21-03-2022, 03:36 PM
(21-03-2022, 12:55 PM)sez Wrote: సార్ స్టార్టింగ్ అదరగొట్టేసారు.... దేవిక గురించి చాలా అద్భుతంగా వర్ణించారు......
ఆ ఇంగ్లీష్ వర్షన్ స్టోరీ చదవలేదు గానీ దానిని మించిన స్టోరీ అవుతుందని నేను పక్కా చెప్పగలను....
"కలలు కను, వాటిని సాధించు" ...... ఒక లక్ష్యం కోసం ఎంతైనా శ్రమించాలి అనేలా ఉంది దేవికా క్యారెక్టర్...
అప్డేట్ త్వరగా ఇవ్వండి సార్.....
అద్భుతమైన ట్విస్టులతో అద్భుతమైన సస్పెన్స్తో... ఒక అద్భుతమైన అప్డేట్ ఇవ్వండి
Tq
కథ కు నాకు ఎటువంటి సంబంధం లేదు వర్ణన అంతా రచయత రాసిందే
నేను డబ్బింగ్ చేశాను మిత్రమా క్రెడిట్స్ అన్నీ తనకే
![[Image: 1-4.jpg]](https://i.ibb.co/JvRxMY0/1-4.jpg)