18-03-2022, 04:10 PM
అద్భుతః. కథ చాలా వేగంగా అలాగే అందంగా సాగుతోంది. మెహర్ తో జరిగినది చాలా అందమైన అనుభవం. ప్రతి మగ వాడికి ఇటువంటి భార్య ఉంటే చాలా బాగుంటుంది. మానసిక పరిపక్వత ఉన్న వ్యక్తి. అలాగే చాలా ఎమోషనల్. పార్వతి భాగం అంతా గొప్ప గా అనిపించలేదు, కానీ కథ ఎక్కడా తగ్గలేదు. ధన్యవాదాలు సెలవు రోజు ఒక గొప్ప కథ చదివిన' అను ' భవం.