16-03-2022, 05:56 PM
అందరికి వందనములు
మీలో ఎందరో ఎన్నో పర్యాయములు అడిగిన ప్రశ్నోత్తరములు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన పురాణాల గురించిన విశేషములు అక్కడ comment లా కాని సైట్ లో నాకు PM లా కాని పెట్టగలరు మిత్రమ. మీకు అలాగే జవాబు వచ్చును.
మీ ఆదరాభిమానములకి సదా కృతఙ్ఞుడైన
డిప్పడు