23-03-2022, 09:00 AM
అను కి విక్రమ్ మీద ప్రేమ ఉండి కూడా ఎందుకు అలా బయటపెట్టట్లేదో అర్ధం కావాట్ల....ఎప్పుడు బయట పెట్టిదో......త్వరగా వాళ్ళు ఇద్దరు ఒకటి అయ్యే లాగా చూడండి అండి రైటర్ గారు....ఆ సురేష్ గాడికి ఇంకా బుద్ధి రాల.....వాడికి ఈసారి ఇంకా గట్టిగా పడాలి....