12-03-2022, 09:09 PM
(This post was last modified: 12-03-2022, 09:11 PM by Roberto. Edited 1 time in total. Edited 1 time in total.)
(21-04-2019, 05:07 PM)iam.aamani Wrote: **********
ఇక కథ గురుంచి చెప్పాలంటే ఇది నా స్నేహితురాలి కథ. మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను.
ఇది నిజమైన కథ. ఇంకా జరుగుతుంది.
నాకు అంతగా కథ రాయడం రాదు. ఎదో మొదటి సారి ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను.
-మీ ఆమని
ఆమని గారు,
వాస్తవికమైన కథావస్తువు కి ఉండే విలువే వేరండి. ఆ పులకరింపే అద్భుతమైన భావన
మీ రచనా శైలి కూడా పాఠకులని రంజింపజేస్తుంది అనుటలో అతిశయోక్తి లేదు
పైగా మీ మొదటి ప్రయత్నం అనగానే మీరు తప్పక మమల్ని ఆనందింపజేయుట లో తప్పక విజయం సాధిస్తారు
మీ అభిమాని
రోబియర్తో
Quote:Writing to Entertain, in a Wicked Way...