15-03-2022, 08:41 PM
వాడు పిలుస్తున్న పట్టించుకోకుండా అలా రోడ్ మీద వెళ్తూనే ఉన్న... నా కంట్లో నుంచి కన్నీటి ధార అగట్లే నేను ఎక్కడికి వెళ్తునన్నో నాకే తెలియదు .... అలా వెళ్తూ వెళ్తూ ఉంటే రోడ్ పక్కన వైన్ షాప్ కనిపించిది.. నా దుఃఖాన్ని ఆపేది ఇదే అని..
రోడ్ దాటి అటు వైపు వెళ్ళి మూడు బీర్లు తీసుకొని షాప్ లో గూగుల్ పే చేసి.. వాటిని తీసుకొని మీదికి వెళ్ళాను ...
అక్కడ నాలాగే కొంతమంది ఉన్నారు..
అందులో కుర్రవాళ్ళు ఎక్కువ ఉన్నారు .. అందరూ అనందమ్ గా తాగుతున్నారు....
నేను ఇక నా బీర్లు తీసుకొని బాటిల్ ఓపెన్ చేసి తాగుతున్న....
అలా 3 బీర్లు కాలి చేసి కూర్చున్న ...
అయినా కానీ నా మనసు నా మాట వినటం లేదు....
అప్పటికి టైం 10 అవుతుంది.....
తాగిన బీర్ దాని ప్రభావం చూపిస్తుంది...
అంతలో నా ఫోన్ మోగుతుంది.... ఈ టైం లో ఎవరు అని చూస్తే పవన్ గాడు కాల్ చేస్తున్నాడు...
నేను: లిఫ్ట్ చేసి చెప్పురా అని అన్నాను..
పవన్: రేయ్ ఎక్కడికి వెళ్లవు రా అప్పటి నుంచి చేస్తున్న నికు అసలు లిఫ్ట్ చేయట్లేదు అని తిట్టడం మొదలు పెట్టాడు .
నేను :రేయ్ నన్ను కొంచం నన్ను వదిలేయి రా కాసేపు...
పవన్ ; ఏంట్రా వదిలేది అక్కడ మీ అమ్మ నాకు కాల్ చేస్తుంది.. నువు లిఫ్ట్ చేస్తలేవ్ అని నాకు చేసింది...
అసలు ఇప్పుడు నువ ఎక్కడ ఉన్నవ్....
నేను: ఇక్కడే మన సెంటర్ లో ఉన్న బార్ లో ఉన్న...
పవన్ : సరే వస్తున్న ఇక్కడ ఆల్రెడీ పని అయిపొయింది..నవీన్ అన్న కూడా వెళ్ళిపోయాడు...
నేను; సరే రా అని కట్ చేసి అలా కూర్చొని శూన్యం లోకి చూస్తున్న....
అలా 10 నిమిషాలు గడిచాక...
వాడు వచ్చాడు చేతిలో మరో 4 బీర్లు కూడా తీసుకువచ్చాడు.....
నేను : చిన్నగా నవ్వి కూర్చున్న....
పవన్: ఇప్పుడు చెప్పు రా అసలు ఏమైంది నీకు... ఎందుకు ఇలా చేస్తున్నావ్...
నేను; నవ్వుతూ అలానే కూర్చొని తాగుతున్న..
పవన్; రేయ్ చెప్పేది నీకే వినపడతలేద...
నేను; రేయ్ ఇన్ని రోజులకు మళ్ళీ నా హాసిని నా కోసం వచ్చింది రా....
పవన్; రేయ్ పిచొడివి రా నువ్వు... నిన్ను కాదు ఆని వేరే వాడ్నీ పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు రా ఆలోచిస్తుననావు...
నేను; రేయ్ అలా కాదు రా... నికు తెల్సు కదా రా తను అంటే నాకు ఎంత పిచ్చి అని...
పవన్; తనకు ఎదైన డబ్బు అవసరం కావచ్చు అందుకే నికు మెసేజ్ చేసింది..అంతకు మించి నువు అనుకునే ప్రేమ తన దగ్గర లేదు రా...
నేను: తను అడిగితే డబ్బు ఏంట్రా నా ప్రాణం అయిన ఇస్తా...
పవన్; ఇస్తావు రా ఇస్తావు ఎందుకు ఇవ్వవు తన నీ నువు ప్రేమించిన పాపానికి నికు మిగిలింది ఆ ప్రాణాలు ఏ కదా ..
నేను; వదిలేయ్ రా తానే చేస్తా అంది కథ కాల్ .. అప్పుడు చూద్దాం...
నువు ముందు తాగు అని నేను ఆ మిగిలిన బీర్ నీ కూడా తాగేసా...
వాడు కూడా తాగిస్సి రేయ్ పదర అంటు లేచాడు ....
నేను కూడా లేచి నడుస్తూ తూలి కింద పడిపోతూ ఉంటే వాడు వచ్చి అలవాటు లేని వాడివి ఎందుకు రా ఇంత తాగడం...
లే లేచి నడు అంటు నా చేతులని తీసి వాడు బుజాల మీద వేసుకొని నడిపించాడు...
నేను నవ్వుతూ ఫ్రండ్ అంటే నువ్వే రా.... ఐ లవ్ యూ రా మామా... అంటూ వాడ్ని పట్టుకున్న...
పవన్: ఆ సరే వీటికి ఎం తక్కువ లేదు పద అని వాడి బైక్ దగ్గరికి తీసుెళ్ళాడు...
వాడు కూర్చొని రేయ్ రా కూర్చో ఇంటికి వెళ్దాం ....
నేను : సరే రా అంటూ కూర్చొని వాడిని గట్టిగా పట్టుకొని పోని రా అన్నాను ...
పవన్: హా సరే రా అని బండి స్టార్ట్ చేసి మెల్లిగా వెళ్తున్నాడు ....
(మందు మత్తులో మణి మాటలు)...
రేయ్ అధి నా దేవత రా నా బుజ్జి బంగారం తన నీ ఎం అనొద్దు రా ....ఐ లవ్ యూ హాసిని ఐ లవ్ యూ అంటు అరుస్తున్నాడు...
ఇదంతా విన్న పవన్ బండి నడుపుతూ వాడి మనసులో....
రేయ్ ఎందుకు రా అధి అంటే అంత పిచ్చి వద్దు రా అంటే వినకుండా తన నీ ప్రేమించి పిచ్చోడి బతుకుతుంటే మళ్ళీ ఎం ఉద్ధరించడానికి వచ్చింది రా అహ్ మహా తల్లి .. ... వదిలేయి రా పెళ్ళి అయిన అమ్మాయి జోలికి వెళ్తే మనకే ఇబ్బంది ....తన నీ మర్చిపో రా... అంటూ బండి నడుపుతున్న ....
పవన్: వాడి కోసమే చూస్తున్న వాడి అమ్మ మేము రాగానే మా దగ్గరికి వచ్చింది ...
మణి అమ్మ : ఇప్పటి దాకా ఎక్కడ తీరుగుతున్నారు రా... అయినా వీడు ఎంటి ఇలా పడుకున్నాడు ...
రేయ్ నాని లేవరా ...
పవన్: ఆంటీ అధి వాడు కొంచం తాగాడు ఆంటీ... పని ఎక్కువ అయింది నవీన్ అన్నయ్యా తాగిపించాడు....
మణి అమ్మ: అయ్యో వీడు తాగడం కూడా నేర్చుకున్నాడు ఎంటి ఎరా అంటు ఏడుస్తుంది ....
పవన్; అయ్యో అదేం లేదు ఆంటీ కొంచమ్ తాగాడు అంతే నేను పడుకో పెడతా ఆంటీ ఆంటీ అంటు వాడిని తీసుకొని బెడ్రూం కి తీసుకెళ్ళి వాడిని పెడుకో పెట్ట ...
మణి అమ్మ : రేయ్ అన్నం అయిన తినిపిస్తను లేవరా వాడిని...
పవన్: వాడు లేవడు ఆంటీ పడుకొనివ్వంది...
మణి అమ్మ: సరే నువ్వు అయిన కాస్త తిని వేళ్ళు రా...
పవన్; వద్దు ఆంటీ ఎంటి దగ్గర దివ్య నాకోసం చూస్తుంది ఇప్పటికే నాలుగు సార్లు కాల్ చేసింది ... వెళ్తాను ఆంటీ....
మణి అమ్మ: సరే రా మెల్లిగా వేళ్ళు ..
పవన్: హా సరే ఆంటీ వాడు లేచాక టిఫిన్ చేసి పెట్టండి ....
అవును అంకుల్ ఎక్కడ ఉన్నాడు ఆంటీ...
మణి అమ్మ: పడుకున్నాడు రా ఇప్పటిదాకా వాడి గురించే చూసి ఇప్పుడే తిని పడుకున్నాడు ....
పవన్: సరే ఆంటీ నేను వెళ్తున్న... అంటూ బండి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసి వెళ్ళిపోయా ...
మణి అమ్మ: వాడి గది లోకి వెళ్లి అమయం గా ఉన్న కొడుకు నీ చూసి నుదిటి మీద ముద్దు పెట్టీ బెడ్ షీట్ కప్పి లైట్ అర్పి వెళ్ళిపోయింది....
ఇంకా ఉంది....
కథ నచ్చితే కొంచమ్ లైక్ చేసి కామెంట్లు పెట్టండి....