప్పించే ప్లాన్ చేద్దాం.
సుష్మ : సురేష్ వాడు బతికుంటే అను చచ్చినా ఇంకో పెళ్ళికి ఒప్పుకోదు, వాడు బతికే ఛాన్స్ ఉండకూడదు, అప్పుడే అను మన కంట్రోల్ లోకి వస్తుంది.
సురేష్ : (ఇది ఇంకా సూపర్ నేనేదో కన్విన్స్ చేద్దామనుకుంటే నాకే ఆఫర్ ఇస్తుంది పిచ్చిది ) అనుకుని మైక్రోఫోన్ లో రికార్డింగ్ ఆపేసి "సరే ఆంటీ రేపు పార్టీ లో కలుద్దాం" అని వెళ్ళిపోయాడు.
.......................................................................
అను స్నానం చేసి రెడీ అయ్యి బయటకి వచ్చింది, గార్డెన్ లో కూర్చుని డిన్నర్ కాన్సల్ అయిందని డల్ గా కూర్చున్న నాకు అను కనిపించింది.
స్కై బ్లూ, గ్రీన్ కలర్ సారీ లో శిల్పం లా ఉంది ఫెయిర్ గా, ఆ ఎల్లో కలర్ బ్లౌజ్, మేడలో ముత్యాల దండ, కింద చిన్నగా తీట సింబల్ లా "θ" అచ్చం ఇలాగే ఉన్న బొడ్డు, ఆ నడుము దాని చుట్టు అందం గా కట్టిన చీర అబ్బబ్బబ్బా ప్యాంటు టైట్ అయిపోయింది నాకు.
తననే చూస్తూ సొల్లు కార్చుకుంటున్న నన్ను చూసి నవ్వుతూ ఏంటి అన్నట్టు కాళ్ళు ఎగరేసింది, ఎం లేదు అన్నట్టు తల అడ్డం గా ఉపాను,
చిన్నగా నవ్వుతూ : ఏంటి రెడీ అవ్వవా ఇలానే వెళదామా డిన్నర్ కి?
చిన్నా : పిచ్చి ఆనందం తో (ఆనందం తట్టుకోలేకపోతున్న) పరిగెత్తుకుంటూ వెళ్ళాను రెడీ అవ్వడానికి.
పరిగెడుతున్న నన్ను చూస్తూ అను నవ్వుకుంటుంది తన నవ్వుని చూసి ఇంకా వేగంగా వెళ్ళిపోయా లోపలికి.
రెడీ అయ్యి బైటికి వచ్చా అది నార్మల్ డ్రెస్ మాములు ఫుల్ స్లీవ్ టి షర్ట్ అండ్ జీన్స్ తన ముందుకి వెళ్ళాను, నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి అను కొంచెం ఇబ్బంది పడ్డా ఎందుకో నాకు కనబడకూడదని దాస్తునట్టు అనిపించింది.
ఇద్దరం బైటికి వస్తుండగా ఆడి కార్ లోపలికి వచ్చి పార్క్ చేసి అందులోనుంచి దిగింది సుష్మ, మాకు ఆశ్చర్యం వేసింది ఇద్దరం ఒకరిమోహలు ఒకరం చూసుకున్నాం.
అను : అమ్మా? ఈ కార్ ఎవరిది?
సుష్మ : నాదే నాకు గిఫ్ట్ ఇచ్చారు.
అను : ఎవరు?
సుష్మ : సురేష్ ఇచ్చాడు తన దెగ్గర కార్లు ఎక్కువ గా ఉన్నాయట అందుకే ఇది నాకు గిఫ్ట్ ఇచ్చాడు.
చెప్పిన ఎలాగో వినదని తెలిసిన అను : మేము అలా బైటికి వెళ్ళొస్తాం అంది.
సుష్మ : (ఈ ఒక్క రోజే గా పోండి) చిన్నాని దీనమ్మ గా చూస్తూ బైటికి మాత్రం "అను చేసుకుంటే సురేష్ లాంటి వాడిని చేసుకోవాలి", నీ మొగుడు ఉన్నాడు ఎందుకు పనికిరాడు, నా మొగుడు పనికిరాడు, అనుకుంటూ లోపలికి వెళ్ళింది.
అను నన్ను ఆశ్చర్యం గా చూస్తూ : మధ్యాహ్నం నేను చూసినదానికి ఇప్పుడు జరిగినదానికి సంబంధమే లేదు.
నేను ఆలోచించడం మొదలు పెట్టాను, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది.
అను : ఏంటి ఆలోచిస్తున్నావు?
చిన్నా : "ఎం లేదు పద వెళదాం" అన్నాను అను మూడ్ ని డిస్టర్బ్ చేయకూడదని.
ఇద్దరం కారులో కూర్చున్నాం.
అను : ఎక్కడికి వెళదాం?
చిన్నా : ఇంకెక్కడికి నువ్వు డీల్ చేయబోయే గ్రీన్ వాళ్ళ హోటల్స్ కె.
అను : అమ్మో గ్రీన్ హోటల్ కా! బడ్జెట్ ఎంతవుద్దొ తెలుసా అస్సలు మనల్ని రానిస్తరో లేదో?
చిన్నా : భయపడకు ఇవ్వాల అక్కడ ఏదో ఫెస్ట్ జరుగుతుంది అట నా లైబ్రరీ ఫ్రెండ్ ఫ్రీ పాసెస్ ఇస్తే తీసుకున్నాను, మొదటి సారి వెళ్తున్నాం కాదనకు.
అను : ఆందోళన గానే ఉన్నా " సరే పోనీ" అంది.
దారిలో వెళ్తుంటే ఒక గోల్డ్ షాప్ లో సన్నటి చైన్ కనపడింది ఆ షాప్ గుర్తు పెట్టుకున్నాను.
ఇద్దరం గ్రీన్ హోటల్స్ కి వెళ్లి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాం, వెంటనే ఫోన్ తీసి సునీల్ గారికి "??" అని మెసేజ్ పెట్టాను. వెంటనే "ALL SET " అని రిప్లై వచ్చింది, ఓకే అనుకుని అందరు ఉన్న చోటుకి వెళ్ళాం.
అందరు ఫుల్ రిచ్ గా ఉన్నారు మమ్మల్ని చూడగానే ఏదో మేము భూలోకవాసులమే కాదు అన్నట్టు వింతగా చూస్తున్నారు అను దానికి ఇబ్బంది పడింది.
ఇంతలో ఎవరో ఒక అమ్మాయి మైక్ లో " వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్, ఇవ్వాళ ఒక స్పెషల్ న్యూస్ ఇప్పుడే అప్డేట్ ఇచ్చారు, అదేంటో తెలుసుకోవాలని ఉందా?
అందరూ "ఎస్" అని అరిచారు.
"ఈరోజు స్పెషల్ ఏంటంటే మీ దెగ్గరున్న కపుల్ కూపన్స్ మాకు ఇస్తే టోకెన్ ఇస్తాము దాని మీద మీ పేరు మీ పార్టనర్ పేరు రాసి పక్కనే ఉన్న గ్లాస్ బౌల్ లో వెయ్యండి మొదటి మూడు ఎవరి పేర్లు అయితే వస్తాయో వాళ్ళకి ఇవ్వాళ గ్రీన్ లోటస్ గ్రేడ్ 1 2 3 హాస్పిటాలిటీ దొరుకుతుంది." అని అనౌన్స్ చేసింది.
నేను వెళ్లి కుపన్స్ ఇచ్చేసి టోకెన్ తెచ్చాను "అను నీది లక్కీ హ్యాండ్ నువ్వే రాసి వెయ్యి " అన్నాను.
అను : అలాగే అని తీస్కుని టోకెన్ మీద రాసి బౌల్ లో వేసింది.
అలా పది నిమిషాల్లో అందరు ఎవరి పేర్లు వారు రాసి వేసేసారు.
మళ్ళీ మైక్ లో " ఓకే ఓకే ఓకే ఇప్పుడు రిజల్ట్స్ టైం మొదటగా గ్రేడ్ 3 ఎవరికొచ్చిందో చూద్దాం ఆ లక్కీ కపుల్ శ్రీను అండ్ సుజాత, నెక్స్ట్ ఇంకోటి తీస్తూ గ్రేడ్ 2 విన్నర్స్ జేమ్స్ అండ్ జెస్సి, ఇక లాస్ట్ గ్రేడ్ 1 గాయ్స్ ఎవరో ఈ రోజు ఆ లక్కీ గోల్డెన్ కపుల్, వావ్ ''మిస్టర్ అండ్ మిస్సెస్ విక్రమ్" అని అనౌన్స్ చేసింది.
అను ఒక్కసారిగా నమ్మలేనట్టు ఎగుర్తు చెప్పట్లు కొడుతుంది, వెంటనే నన్ను కౌగిలించుకుంది గట్టిగా, నేను కూడా నా ఆనందానికి అవధులు లేవు టోకెన్ వచ్చిందని కాదు అందరివీ పేర్లు రాస్తే అను మాత్రం ఆ టోకెన్ మీద "మిస్టర్ అండ్ మిస్సెస్ విక్రమ్" అని రాసినందుకు.
అందరు మా ఆనందం చూసి కుళ్ళకుంటున్నారు అది మాకు తెలుస్తుంది.
అను : నమ్మలేకపోతున్నాను విక్రమ్.
చిన్నా : చెప్పాను కదా నీది లక్కీ హ్యాండ్ అని.
అను : "హ్మ్మ్ అవుననుకుంటా" అని చెయ్యి చాపింది.
వెంటనే తన చెయ్యి పట్టుకుని ఇద్దరం ఒకరి చేతిలో ఒకరీ చెయ్యి వేసి పట్టుకుని హోటల్ స్టాఫ్ వెంటనే వెళ్ళాము.
మాతో పాటు మిగతా పార్టనర్స్ కూడా వచ్చారు అందరం లిఫ్ట్ లోకి వెళ్ళాం.
లిఫ్ట్ మూడవ ఫ్లోర్ లో ఆగగానే "సర్ గ్రేడ్ 3 వాళ్ళు ఇక్కడే" అన్నాడు, ఆ కపుల్ వెళ్లిపోయారు, నెక్స్ట్ ఎనిమిదవ ఫ్లోర్ లో ఆపి "సర్ గ్రేడ్ 2 వాళ్ళు " అన్నాడు, ఆ తరువాత డైరెక్ట్ గా టెర్రస్ కి బటన్ నొక్కాడు, అను నా చెయ్యి పట్టుకునే ఉంది, ద బెస్ట్ ఫీలింగ్.
టెర్రస్ లో లిఫ్ట్ ఆగగానే మేము వచ్చేసాము, థాంక్ యు అన్నాను, మోస్ట్ వెల్కమ్ సార్ అని లిఫ్ట్ లో వెళ్ళిపోయాడు, అను చెయ్యి పట్టుకుని నిదానం గా నడిచాను.
కింద మెత్తటి గ్రీన్ మ్యాట్, చుట్టు ఫెన్స్ పక్కనే క్రికెట్ ఆడుకోడానికి అన్నట్టు గ్రౌండ్, చుట్టు లైటింగ్ స్వర్గం లా ఉంది, చుట్టు ఎవ్వరు లేరు అంతా కాళీ ఒక పక్కనే అన్ని ఫుడ్ ఐటమ్స్, ఇంకో పక్క అన్ని రకాల గేమ్స్, స్మోకింగ్ ఏరియా, 75 ఇంచ్ టీవీ రొమాంటిక్ సాంగ్స్ తో చూడటానికి మా నాలుగు కళ్ళు సరిపోవు అన్నట్టు ఉంది ఆ ప్రదేశం.
నేను సడన్ గా : అను ఇప్పుడే వస్తాను ప్లీజ్.
అను : ఎక్కడికి?
చిన్నా : ఇప్పుడే వస్తా ఇక్కడే ఉండు అని లిఫ్ట్ దెగ్గరికి పరిగెత్తాను, అను మొహం లో చిరాకు ని చూస్తూ.
కిందకి వెళ్లి కార్ తీసి ఇందాక వస్తూ ఉంటే కనిపించిన గోల్డ్ షాప్ కి వచ్చాను, హమ్మయ్య అ చైన్ ఇక్కడే ఉంది, అని వెళ్లి ఆ చైన్ కొన్నాను, సన్నటి చైన్ మేడలో వేసుకుంటే మెడకి అటు ఇటు ఒక ముత్యం, మెడ కిందకి ఇంకో ముత్యం దానికి అంటుకుని చిన్నా గోల్డ్ ఫ్లవర్ అందులో డైమండ్, చూడగానే అను కి పర్ఫెక్ట్ అనుకున్నాను.
ఎంతో కూడా అడగలేదు కార్డు గీకేసి ఫాస్ట్ గా కార్ తీసి హోటల్ కి చేరుకొని లిఫ్ట్ ఎక్కి అనుని చేరుకునే సరికి నా ఒళ్ళంతా చెమటలు.
పైకి వెళ్ళగానే అను సోఫా లో కూర్చుని టీవీ చూస్తుంది.
తన ముందుకి వెళ్ళాను.
అను : నా అవతారం చూస్తూ "ఎక్కడికి వెళ్ళావ్ ఇంత సేపు, ఒక్కదాన్నే వదిలేసి?"
చిన్నా : (ఇది నా రాజ్యం, నా రాజ్యం లో నా రాణి ని ముట్టుకునేంత ధైర్యం ఎవడికి ఉంది). వచ్చేసాను కదా.
అను : ముందు తిందాం పద ఆకలేస్తుంది.
చిన్నా : ఎవ్వరు లేరా ఉండు ఎవరినైనా పిలుస్త.
అను : "అక్కర్లేదు ఇందాక చెఫ్ వచ్చి అంతా సెల్ఫ్ మనకి ప్రైవసీ కోసం, మనం వెళ్లిపోయేంత వరకు మనల్ని డిస్టర్బ్ చెయ్యరటా" అంది.
అను ని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి నేను వెళ్లి కూర్చుని తనకి ఫిష్ ఫ్రై వడ్డీస్తూ, "దెగ్గరికొస్తే దూరం జరుగుతావ్ ఏమైనా అంటే అమ్మా అంటావ్, మనకి ప్రైవసీ ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి?" అన్నాను.
అనుకి నవ్వుతూ పోరబోయింది, వెంటనే వాటర్ ఇచ్చాను, వాటర్ తాగి గ్లాస్ కింద పెడుతూ "ఇక్కడ పిలిచినా అమ్మ రాలేదుగా" అంది.
వెంటనే పైకి చూస్తూ "దేవుడా నా పొలం లో కూడా మొలకలు పండించావయ్యా" అని అను పక్కన కూర్చోడానికి లేచాను వెంటనే అను చెయ్యి లేపి కూర్చో అన్నట్టు సైగ చేసింది, నేను నిరాశగా గాల్లోకి చేతులు తిప్పి "దేవుడా ?" అన్నాను తను గట్టిగా నవ్వుతూ ఫిష్ తింటుంటే తననే చూస్తూ కూర్చున్నాను, మనసుకి హాయిగా ఉంది.
తిన్న తరువాత వెళ్లి టీవీ ముందు కూర్చుంది, వెళ్లి తన పక్కనే కూర్చున్న అను నన్ను చూసింది, తననే చూస్తూ ఉన్న వెనకాల మా చెవులకి వినిపిస్తున్న రొమాంటిక్ సాంగ్ మా చెవులని నింపేస్తుంది, "ఏమైనా తాగుతావా?" అన్నాను, "హ్మ్మ్ " అంది. అక్కడ వైన్ ఉంది కావాలా అన్నట్టు సైగ చేశా, తల అడ్డంగా ఊపింది, "జ్యూస్?" సైలెంట్ గా నవ్వింది, గ్లాస్ లో పోసి తీసుకొచ్చా.
తను తాగుతుంటే తన పక్కనే కూర్చుని చూస్తూ ఉన్నా, తాగేసి నన్ను చూస్తూ ఏంటి అన్నట్టు సైగ చేసింది.