20-03-2022, 02:10 PM
(This post was last modified: 28-04-2022, 12:15 PM by Pallaki. Edited 3 times in total. Edited 3 times in total.)
ఎపిసోడ్ ~ 11
పల్లవి కేబిన్ లోకి వెళ్ళి కూర్చున్న గంట లో పల్లవి వచ్చింది. తను నా మీద కోపంగానే ఉంది అని అర్ధమైంది.
ఆ సాయంత్రం పల్లవిని, అనుని పిక్ చేస్కుని ఇంటి కి వచ్చాను వాళ్ళు లోపలికి వెళ్లిపోయారు నేను రూమ్ కి వెళ్లి బెడ్ మీద పడుకుని రమ ఆంటీ గురించి ఆలోచిస్తున్నాను తనని ఎలా హాస్పిటల్ లో చూపించాలా అని ఎందుకంటే రమ ఆంటీ కి జీతం అయినా ఇస్తున్నారు నాకు అది కూడా లేదు, ఇలా ఆలోచిస్తుంటే డోర్ చప్పుడు అయింది చూస్తే అను? లేచి నిల్చున్నాను.
తను వచ్చింది కానీ ఏమి మాట్లాడలేదు, నేను సైలెంట్ గానె ఉన్నాను, ఒక 10 నిముషాలు అలానే ఉండి వెళ్ళబోయింది, "చెప్పండి" అన్నాను.
అను : నీకు ఈ పెళ్లి ఇష్టమేనా?
చిన్నా : నా ఇష్టాలని పట్టించుకునెవారెవరైనా ఈ ఇంట్లో ఉన్నారా?
మరి మీకు?
అను : ఈ ఇంట్లో నీకు ఎంత వేల్యూ ఉందొ నాకు అంతే కాకపోతే ఒకే రక్తం కాబట్టి కొన్ని వసతులు.
నేను ఇంకేం మాట్లాడలేదు ఒక రెండు నిముషాలు చూసి తను వెళ్లిపోయింది.
వారం రోజుల్లో పెళ్లి అయిపోయింది. పెళ్ళిలో పల్లవి ఫ్యామిలీ మెంబెర్స్ మరియు RAVEN కంపెనీ చీఫ్ సుందర్ అతని కొడుకు సురేష్ తప్ప ఎవరు లేరు రాజు ని నేను రావద్దని చెప్పను , సురేష్ అనురాధని చూస్తూ సొల్లు కార్చుకుంటూ వచ్చి ఒక గిఫ్ట్ వాడే ఓపెన్ చేసి అందరికి ముందు చూపించాడు అది ఒక నెక్లేస్ (దాని కరీదు 2లక్షలు ఉంటుందేమో) అనుకి గిఫ్ట్ గా ఇచ్చాడు అది చూడగానే అను వల్ల అమ్మ సుష్మ వచ్చి "వావ్ ఇట్స్ సో బ్యూటిఫుల్" అని తీసుకుంది "అను ఇది నా దెగ్గర జాగ్రత్త గా దాచిపెడతాను" అని తీసుకెళ్లిపోయింది.
సురేష్ : అనురాధ గారు మీరు చాలా అందంగా ఉన్నారు, ఇంత అందం అడివి కాచిన వెన్నల లా అయిపోతుందని అనుకోలేదు అంటూ నన్ను చిరాకుగా చూస్తూ వెళ్ళిపోయాడు, అను నన్ను చూసింది నేను తలదించుకోడం తప్ప ఏమి చెయ్యలేక పోయాను.
అంత అయిపోయాక నేను నా రూంకి వచ్చాను నన్ను అను రూమ్ లోకి షిఫ్ట్ అవ్వమన్నారు, పల్లవి నన్ను పెళ్లి అయిపోగానే రమ్మని చెప్పింది మొన్న కానీ నేను వెళ్ళలేదు. పల్లవి కూడా నాకు కనిపించలేదు అదే సంతోషం అని నా రూమ్ కి వెళ్ళాను లగ్గజ్ తెచ్చుకోడానికి.
నా సామానులో ఉన్నదే రెండు బ్యాగులు దాంట్లో ఒకటి బుక్స్ ఇక వీటితో పనిలేదు లే అని అవి అక్కడే వదిలేసి బట్టల బ్యాగ్ తీస్కుని అను రూమ్ కి వెళ్ళాను అప్పటికే చీకటిపడిందది నేను ఇంకా ఎం తినలేదు, అను తన బెడ్ మీద అటు వైపు తిరిగి పడుకుంది నేను వెళ్లి నా బ్యాగ్ కింద పెట్టి పక్కన గోడ కి అనుకుని కూర్చున్నాను.
కొంచెం సేపటికి సుష్మ వచ్చి "రేయ్ విక్రమ్ నీ స్థాయి ఏంటో గుర్తు పెట్టుకుని నడుచుకో పొరపాటున కూడా అనుని తాకావో చంపుతా" అని ఒక సాప నా మొహం మీద విసిరేసి వెళ్లిపోయింది, అయ్యో ఇలాంటి దద్దమ్మ నా అల్లుడు అయ్యాడే అని గోనుక్కుంటూ.....
అను ఏమో అటు తిరిగి పడుకుంది నాకేమో నిద్ర రావట్లేదు నేను బ్యాగ్ ని పక్కన పెట్టి ఒకసారి పక్కన ఉన్న గ్లాస్ ని ఎత్తి గట్టిగ కొట్టాను వెంటనే అను లేచి కూర్చుంది తనని చూసాను ఏడ్చిన చారలు తన మొహం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి, నన్ను చూసి రెండు కాళ్ళు ముడుచుకుని ఏడవటం మొదలుపెట్టింది, నాకు ఎం చెయ్యాలో అర్ధం కాలేదు దెగ్గరికి వెళ్లి ఓదార్చాలా! "ఆమ్మో వద్దులే" అని తనని చూస్తూ కూర్చున్నాను తను అలాగే ఏడుస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది
పొద్దున్నే అను నిద్ర లేచేసరికి నేను రాత్రంతా అలాగే ఇంచ్ కూడా కదలకుండా కూర్చుని తననే చూస్తున్నాని తెలిసి ఒకింత ఆశ్చర్యం మరియు బాధ తో వెళ్లి రెడీ అవటం మొదలు పెట్టింది, అను స్నానం చేసి వచ్చేలోపు నేను పడుకుండిపోయాను.
అను బైటికి వచ్చి చిన్నా ని అలానే చూస్తూ వెంటనే ఒక దుప్పటి తీసి కప్పి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళింది.
...............................................................
పవిత్ర : పల్లవి ఇంతకీ సురేష్ కి పద్మ కి కుదిరిందా?
పల్లవి : వాడు మన ఇంట్లో అందరిని చూసి సొల్లు కార్చుకున్నాడు, ఎలాగోలా కష్టపడి సంబంధం సెట్ చేశాను గ్రీన్ లోటస్ కంపెనీ తో అగ్రిమెంట్ కి ఇంకా 9నెలలు టైం పడుతుందట ఒక సారి అది కంఫర్మ్ అయితే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాము అన్నారు.
పవిత్ర : హో ఇంకా 9 నెలల టైం ఉందన్నమాట? ఈలోగా పద్మ ని సురేష్ కి దెగ్గరగా ఉండమని చెప్పు.
రోజు లేవడం ఇంట్లో వంటపనులు కార్ డ్రైవర్ పనులు చెయ్యడం (ఇద్దరు పనోళ్ళని తీసేసి నన్ను పెట్టుకున్నారు) అవమానాలు చీదారింపులు, నా వల్ల అనురాధ తలదించుకోడాలు ఏ పని చెయ్యకుండా పెళ్ళాం మీద ఆధారపడితే అంతే కద. కాళీ సమయాల్లో అను ని అడిగి కొంచెం డబ్బు తీస్కొని లైబ్రరీ లో మెంబెర్షిప్ తీసుకున్నాను రోజు వెళ్లి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇంకా రాకెట్ సైన్స్ బుక్స్ చదవడం, ఇవి నా రొటీన్ వర్క్స్, ఇలా రెండేళ్లు గడిచిపోయాయి.
రాజు మానస సుందర్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు, ఈలోగా మానస, రాజు, అను ఎవరి డిగ్రీలు వాళ్ళు కంప్లీట్ చేసారు, అప్పుడప్పుడు ఎవరికీ తెలీకుండా వెళ్లి మనసాని కలిసి వచ్చే వాణ్ణి, గిరి రాజ్ ఇంకా డబ్బులు పోగొడుతూనే ఉన్నాడు, సుష్మ పేకాట క్లబ్ కి పరిమితం అయిపోయింది, జయరాజ్ మేనేజర్ పోస్ట్ లో ఇరికించారు వాడు ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వలేదు వాడు మేనేజర్ అఫ్ రాజ్ ఇండస్ట్రీస్. పద్మ సురేష్ గాడితో తిరిగి తిరిగి బాగా కండ పట్టింది అన్ని ఎపుగా తయారయ్యాయి, అను మాత్రం అలానే ఉంది ఎందుకుండదు రెండు సంవత్సరాలలో నేను ఒక్క సారి కూడా అనుని ముట్టుకోలేదు తను బెడ్ మీద నేను సాప మీదా, అను నాకు కొంచెం దెగ్గర అయినా నేను దెగ్గర అయ్యేంత చనువు తను నాకు ఇవ్వలేదు, మరి నా వల్ల తనకి కూడా అవమానాలు ఎక్కువయ్యాయి లెండి, జాబ్ లేని ఎందుకు పనిరాని మొగుడు ఉండే ఆడది అంటే అందరికి చులకనే కదా.
ఒకరోజు రోజు మానస అదోలా ఉండటం గమనించాను.
చిన్నా : ఏమైందే అలా ఉన్నావ్.
మానస : ఎం లేదు నువ్వు చెప్పరా, ఎలా ఉంది పెళ్లి జీవితం.
చిన్నా: ఇంతకముందు వంట మాత్రమే చేసేవాణ్ణి ఇపోయూడు డ్రైవర్ గా కూడా పనిచేస్తున్న, పెళ్లి మాత్రమే అయింది.
మానస డల్ గా ఉంది.
చిన్నగా దెగ్గరికి తీస్కుని తన తలని నా భుజం మీద వేస్కుని వీపు మీద చిన్న పిల్లని పామినట్టు పామూతు "చెప్పవే ఏమైందో నాకు తెలియాలి కదా" అన్నాను.
మానస తన పొడవాటి జుట్టుని పక్కకి జరిపి నా భుజం పై పడుకుని "రాజు ప్రపోజ్ చేసాడు అంది".
చిన్నా : నువ్వేం అన్నావ్.
మానస : నాకు అలాంటి ఆలోచన లేదు, నా మీద హోప్స్ కూడా పెట్టుకోవద్దు అని చెప్పాను.
చిన్నా : వాడేం అన్నాడు.
మానస : ఇంకేం మాట్లాడలేదు, బానే ఉంటున్నాడు కానీ ముభావంగా ఉంటున్నాడు, వాడ్ని హర్ట్ చేసానా?
చిన్నా : రాజు అంటే నీకు ఇష్టమా?
మానస : లేదు, అలా అని నా మనసులో ఇంకెవరు లేరు మన ముగ్గురి ఫ్రెండ్షిప్ తెగిద్దెమో అని భయం వేస్తుంది అంతే.
చిన్నా : అలా ఎం అవ్వదులే.
మానస : పోనీ నువ్వు చెప్పు ఎం చేయమంటావ్ నువ్వేం చెప్తే అదే చేస్తా.
చిన్నగా తనని లేపి నుదిటి పై ముద్దు పెట్టి "నీకేం అనిపిస్తే అది చెయ్ నీ వెంటే ఉంటాను" అన్నాను.
మానస మళ్ళీ గట్టిగ కౌగిలించుకుని "సరే నేను ప్రస్తుతానికి ఇలానే ఉంటాను ముందు మన గోల్ రీచ్ అవ్వని తరువాత చూద్దాం" అంది.
ఇప్పటి వరకు మేము మాట్లాడుకుంది అంతా రాజు వాళ్ళ అమ్మ తలుపు చాటుగా వింటుందని నేను ఊహించలేదు.
ఆతరువాత రెండు నెల్లకి పల్లవి నన్ను పిలిచి మా అమ్మ ఆస్తులన్నీ తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంది నాకు ఆ విషయాల మీద ఇంట్రెస్ట్ లేదు కళ్ళు ముస్కుని సంతకాలు చేసేసాను.
తరువాత నెలలో రమ ఆంటీ హాస్పిటల్ లో అడ్మిట్ అయింది తనకి ఇంకో నెలలో ఓపెన్ హార్ట్ సర్జరీ చెయ్యాలి కనీసం రెండు లక్షలు కావాలి వీళ్ళు పట్టించుకోరు ఇంకో పది రోజుల్లో పవిత్ర బర్త్డే ఉంది ఆరోజు అందరు సంతోషం గా ఉంటారు అప్పుడు అడగాలని నిర్ణయించుకున్నాను.
ఒకరోజు సుష్మ సడన్ గా వచ్చి నన్ను పిలిచి నా ముందు పేపర్స్ పెట్టి సైన్ చెయ్యమంది చూస్తే అవి డివోర్స్ పేపర్స్, అను వచ్చాక తను చెప్తే సైన్ చేస్తాను అని చెప్పి సుష్మ మాట్లాడుతున్నా బైటికి వచ్చేసాను.
సాయంత్రం అను రాగానే సుష్మ అను చేతిలో పేపర్స్ పెట్టింది అను విచిత్రంగా వాళ్ళ అమ్మని చూస్తూ పేపర్స్ చదివింది అవి చదివి కోపంగా నన్ను చూస్తూ
అను : సైన్ చేస్తున్నావా వీటి మీద?
చిన్నా : నా చేతుల్లో ఏమి లేదు నీ ఇష్టాన్ని గౌరవిస్తాను. అన్నాను
అను ఆ పేపర్స్ ని చించేసి సుష్మ మొహం మీద కొట్టింది "నా జీవితం అంటే మీకందరికీ ఆటలు గా ఉందా?" అని అరిచింది.
మొట్ట మొదటి సారి ఎక్కడో గెలిచినట్టు అనిపించింది.
అను : విక్రమ్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఆకలేస్తుంది ఏమైనా చెయ్యి అని లోపలికి వెళ్లిపోయింది.
సుష్మ జరిగిన దానికి షాక్ లో కోపంతో ఊగిపోతు అక్కడ్నుంచి వెళ్లిపోయింది.
వంట గదిలోకి వెళ్లి "అమ్మా అనుకి జీవితాంతం తోడుగా ఉంటాను తను వెళ్ళిపో అనే వరకు" అని మనసులో అనుకుని చలాకిగా పనులు చేయడం మొదలుపెట్టాను.
.....................................................................
లొకేషన్ గ్రీన్ లోటస్ మీటింగ్ ఛాంబర్ :
సుందర్ : అమ్మ పూజ నీకు పెళ్లి వయసు వచ్చింది నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు లేదా నేనే సంబంధాలు చూస్తాను అన్నాడు.
పూజ : నాన్న నా పెళ్లి సంగతి తరువాత ముందు ఆదిత్య గారి గురించి ఎంక్వయిరీ మొదలు పెట్టారా?
సుందర్ : సంధ్య గారిని చంపేశారు ఇల్లు మిగతా ఆస్తులు అన్ని అమ్మేసారు సెక్యూరిటీ ఆఫీసర్లు అన్ని మానిపూలేట్ చేసారు మన పలుకుబడి ఉపయోగించి నాలుగు పీకితే అన్ని తెలుస్తాయి, ఆదిత్య మాత్రం ముంబై లోనే ఉన్నాడని సమాచారం వచ్చింది గల్లీ గల్లీ వెతికిస్తున్నాను.
పూజ : గ్రేట్ న్యూస్ నాన్న. సంధ్య ఆంటీ, ఆదిత్య ఋణం తీర్చుకునే రోజు తొందర్లో రావాలి.
సుందర్ : అవునమ్మా.
ఈలోగా పూజ ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవుతుంది.
ఇంత ఆనందమైన న్యూస్ వింటుంటే ఎవరా అని చిరాకుగా ఫోన్ తీసింది అది ఒక అన్నోన్ నెంబర్.
పూజ : హాయ్ థిస్ ఈజ్ పూజ, అసిస్టెంట్ మనజింగ్ డైరెక్టర్ అఫ్ గ్రీన్ లోటస్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ?
అవతల: హాయ్ మేడం థిస్ ఈజ్ మానస, మే ఐ స్పీక్ టు mr సునిల్ ప్లీజ్ .
పూజ : (ఈమధ్య ఇలాంటి కాల్స్ ఎక్కువయ్యాయి) కోపంతో "సునిల్ ఈజ్రై బిజీ రైట్ట్నౌ , వాట్ యూ హవె టూ సే, స్పీక్ టూ మీ" అంది.
మానస : ఐయామ్ టాకింగ్ ఆన్ బిహల్ఫ్ అఫ్ mr విక్రమ్ఆదిత్య.
పూజ : ఆ మాట వినగానే పూజ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి పూజ తిరుకొని మాట్లాడేలోపే కాల్ కట్ అయింది. "హలో హలో" ఛా?
"నాన్న ఇమ్మీడియేట్లి ట్రేస్ థిస్ కాల్ ఆదిత్య గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఐయామ్ గోయింగ్ దేర్ అని లేచి వెళ్లిపోయింది".
సునిల్ ఆనందంతో హడావిడి గా ఆ నెంబర్ నోట్ చేస్కుని ట్రేస్ చెయ్యడానికి వెళ్ళాడు..........