Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మామగారు -ఒక చిన్న కథ
#51
సాంబీ గుడ్లు పెద్దగా చేసాడు.. పిడకిలి బిగించి కత్తి పట్టాడు....

సమయ్య ఆపాడు...

సాంబీ : అడ్డు లే నాయనా... వడు సవాలి....
సమయ్యే ఒక దెబ్బ కొట్టాడు...

ఎరా నలేదు ఆకున్నావా... చిన్నపుడు నన్ను ఎన్ని మాటలు అనారో తెలుసా... మీ తాత ని ఊరు నుంచి వెలివేసింది వెళ్ళేయ్.... నన్ను అవమానించిన హింసించి.. నశించి ... పైసా లేక సంతోషం లేక... బతుకుతున్న..... ఎందుకో తెలుసా... ఒక్క క్షణం దొరకపోదా అని...

ఇపుడు ఊర్లో మనకి వాళ్లకి పడుకో అని తెలుసు.. నువ్ పోయి వాడ్ని నరికితే.. మనం బతకమ్... మరి ఎలా.... సడి సప్పుడులేకుండా ఏసేయాలి... మన పేరు నోటి నుండి రాకూడదు..... ఎలా.... దానికో పండగం వేయాలిరా....

రేయ్ అడవిపంది ని ఎటడాలి ఆంటే.... ఓర్పు.. బలం ఉండాలా... సమయం చూయించు పొడవాలా.... అంత నిశ్శబ్దం లో జరగాల....

ఇది విన్న సాంబీ కట్టి పడేసాడు....


మరునాడు సాంబీ సన్నయ్య అదే ఊరికి వెళ్ళాడు...

మాటలో మాటలో పది గొడవపెట్టుకున్నారు....

మీ రెడ్డి కాకపోతే ఇ ఊర్లో పెదమానసు్హులేరా.... మగాలేరా.... అన్నేసి మాటలు అన్నారు..... ఇది విన్న ఆ ఊరు జనాలు సమ్మాయ్ ని విషయం కనుకున్నారు......


అనుకున్న పన్నాగాం నడుస్తుంది....... పక్క ఉరి జనాలు కోపం తో ఓగిపోతున్నారు....


మరునాడు రెడ్డి ఇంటికి డాడీ కి దిగారు పక్క ఉరివాలు


కొందరు నరుకున్నారు... కొట్టుకున్నారు....

రెడ్డి వాలా తమ్ముడ్ని నరికేసాడు.... దింతో గొడవ సద్దుమానిగింది...


మరునాడు సమయ్య రెడ్డి గారితో పక్క ఉరిలో పని వుంది చెప్పమన్నారండి ఆంటే... రెడ్డి గారు ఇంట్లో ఉన్న పాలర్లు ఆ పని కి ఎల్లమన్నారు....


రాత్రి అయింది...

ఇంట్లో సప్పుడు అయింది... ఏంటా అని చుస్తే సమయ సాంబీ వచ్చారు...

రెడ్డ్ :ఏమిరా ఇ సమయం లో..

సమయ్య తలుపు గది పెట్టాడు
[+] 11 users Like బర్రె's post
Like Reply


Messages In This Thread
RE: మామగారు -ఒక చిన్న కథ - by బర్రె - 20-03-2022, 04:04 PM



Users browsing this thread: 5 Guest(s)