Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మామగారు -ఒక చిన్న కథ
#50
ఇదంతా ఒక పనోడు సుసాడు... వడు రెడ్డి గారి మనిషి...
రెడ్డి గారి కోపం కుట్టెలు తెచ్చుకుంది..... ఆగలేకపోయాడు ... ఇలా కాదు వాణి చంపేస్తే ఊరి జనాలు లో నేను దోషి అయిపోతాను...

రెడ్డి గారు మరునాడు సమయ్య ని సాంబీ ని పిలిచి పక్క ఊరి లో పత్తి బస్తాలు ఉన్నాయి తీసుకురండి అని చెప్పాడు...

వాళ్లు అటు వెళ్ళగానే ... రాత్రి లసు వమ్మను పిలిపించారు పొలం లోకి...

రెడ్డి : ఏమే ని కొడుకు కి నా కూతురు కావాలా.... ని సంకరజాతి కి నా కూతురు కోడలు కావాలా... అని కాళీ తో తంతాడు...


ఇటు సమయ్య సాంబీ బస్తాలు మోస్తూ ట్రాక్టర్ లోకి ఎక్కిస్తున్నారు..

రెడ్డి తన పనోలు ని పిలిచి కత్తి పొడిచేసారు లసువమ్మని... తాడు కట్టి చెట్టు కి ఎక్కించారు.....
...

పోదునా ఓ పిల్లోడు బంతి తో ఆడుకుంటూ చెట్టు కిందికి వెళ్ళాడు పైకి చుస్తేయ్.... అమ్మ ని అరిచాడు.....


ఊర్లో వాలందరు వచ్చారు.... ఏడుపేదాపూబాలు తో గాలి నిండిపోయింది....

సూరి గాడు సమ్మాయ్ ని పిలిచాడు...


సమయ్య సాంబీ ఎల్లాడు.... సాంబీ కళ్ళలో ఉసురు తాకుతుంది...

చుస్తేయ్ లాసువమ్మా శవం ఉంది....

ఏడుపు బిగ్గరగా మొదలయింది....


ఎందుకు ఏమిటి ఎలా... జరిగింది బుర్రలో తిరుగుతుంది సమ్మయ్య కి....

వర్షం కురుస్తుంది...

అంతక్రియలు జరిగాయి....

గుడిసెలో దీపం వెలుగుతుంది.... ఎవరి కళ్ళలో కల లేదు....

సూరిగాడు వోచి విషయం అంటే చెప్పాడు.....
[+] 7 users Like బర్రె's post
Like Reply


Messages In This Thread
RE: మామగారు -ఒక చిన్న కథ - by బర్రె - 20-03-2022, 03:47 PM



Users browsing this thread: 1 Guest(s)