Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
#29
Heart 
S1E5


స్వాతి : ఆ రోజు సంధ్యతో ఫోన్ మాట్లాడుతుండగానే అమ్మా! అన్న అరుపు వినిపించి ఆ వెంటనే కాల్ కట్ అవ్వడంతో వెంటనే మీ ఇంటికి వచ్చాను, నేను వచ్చేసరికి పక్క బెడ్ రూంలో నుంచి సౌండ్ వస్తుంటే వెళ్లి చూసాను. అక్కడ శ్రీకాంత్ మరియు పల్లవి పిచ్చి పిచ్చి గా రోప్పుతూ చేసుకుంటున్నారు, మీ ఇద్దరి కోసం మీ బెడ్ రూంలోకి వచ్చి చూడగానే సంధ్య ఫ్యాన్ కి ఉరి వేసి ఉంది అది చూడగానే నా వొంట్లో చలనం రాలేదు, భయపడిపోయాను. వెంటనే తెరుకొని అక్కడ్నుంచి సైలెంట్ గా తప్పించుకొని ఇంటికి వచ్చేసాను ఇక తెల్లారి నువ్వు ఫోన్ చేసినదెగ్గర్నుంచి అంతా నీకు తెలిసిందే అని ముగించింది.

నువ్వు ఏడ్చి ఏడ్చి పడుకున్నాక ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు సూసైడ్ కేసు అనుమానంతో,  కానీ దాన్ని మీ నాన్న ఇంకొకడితో పడుకుని నాకు దొరికిపోయి అవమానంతో సూసైడ్ చేసుకుందని సెక్యూరిటీ అధికారి వాళ్ళకి 25 లక్షలు లంచం ఇచ్చి మానిపులేట్ చేసాడు, పొద్దున్న పేపర్ లో కూడా వచ్చింది నువ్వు చూస్తే తట్టుకోలేవని నీకు కనిపించకుండా పేపర్ దాచేసాను అని పేపర్ తెచ్చి ఇచ్చింది.

ఆ పేపర్ లో ఎంత నీచంగా రాసారంటే మా అమ్మ ఒక బజారుదాని లాగ అంతకముందు తను సాధించిన మెడల్స్ పేరు ప్రాఖ్యతలు ఇవి ఏవి లేవు అన్ని పోయాయి అది చదవలేకపోయినా నాకు జరిగినదంతా ఒక్క సెకండ్ కూడా మర్చిపోవాలని లేదు అందుకే మొత్తం చదివి అక్షరం అక్షరం గుర్తుపెట్టుకున్నాను.

ఒకసారి ఇంటికి వెళ్లి రావాలని ఉంది, వాడిని చంపాలని ఉంది. మేడం ఇందాకటి దానికి ఐయమ్ సారీ ఆవేశం లో అన్నానే తప్ప వేరే దురుద్దేశం లేదు.

స్వాతి : నాకు తెలుసు నాన్నా

చిన్నా : మేడం నేను ఒకసారి ఇంటికి వెళ్లి వస్తాను నన్ను తీసుకెళ్తారా ప్లీజ్

స్వాతి : వద్దు చిన్నా వాళ్ళు దుర్మార్గులు, ప్లీజ్ నా మాట విను

చిన్నా : లేదు మేడం, అమ్మ ఫోటో తీస్కోద్దాం. మీరు బైటే ఉండండి ఎవ్వరు చూడకుండా వెళ్లి తీసుకొచ్చేస్తాను.

స్వాతి కొంచెం అలోచించి సరే పద అని విక్రమాదిత్యని తన ఇంటికి తీసుకెళ్ళింది.

పల్లవి : రేయ్ నా దొంగ మొగుడా ఒప్పందం ప్రకారం నీకు 50కోట్లు నాకు 50కోట్లు అని శ్రీకాంత్ ని పై నుంచి గట్టిగా ఊగుతూ అరుస్తుంది.

శ్రీకాంత్ : అలాగే లేవే, ఇంకా చాలు లేవవే నాకు ఓపిక లేదు అమ్మ అని ములుగుతున్నాడు

పల్లవి : ఇప్పుడు 50 కోట్లు అమ్మకి పంపిస్తున్న కంపెనీ నిలబడాలంటే కత్చితంగా కావాలి నీకు ఓకేనా

శ్రీకాంత్ : నాకు తెలుసే ఏదో ఓక ఫిట్టింగ్ పెడతావని నీయమ్మ.

పల్లవి : (ఒక్క సారి నువ్వు ముంబై రారా నీ గుద్ద కోసి కారం పెడతా నా కొడకా అర్జెంటు గా నా కంపెనీ నిలబెట్టుకోడానికి నాకు 100 కోట్లు కావాలి అన్న టైంలో బలే దొరికారు రా మీరంతా, ఈ వంద కోట్లతో నా కంపెనీ అప్పులన్నీ తీరిపోతాయ్ మళ్ళీ డలాల్ స్ట్రీట్ లో చక్రం తీపొచ్చు నేను మా అమ్మ )  అలా అనకు రా మనం ఈ హెల్ప్ అమ్మకి చేస్తే నన్ను చీఫ్ డైరెక్టర్ గా ప్రమోట్ చేస్తుంది ఆ తర్వాత మనం ఆడిందే ఆట పడిందే పాట నువ్వు నా వెనక ఉండు నేను చూస్కుంటా మొత్తం అని అంది.

శ్రీకాంత్  ఆలోచించడం గమనించి పల్లవి  ఇంకా గట్టిగ ఊగుతూ ఒప్పుకుంటున్నావా లేదా అని కోపం తో అడిగింది.

శ్రీకాంత్ : అబ్బా హమ్మా సరే ఒప్పుకుంటున్న లంజ లేవవే నాకు అయిపోవచ్చింది హ అమ్మ...... అని మోత్తుకుంటున్నాడు.

పల్లవి : నన్ను లంజ అనేంత మొగాడివి రా నువ్వు అని మనసులో అనుకుంటూనే తన పని జరగాలంటే తప్పదు అని మౌనంగా కూర్చుంది.

నేను స్వాతి మేడం ఇంటికి వెళ్లే సరికి మా ఇంటి ఎదురుగ 4 కార్లు ఆగి ఉన్నాయి 8మంది సూట్ వెస్కొని నిల్చొని ఉన్నారు, వెంటనే మేడంని రోడ్ మీదకి తీసుకెళ్లి, మేడం మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తా అని తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటి వెనక నుంచి గోడ దూకి వెళ్తుండగా కిటికీలో నుంచి నాకు పల్లవి మాటలు వినబడుతున్నాయి బహుశా ఫోన్ లో మాట్లాడుతుంటుంది.

పల్లవి : అమ్మ నీకు 50 కోట్లు పంపిస్తున్నాను ఇవి కంపెనీ నిలబడటానికి సరిపోతాయి ఇంకో 5 ఏళ్ళు ఓపిక పట్టు మిగతా 100 కోట్లు వస్తాయ్.

పల్లవి అమ్మ : మరి వాడు ఆ కుక్క శ్రీకాంత్ ?

పల్లవి : వాడు నా కుక్క. ఎలాగో ఎవడో ఒకడు నాకింద పడుండాలి కదా ఈ కుక్క ఐతే విస్వాసం గా పడి ఉంటది.

పల్లవి అమ్మ : మిగతా 100 కోట్లు ఎలా వస్తాయి

పల్లవి : దానికి ఒక ఐదు ఏళ్ళు టైం పడుతుంది నా బానిస కుక్క మెచ్యూర్ అవ్వాలి కదా. మన ఇంట్లో ఎలాగో ఒక ముద్రష్టపు లంజ దాపరించింది కదా దానికి ఈ ముష్టి నా కొడుకుని ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళే పడి ఉంటారు, ఇక మన రాజా ఇండస్ట్రీస్ ని ఆపే వాల్లే ఉండరు.

పల్లవి అమ్మ : నువ్వు నా అస్సలైన కూతురువే, నా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎందుకు పనికి రారు. నేను మళ్ళీ కాల్ చేస్తా బంగారం లవ్ యూ.

పల్లవి : లవ్ యూ మా.

పల్లవి లోపలికి వెళ్లి డబ్బుని ఆ బ్లాక్ సూట్ గాళ్ళకి ఇచ్చి ఏదో మాట్లాడుతుంది నేను చిన్నగా వెళ్లి మా అమ్మ ఫోటో కోసం వెళ్తే హాల్లో లేదు బెడ్రూంకి వెళ్తే అక్కడ అమ్మ ఫోటో ఉంది. పగలకొట్టేసారు, కోపం ఆపుకోలేక అరుద్దామనుకున్నాను కానీ నా వయసు 13 మాత్రమే అని గుర్తుకొచ్చి ఆగిపోయా.

సైలెంట్ గా ఫోటో తీస్కొని బైటికోచ్చి మేడంని తీస్కొని ఫోటో షాప్ కి వెళ్లి ఆ ఫ్రేమ్ పగలకొట్టి ఇంకో ఫ్రేమ్ చేపించుకొని ఇంటికి వెళ్లి అమ్మ ఫోటో గోడకి అనించి అగర్భత్తి కడ్డీలు వెలిగించా.

చిన్నా : అమ్మా నన్ను క్షమించు నీకు మాటిచ్చాను నీకు ఈ గతి పట్టించిన ప్రతి ఒక్కరిని నీ దెగ్గరికి పంపిస్తానని కానీ వాళ్ళకి శిక్ష నువ్వు కాదు నేనే వేస్తాను అని కళ్ళు ముస్కుని అనుకున్నాను కానీ స్వాతి మేడం భయం తో నన్నే చూస్తుంది (నాకేమైవుద్దొ అని) అది నేను గమనించలేదు.

అన్నం తిని మేడం తో, మేడం నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను రాత్రి ఇద్దరం కలిసి పడుకుందాం అని చెప్పి లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నను. ఆలోచించాను.

ఎవరు ఈ పల్లవి, ఇంత పవర్ఫుల్ గా ఉంది ముంబై, రాజ్ ఇండస్ట్రీస్, బ్లాక్ సూట్ గాళ్ళు అన్ని నా కాళ్ళ ముందు తిరిగాయి.
ఎం చెయ్యాలో ఎం తోచట్లేదు బహుశా నా వయసుకి నేను ఆలోచించే వాటికీ సంబంధం లేదు అనుకుంట. నిద్ర కూడా పట్టట్లేదు బైటికి వచ్చాను స్వాతి మేడం ఏదో ఆలోచిస్తుంది వెనకాలే వెళ్లి బుగ్గ మీద ముద్దు పెట్టాను వెంటనే తల తిప్పి ఒక నవ్వు నవ్వింది హమ్మయ్య ప్రస్తుతానికి మేడం ని నవ్వించాను అని పక్కన కూర్చున్న.

స్వాతి : చిన్నా పక్కనే జిమ్ ఉంది వెళ్తావా అని అడిగింది

చిన్నా : లేదు ఇప్పుడు నేను వెళ్ళాల్సింది జిమ్ కి కాదు ఏదైనా యోగ సెంటర్ కి.

స్వాతి విక్రమాదిత్యని విచిత్రంగా చూసింది.
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 17-03-2022, 03:03 PM



Users browsing this thread: 32 Guest(s)