22-03-2022, 02:01 PM
(This post was last modified: 22-03-2022, 02:02 PM by pvsraju. Edited 1 time in total. Edited 1 time in total.)
(21-03-2022, 09:51 PM)బర్రె Wrote: కృతజ్ఞతలు... మీకు నచ్చింది ఏమైనా చెప్పగలరా
కథలో నాటుతనం మొరటుతనం నచ్చింది. కానీ యాస పదాలలో తప్పులు ఎక్కువగా దొర్లుతున్నాయి దాంతో కథను అర్ధం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. కట్టె కొట్టె తెచ్చె అని కాకుండా సంధర్బాలు సన్నివేశాలను మరింత విపులంగా రాయగలిగితే మంచి కిక్ ఇచ్చే స్టొరీ అవుతుందని నా అభిప్రాయం. నా అభిప్రాయం మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD