18-03-2022, 02:17 PM
(18-03-2022, 01:41 PM)Thorlove Wrote: పాపం మన చిన్న కి అన్ని కష్టాలే...
మాములుగా రాయట్లేదు గా స్టోరీ ని నిన్నటిదాకా ఏదో అనుకున్న స్వాతి మేడం కి చిన్న కి సెట్ చేస్తున్నారు అనుకున్న ఇవాళ చూస్తే స్వాతి మేడం ని చంపేశారు... ఇంకా ఎన్ని ట్విస్ట్స్ ఉన్నాయో....మన హీరో కి కష్టాలు ఎప్పుడు పోతాయో....
మీ నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటాం......
థాంక్యూ మిత్రమా❤