21-03-2022, 06:49 PM
(21-03-2022, 04:33 PM)k3vv3 Wrote: మిత్రమా,
ఆరంభం చాలా చక్కగా ఉంది. వివరణలు, వర్ణనలు బాగున్నాయి.
కాని ఒక చిన్న సూచన: ఈ భాష చూస్తే గూగుల్ ట్రాన్స్ లేట్ చేసినట్లు అనిపిస్తోంది, కర్త కర్మ క్రియలతో సంబంధం లేకుండా!
మీకు బాధ కలిగిస్తే క్షంతవ్యున్ని.
నేను రచయత ను కాను డబ్బింగ్ బాగుంది అని ట్రాన్స్యూలేట్ చేస్తున్నాను నాకీ అంతా సమయం కూడా లేదు మిత్రమా