20-05-2019, 01:38 PM
(19-05-2019, 08:39 PM)Lakshmi Wrote: కథ గురించి...
ఎప్పటిలానే మీ కథ బాగుంది... శ్యామల, రషీదా, రమణల పన్నాగాలు బాగున్నాయి... అయితే శ్యామల తన మామని కవ్వించి బాగా షెడ్యూస్ చేసి లొంగిపోతుందని(లొంగదీసుకుంటుందని) అనుకున్నా... కానీ మీరు సింపుల్ గా అప్పగించేశారు...
ఇక అసలు కథను ఎక్కువ ముందుకు తీసుకెళ్లలేదు మీరు (జేడీ, సిద్దు ల కథ)...
లక్ష్మీగారు.......
దన్యవాదాలు........
కథ గురించి అని మీ కమెంట్ చదివాకా
కాసేపు ఆలోచించా.....
అవును మీరు అన్నదానిలో నిజం లేకపోలేదు
నాగభూషణం..... శ్యామల ల ఎపిసోడ్ క్లోస్ చెయ్యాల్సిందే నిజానికి ఈ పాత్రల రాక చాలా విచిత్రంగా జరిగింది......మీకు రోజాకుమారి గారు జ్ఞాపకం ఉండొచ్చు ...... ఎందుకు ఉండరు...? మీ ఆప్త మిత్రురాలు ఈ మద్య కనపడడం లేదు.....any Idea....?
ఆమె కూడ కథ రాయడానికి కొరకు ideas అడిగింది ఆమెదారం బంగారు గాజులు లో ఆమె కొరకు ఈ పాత్ర ప్రవేశపెట్టా..... డెవలప్ చేసి రాయొచ్చు అని చెప్పా but ఆమెగారి నుండి ప్రతికరణం రాలేదు ,పాత్రను వాడుకోలేదు, అంతేకాదు ఆమె మల్లీ కనపడలేదు...... ఇక ఈ పాత్రలను
మలిచినప్పుడే అగ్గి రెండు వైపులా పుట్టించా
శ్యామల లో పాత జ్ఞాపకాలు like చిన్నప్పటి అనుభవాలు (మామయ్యలు,బాబాయిలతో
అవి క్లియర్గా రాయకపోవడానికి కారణం child abuse ,సెక్స్ with మైనర్స్ రాయకూడదు కాబట్టి) ఇక నాగభూషణం లో
పాత జ్ఞాపకాలు, చావనికోరికలు etc........
ఎక్కడోఅక్కడ, ఎప్పడో ఒకప్పుడు క్లోస్ చెయ్యాలి so చేస్తున్నా..... I promise end will be my mark with a twist......
సమతోషకరమైన ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈపాత్రలు నా ఊహలకు అతీతంగా హిట్ అయ్యాయి.....
మరో వింత ఏఁటంటే నరేష్ కొరకు ఈకథ లో సబ్ ప్లాట్ గా INS Ghaji కథను ప్రవేశపెట్టా
నా aim Karan johar సినేమా"Sinking of Ghaji" ఎంత బక్ వాస్ లేదా ఎంత అబద్దమో
చూయించడానికి కాని సినేమా ,నాప్లాటు రెండూ హిట్ అయ్యాయి టైమ్ ఉంటే Crimson Tide అనే సినిమా చూడండి
ఇక నా main కథకి వస్తే తొందరలో ట్రాక్లోకి
తీసుకొస్తా ఇంత క్షుణంగా చదివి కామెంట్స్
పెట్టుతున్నందుకు చాలా చాలా దన్యవాదాలు,
థ్యాంక్స్..... శుక్రియా..... మేడమ్ జీ
(ఇంకో సంగతి......(personal)
రోజాకుమారి గారు టచ్ లో ఉంటే నా నమస్కారాలు చెప్పగలరు)
అంతా చదివి ఒక ముక్క కూడా అర్థం కాలేదు అనొద్దు..Plz
mm గిరీశం