18-03-2022, 03:35 PM
(14-03-2022, 11:10 AM)Ravi9kumar Wrote: మీ కథలో కొత్త అప్డేట్ అయిన 49 మాత్రం ఇప్పుడే చదివాను. మీ కథని ఇప్పటిదాకా చదవలేదు. కానీ మీ కొత్త అప్డేట్ 49 చదువుతూ ఉంటే నాకు ఒక ఫీల్ గుడ్ ఎరోటిక్ కామిక్ చదివితే కలిగే అనుభూతి వచ్చింది. ఇలాంటి ఫీలింగ్ నాకు కొన్ని ఫేమస్ కామిక్స్ అయిన వెల్లమ్మ , సవితా భాబి లాంటివి చూస్తుంటే వచ్చింది. మళ్ళీ మీ కథ అప్డేట్ చదివాక అలాంటి ఎసెన్స్ మళ్ళీ కలిగింది. ఈ ఒక్క అప్డేట్ 49 వల్ల మీ కథ మొత్తం చదవాలి అనే ఒక ఆశ కలిగింది. మీ కథని కామిక్స్ అయిన వెల్లమ్మ , సవితా భాబి వాటితో పోల్చడం సమంజసమో కాదో తెలియదు కానీ , ఆ కామిక్స్ ని చూస్తే వచ్చే భావన మీ కథ చదువుతుంటే వచ్చింది అని చెప్పాలని వాటితో పోల్చా. నాకుతెలిసి వాటికి ధీటుగా మీ కథ అలాగే మీ కథనం ఉందని నేను అనుకుంటున్నా.
మిత్రమా రవి,
ఇదంతా మీ అభిమానం, ఆ కామిక్స్ అన్నీ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి. వాళ్ళు చాలా గొప్ప రచయితలు, వాళ్ళతో పోలిస్తే నేను రాసేది చాలా చిన్నది.
కథనం అలాగే కొనసాగేలా ప్రయత్నిస్తాను.