18-03-2022, 04:57 PM
(This post was last modified: 29-10-2022, 06:37 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
S1E7
కార్ ముంబై హైవే ఎక్కింది అలాగే నా కళ్ళు మూతలు పడ్డాయి. లేచే సరికి కార్ ముంబైలో ఉన్నట్టు అనిపించింది ఒక రెండు గంటల ప్రయాణం తర్వాత ఓక పెద్ద విల్లా ముందు ఆగింది చూడటానికి కొంచెం పాతదిగా ఉన్నా చాలా పెద్దది, ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంట బైట పెద్ద సెటప్, బ్లాక్ సూట్ గాళ్ళు హడావిడిగా తిరుగుతున్నారు కార్ దిగి పల్లవి లోపలికి వెళ్ళింది నేను అక్కడ కుర్చీలు వేసి ఉంటే పక్కకి వెళ్లి కూర్చున్నాను.
పల్లవి : అమ్మా
పవిత్ర రాజ్ : తల్లీ వచ్చేసావా సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇంత లేట్ గానా వచ్చేది
పల్లవి : సారీ సారీ బంగారం
పవిత్ర : వచ్చాడా నీ బానిస కుక్క
పల్లవి : రాక ఎక్కడికి పోతాడు బైటే వదిలేసి వచ్చా ఉండు పిలుస్త.
ఒకసారి మన వాళ్ళందరిని పిలు పనోడ్ని పరిచయం చెయ్యాలి కదా.
పవిత్ర అందరినీ పిలిచింది ఐదు నిమిషాల్లో అందరు హాల్లో కి వచ్చి కూర్చున్నారు ఈలోగా పల్లవి చిన్నాని హాల్లోకి తీసుకొచ్చింది
పల్లవి : విక్రమ్ తను మా అమ్మ పవిత్ర రాజ్, రాజ్ ఇండస్ట్రీస్ కంపెనీకి CEO, ఆయన మా పెద్ద అన్నయ్య స్వరాజ్. మానేజింగ్ డైరెక్టర్ అఫ్ రాజ్ ఇండస్ట్రీస్ తన భార్య రజిని, కూతురు పద్మ మరియు కొడుకు జయరాజ్.
తను మా అక్క సుజాత తన భర్త రవి, కూతురు సింధు, కొడుకు భద్ర.
ఇతను మా చిన్న అన్నయ్య పేరు గిరిరాజ్ ఏమి చెయ్యడు తన భార్య సుష్మ, ఇది వాళ్ళ కూతురు అనురాధ.
అప్పటి వరకు ఇదంతా కళ్ళు దించుకుని వింటున్న నాకు అనురాధ అన్న పేరు అదే అను అని వినపడగానే ఒకసారి కళ్ళు ఎత్తాను, అందరి మేడలో నగలు కాస్టలీ చీరలు. అందరూ ఏదో నన్ను పనోడ్ని చూసినట్టు చూస్తున్నారు, అను మాత్రం వాళ్లందరికీ భిన్నంగా మాములు డ్రెస్ మెడలో చిన్న పూసల దండ, తెలుపు కాదు నలుపు కాదు ఎందుకో తను వీళ్లందరిలో ఎడారిలో మంచి నీటి బావిలా కనిపించింది.
పల్లవి : తను రమ ఇంట్లో వంట మనిషి, మన విల్లా పక్క రోడ్ లోనే నీకు గవర్నమెంట్ కాలేజ్, రోజు వెళ్లి వచ్చి రమకి కావాల్సిన హెల్ప్ చెయ్యడమే నీ పని. అందరు వినండి ఈ రోజు నుంచి మీకు ఏ పని కావాలన్నా విక్రమ్ తో చేపించుకోవచ్చు మొహటపడకండి అని వెళ్ళిపోయింది.
ఇంతలో పవిత్ర : రేయి వెళ్లి అందరికి కాఫీ తీసుకురాపో అని ఆర్డర్ వేసింది.
కళ్ళలో నీళ్ళతో రమ ఆంటీ వెనక కిచెన్ కి వెళ్ళాను.
అందరికి కాఫీ ఇచ్చిన తర్వాత పెళ్లి పనులు చేశాను సాయంత్రం పల్లవికి శ్రీకాంత్ కి పెళ్లి అయింది అంతా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఎన్నో గిఫ్ట్స్ తెచ్చారు.
స్టేజి మీద పవిత్ర మైక్ లో మాట్లాడుతూ ఈ శుభ సందర్భం లో నా కూతురు పల్లవిని అసిస్టెంట్ చీఫ్ అఫ్ రాజ్ ఇండస్ట్రీస్ గా అనౌన్స్ చేస్తున్నాను. అంది.
అందరి చెప్పట్లతో వెడ్డింగ్ హాల్ మోగింది. నేను వెళ్లి ఒక మూలాన నిల్చున్నాను అక్కడ నన్ను ఎవరు చుసినా ఒక పనివాడనే అనుకుంటారు ఎందుకంటే వచ్చిన దెగ్గర్నుంచి పని చేసి చేసి నా అవతారం అలా అయిపోయింది.
అందరు భోజనాలకి వెళ్లారు నాకు వచ్చిన దెగ్గర నుంచి ఆకలేస్తుంది ఎవర్ని ఐనా అడగాల లేక వెళ్లి పెట్టుకుని తినాలా కన్ఫ్యూషన్ లో ఉన్నాను, ఈ లోగ ఎక్కడినుంచి వచ్చిందో దేవతలా రమ ఆంటీ విక్రమ్ అన్నం తిందువురా అని పిలిచింది వెళ్లి సైలెంట్ గా కిచెన్ లో కింద కూర్చుని అన్నం తినేసా రమ గారి కళ్ళలో నా మీద జాలి కనిపించింది. తిన్న తర్వాత అందరి దెగ్గరికి వెళ్ళా అందరు నన్ను చీదరించుకున్నట్టు చూస్తున్నారు నా ఒంటి నుంచి చెమట కంపు వస్తుంది మరి. అలా ఉంది నా అవతారం. ఇంక ఎక్కువ సేపు నన్ను భరించలేక
పవిత్ర : రేయి విల్లా బైట గ్యారేజ్ పక్కన చిన్న రూం ఉంది వెళ్ళు, అక్కడే నువ్వు ఉండేది గెట్ లాస్ట్ అని ఇంగ్లీష్ లో తిట్టింది.
వెంటనే అవమానం భరించలేక పరిగెత్తుకుంటూ కళ్ళలో నీటితో బైటికి వచ్చేసా
పవిత్ర : వీడికి ఇంకా గుద్ద బలుపు దిగలేదే.
పల్లవి : నేను దించుతా కద మా అని అందరికి చెప్పేసి శ్రీకాంత్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్లి శ్రీకాంత్ ఎదురుగా కూర్చుంది.
పల్లవి : శ్రీకాంత్ చూసావ్ కదా ఇక్కడ నా పోసిషన్ ఇక్కడ నువ్వు నా చెప్పు చేతల్లో ఉన్నంత వరకు నువ్వు బాగుంటావ్ సరేనా.
శ్రీకాంత్ : అలాగే (నీరసంగా )
పల్లవి : వెళ్లి నీ కొడుకుని తీస్కూరాపో
శ్రీకాంత్ : పల్లవి అది
పల్లవి : చెప్పింది చేయి.
శ్రీకాంత్ : అలాగే అని బైటికి వెళ్ళాడు
నేను బైటికి వచ్చేసరికి మా అమ్మ ఫోటో ఇంకా నా కాలేజ్ బ్యాగ్ మరియు బట్టల బ్యాగ్ తో ఓక బాడీగార్డ్ నిల్చొని ఉన్నాడు నన్ను చూడగానే నా మీదకి విసిరేసి వెళ్ళిపోయాడు. అవి చూడగానే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది వెళ్లి అవి తీస్కొని గ్యారేజ్ పక్క రూంలోకి వెళ్ళా. అదో చిన్న రూమ్ ఒక పాత బెడ్ తప్ప ఎం లేవు వెళ్లి బెడ్ మీద కూర్చున్నా దుమ్ము గాల్లోకి లేచింది అదేమి పట్టించుకోకుండా బ్యాగ్స్ పక్కన పెట్టేసి అమ్మ ఫోటోలో తన నుదిటి మీద ముద్దు పెట్టుకుని నా గుండెలకి హత్తుకున్న ఆటోమేటిక్ గా నా కళ్ళు మూసుకుపోయాయి అప్పుడు నాకు గుర్తుకు వచ్చిన ఏదో పాటలోని మాటలు, ఓర్పు వహించు నీటిని సైతం జల్లెడ తో తీయవచ్చు అది మంచులా గడ్డ కట్టే వరకు నిరీక్షించితే అన్న మాటలు గుర్తొచ్చి మెలకుండా కూర్చున్నాను. మా అమ్మని చంపేసి ఇక్కడ వీళ్ళు మా డబ్బులతో ఇంత సుఖంగా ఉండడం నాకు నచ్చలేదు, చచ్చిపోవడం కంటే వీళ్ళ మీద పగ తీర్చుకోవాలనిపించింది.
శ్రీకాంత్ : రేయి విక్రమ్ మీ పిన్ని నిన్ను పిలుస్తుంది.
నా జీవితం మొత్తం తలకిందులవ్వడానికి కారణం అయిన ఆ రాక్షసుడ్ని నెను చూడదల్చుకోలేదు లేచి వాడి వెనకాలే వెళ్ళాను.
పల్లవి : రారా విక్రమ్ కొంచెం కాలు నెప్పి గా ఉంది పట్టు
(ఇప్పుడు కాళ్ళు పడతాను అవకాశం వచ్చినప్పుడు నీ పీకా పడతాను) సైలెంట్ గా వెళ్లి కాళ్ళు నొక్కడం మొదలుపెట్టా.
పల్లవి నాతో కాళ్ళు నొక్కించుకుంటూ శ్రీకాంత్ ని పిలిచి వాడి నోట్లో నోరు పెట్టేసింది అలాగే శ్రీకాంత్ చెయ్యి తన ఎద మీద వెస్కొని పిసుక్కుంటుంది.
విక్రమ్ : నేను వెళ్తాను, అన్నాను చిన్నగా
పల్లవి : కాలితో నా తొడల మధ్యలో నొక్కి పిన్ని అని పిలువు రా అంది
మళ్ళీ ఏమనుకుందో ఏమో పోయి పడుకో పో అని శ్రీకాంత్ ప్యాంటు జిప్ ఓపెన్ చేస్తుంది.
నేను వెనక్కి చూడకుండా రూంకి వచ్చేసాను.
రూంకి రాగానే బెడ్ మీద అమ్మ ఫోటో కనిపించింది దాన్ని చేతిలోకి తీస్కుని అమ్మని చూస్తు అమ్మా నువన్నంత కాలం రాజు లాగా ఉన్నాను ఇప్పుడు ఒక బానిస లాగా బతుకుతున్నాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీకు ప్రామిస్ చేసినట్టు గొప్పవాన్ని అవుతాను, వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే తీరుతాను అని కళ్ళు మూసుకున్నాను. ఇక్కడ ఉన్నన్ని రోజులు నా బతుకు కుక్క బతుకే వీళ్ళకి దూరంగా ఉండే ఒకేఒక్క ఛాన్స్ నాకు కాలేజ్, ఎట్టి పరిస్తుతుల్లో రేపు కాలేజ్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నాను అలా ఆలోచిస్తూ నిద్రలోకి జరిపోయా.