22-03-2022, 02:03 PM
(22-03-2022, 01:22 PM)Takulsajal Wrote: Thank u Ravi9kumar garu
Mee kadhalaki nenu eppatinuncho fan, Mee valapurangulu update kosam rojulo 4 sarlu mee valapurangulu link open chesthanu, ee index pettadam edits cheyyadam naku konchem thelidhu and kashtam andhuku sorry
Mee fan ga mee nunchi oka comment vasthundani assalu nenu expect cheyyaledhu, Time theeskuni review ichinandhuku thanku lots of love ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️
మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ కథని మొదటినుంచే చదువుతున్నా కూడా నాకు సమయం కుదరక కామెంట్ చేయలేదు. INDEX ఎందుకు పెట్టలేదో మీ కామెంట్ లో నాకు అర్ధం అయింది, మరేం పర్వాలేదు . ఇలాగే మీ కథను కొనసాగించండి.