Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
భయ్యా.. కొంచెం అప్డేట్ త్వరగా, పెద్దగా ఇవ్వగలరు. మీ నేరేషన్ సూపర్....! మీ కథలో సెక్స్ కంటెంట్ లేకున్నా (ఇప్పటి వరకూ ఇంకా  పూర్తి స్థాయిలో రాలేదు) కూడా మీరూ ఒక రీడర్ నీ ఇంతలా ఆకట్టుకుంటున్నారంటేనే మీ రచన శైలీ అమోఘం. గత 4 రోజులుగా నేనూ మాత్రం మీ కథ కోసం ప్రతి గంట గంటకీ ఈ సైట్ చూస్తున్నా మీరూ అప్డేట్ ఇచ్చారేమో అని....

బేసిక్ గా ఏ కథ అయినా మినిమం 40పేజీలు ఉంటే తప్పా అసలు ఓపెన్ చేసి చదవను ఎందుకంటే సస్పెన్స్ తట్టుకోలేను(అసలే నాదీ డెలికేట్ మైండ్). కానీ ఒక ఫ్రెండ్(ఆన్లైన్) చెప్తే ఓపెన్ చేసి చదివాను.. u r really rock on it, keep rocking bro...?

కొంచెం త్వరగా అప్డేట్ చే బ్రో
[+] 6 users Like రసిక రాజా's post
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by రసిక రాజా - 23-03-2022, 03:01 PM



Users browsing this thread: 34 Guest(s)