03-06-2022, 12:18 PM
అక్కయ్య : అక్కయ్యా ..... నెమ్మది - మేమూ వస్తాము ఉండండి . బామ్మా .....తమ్ముడు ? .
చెల్లెళ్లు : బామ్మల గదిలోనే ఉన్నాడు అక్కయ్యా - అయినా దేవత తిట్టినా కొట్టినా ..... అన్నయ్య ఎక్కడికీ వెళ్ళడు .
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ ...... , అక్కయ్యా ..... మీ బుజ్జిదేవుడు ఇక్క .....
చిట్టితల్లీ ...... దేవత మాట శాశనం - ఈరోజంతా కనిపించను , దేవత ఎలచెబితే అలా అని నిర్ణయించుకున్నాడు - అధీకాకుండా నా బుజ్జిహీరోనే కొడుతుందా ..... ? , ఈరోజంతా టెన్షన్ పడాలి మీ అక్కయ్య ...... , చెప్పావో నామీద ఒట్టు ...... అన్నారు బామ్మ .
అక్కయ్య : బామ్మా ..... లేదులే అంటూ చెయ్యి తీసేసి ఒకవైపు సంతోషం - మరొకవైపు బాధతో బయటకు పరుగులుతీశారు .
బామ్మ : చిట్టితల్లీ ...... వెతకడంలో ఏమాత్రం భయపడకండి - మీ వెనుకే నీ తమ్ముడూ - చెల్లెళ్ళూ - మేము ఫాలో అవుతాములే అంటూ నవ్వుకున్నారు .
దేవత ...... మురళి ఇంటివైపు నుండి బాధపడుతూ వచ్చి , చెల్లీ ..... అక్కడకు కూడా వెళ్లలేదట - విశ్వ సర్ ఇంటికి తాళం వేసుంది ఇంకెక్కడకు వెళతాడు - నా హృదయం అతివేగంగా కొట్టుకుంటోంది చెల్లీ అంటూ ఏడుస్తూ అక్కయ్యను కౌగిలించుకున్నారు .
అక్కయ్య : అక్కయ్యా ...... బుజ్జిదేవుడికి తన దేవత అంటే ఎంత ప్రాణమో మీకు తెలియంది కాదు - మీ మాటే శాశనం మిమ్మల్ని గెలిపించడానికి ఈరోజంతా దూరంగా ఉన్నాడేమో - మీరు ఏడిస్తే తమ్ముడు బాధపడతాడు - రండి ఇంట్లోకి వెళదాము అంటూ కన్నీళ్లను తుడిచి ప్రాణంలా కౌగిలించుకున్నారు .
దేవత : నా మనసు ఊరుకోవడం లేదు చెల్లీ ...... , ప్రక్కనే ఉండి ప్రాణంలా ......
అక్కయ్య : అక్కయ్యా ...... మీరేమి చేసినా తమ్ముడికి ప్రాణం - చెల్లెళ్ళూ చెప్పండి.
చెల్లెళ్లు : మాకంటే ఎక్కువగా దేవతా ...... ఎందుకంటే మనలో అన్నయ్య మొదట కలిసినది మిమ్మల్నే ....... , మీ సంతోషంలో భాగంగానే కదా మేము మీ చెంతకు చేరినది .
దేవత : అలాంటి దేవుడిని కొట్టాను చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ...... ఈచేతిని ఈ చేతిని ....... అంటూ చుట్టూ చూస్తున్నారు .
అక్కయ్య : ఓ ఓ ఓ ...... కూల్ కూల్ దేవతా , బుజ్జిదేవుడితో మమ్మల్ని కొట్టించాలని ప్లాన్ చేస్తున్నారా ఏమిటి - మీకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేడు ఇక మీరు చేతిని ఏమైనా చేసుకుంటే మా వీపులు విమానం మోత మ్రోగుతాయి ........
దేవత పెదాలపై నవ్వు ......
అక్కయ్య : మీరిలా నవ్వుతూనే ఉండాలన్నదే తమ్ముడి కోరిక ....... , పైగా దేవత బర్త్డే ......
దేవత : బర్త్డే అయి ఉండి ఎవరైనా కొడతారా చెల్లీ - నేనసలు దేవతనే .......
అక్కయ్య : కంఫర్మ్ కంఫర్మ్ ...... మీ బుజ్జిదేవుడి ద్వారా కొట్టించాలని పక్కా స్కెచ్ వేసినట్లున్నారు - ప్రాణంలా దేవతను చేసాడు ........
దేవత మళ్లీ నవ్వారు - చెల్లీ ..... కాలేజ్ కు వెళ్ళాడేమో ......
చెల్లెళ్లు : అయ్యో దేవతా ..... ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే ......
దేవత : అయినా సరే వెళ్లి చూడాల్సిందే - మీ అన్నయ్య వెళ్లే ప్రతీ చోటునూ వెతుకుతాను .
చెల్లెళ్లు : మా అన్నయ్యనా ....... ? .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... sorry లవ్ యు లవ్ యు మీ అన్నయ్యే మన బుజ్జిదేవుడు ...... , హమ్మయ్యా ..... సరైన సమయానికి మల్లీశ్వరి వచ్చింది అంటూ బస్సు ఎక్కారు .
అక్కయ్య : అక్కయ్యా ..... టిఫిన్ ? .
దేవత : నీ ముద్దులతమ్ముడు బుజ్జిదేవుడు కనిపించేంతవరకూ ఏమీ వద్దు ఎక్కండి.
చెల్లెళ్లు : మీరు చెప్పినట్లు కంఫర్మ్ అక్కయ్యా ...... , ప్రక్కనే ఉండి కూడా దేవత ఆకలితోనే ఉండేలాచేశారు అంటూ బాగా కొడతారు అన్నయ్య అంటూ అక్కయ్యతోపాటు నవ్వుకుంటూ బస్సు ఎక్కి ఇరువైపులా కూర్చున్నారు .
బస్సు పైన చప్పుడు అయ్యింది .
అక్కయ్య - చెల్లెళ్లు ...... కంగారుపడటం చూసి , మీ తమ్ముడులే అని నవ్వుతూ చెప్పారు బామ్మ ......
అక్కయ్య - చెల్లెళ్లు : వెంటనేవెళ్లి మల్లీశ్వరి గారి చెవిలో విషయం చెప్పి అతినెమ్మదిగా వెళ్ళమని చెప్పారు .
దారి వెంబడి కాలేజ్ వరకూ దేవత అటూ ఇటూ బయటకు చూస్తూనే ఉన్నారు .
అక్కయ్య ...... చెల్లెళ్ళ మమ్మీ కి కాల్ చేసి టిఫిన్ కు వస్తున్నామని చెప్పారు .
కాలేజ్ చేరుకుని , సెక్యూరిటీ ద్వారా తాళాలు తెరిపించి మరీ నిశ్శబ్దన్గా ఉన్నా మా క్లాస్ - చెల్లెళ్ళ క్లాస్సెస్ చూసి నిరాశతో వచ్చారు , నడుచుకుంటూనే చెల్లెళ్ళ ఇంటికి చేరుకున్నారు .
చెల్లెళ్ళ మమ్మీ ...... విషెస్ చెబుతున్నా పట్టించుకోకుండా నేరుగా వెళ్లి రెండు ఇల్లూ మొత్తం వెతికి నిరాశతో సోఫాలో కూలబడ్డారు .
అక్కయ్య ..... వంట గదిలోకివెళ్లి , వడ్డించుకునివచ్చి మీరు తినకపోతే మిమ్మల్నే గమనిస్తున్న మీ బుజ్జిదేవుడు కూడా తినడు మీ ఇష్టం అంటూ బలవంతపు ప్రేమతో తినిపించారు , అక్కయ్యా ..... రోజు మారే సమయానికి ఖచ్చితంగా మీ కౌగిలిలో ఉంటాడు .
దేవత : నా కౌగిలిలోకి వస్తాడా చెల్లీ ......
అక్కయ్య : మమ్మల్ని మరిచిపోతాడు అంటేనూ ...... అంటూ నవ్విస్తూ తినిపిస్తున్నారు .
చెల్లీ - బుజ్జిచెల్లీ ...... మీరూ తినండి అంటూ తినిపిస్తూనే గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నారు దేవత ......
అక్కయ్యా - దేవతా .......
దేవత : నేను పొగిడినా - తిట్టినా - కొట్టినా ...... లవ్ యు దేవతా అంటూ డాన్స్ చేసేవాడు , అప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది , బామ్మ చెప్పినట్లు నేను కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయ్యాను .
బామ్మ : నేనెప్పుడూ నిజమే చెబుతాను .
అందరూ నవ్వుకున్నారు .
దేవత చాలు చాలు అన్నా ప్రేమతో దెబ్బలువేస్తూ కడుపునిండా తినిపించారు అక్కయ్య - అంతే ప్రేమతో నీళ్లు తాగించి చున్నీతో దేవత మృదువైన పెదాలను తుడిచి పెదాలపైనే ముద్దుపెట్టి నవ్వుకున్నారు . చెల్లెళ్ళూ ...... మీ అన్నయ్యకు తినిపించివస్తాను అంతవరకూ దేవతను నవ్విస్తూనే ఉండాలి అని సైగలు చేశారు .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ అక్కయ్యను - దేవతను ఇద్దరినీ చుట్టేసి ముద్దులుపెట్టారు . దేవత ఫుల్ గా తిన్నారు కాబట్టి అన్నయ్య ఎక్కడ ఉన్నా ఇంతే ఫుల్ గా తింటారు ఇక ......
దేవత : తింటాడా ...... బుజ్జిచెల్లెళ్ళూ ? .
చెల్లెళ్లు : మరి అన్నయ్యకు మీరంటే అంత ప్రాణం - అన్నయ్య మనసుకు తెలిసిపోయి ఉంటుంది , తెలిసిందా అన్నయ్యా ...... అంటూ ఇంటిబయట నిలబడి వింటున్న నాకు వినిపించేలా గట్టిగా చెప్పారు .
ఊ ఊ ..... అంటూ తలఊపి , కోయిలలా రిప్లై ఇచ్చాను .
చెల్లెళ్లు : అదిగో సత్యం దేవతా ...... అంటూ దేవత బుగ్గలపై ముద్దులుకురిపిస్తూ అక్కయ్య వైపు వెళ్ళమని సైగలుచేశారు .
అక్కయ్య : లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి బామ్మల వైపు చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చారు .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అక్కయ్యా అంటూ అమాంతం చుట్టేసాను .
అక్కయ్య : ష్ ష్ ష్ నెమ్మదిగా అంటూ హత్తుకునే ప్రక్క ఇంట్లోకి నడిపించారు . అంత ఇష్టంతో మా బుజ్జిదేవుడి ప్రాణం కంటే ఎక్కువైన దేవతకు తినిపిస్తే కేవలం హగ్ మాత్రమేనా ..... పెదాలపై - నడుముపై ముద్దులు లేవా ? అంటూ అందంగా సిగ్గుపడుతూ అడిగారు .
నా వలన దేవత బాధపడుతుంటే నేనెలా ఎంజాయ్ చేయగలను అక్కయ్యా అంటూ మరింత గట్టిగా చుట్టేసాను .
అక్కయ్య : మా బంగారం అంటూ కురులపై ముద్దుపెట్టి హత్తుకునే సోఫాలో కూర్చున్నారు . నా తమ్ముడు నిజంగా దేవుడు అంటూ ఆనందబాస్పాలతో తినిపించారు - తమ్ముడూ ..... నీ దేవతకు చెల్లెళ్లకు తినిపించి అలానే తినిపించాలని వచ్చాను తెలుసా ......
అంటే చేతిని శుభ్రం చేసుకోలేదన్నమాట అంటూ కోపంతో చూస్తున్నాను .
అక్కయ్య : నీకిష్టం లేకపోతే శుభ్రం చేసుకొస్తానులే .....
నో నో నో అంటూ అక్కయ్య చేతిని అందుకుని మొదట ఒక్కొక్క వెలునే ఆ తరువాత చేతిని మొత్తం నాకేస్తున్నాను .
అక్కయ్య : నాకు తెలుసులే తమ్ముడూ ..... అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
అక్కయ్యా ...... తొందరగా తినిపించండి .
అక్కయ్య : ఆకలేస్తోందా ...... లవ్ యు లవ్ యు తమ్ముడికి తినిపించకుండా ఫుల్ గా తినేసాము మేము - మాకు బుద్ధే లేదు అంటూ తనని తాను తిట్టుకుంటూ పెదాలపై ముద్దులతో ప్రేమతో ముద్దలు కలిపి కడుపునిండా తినిపించారు .
అక్కయ్యా అక్కయ్యా ...... చాలు చాలు , కేవలం ముద్దలు అయితే ప్లేట్ మొత్తం తినేవాడిని - ముద్దలతో పాటు మధురాతిమధురమైన ముద్దులు కూడా తినిపించారుగా బుజ్జిపొట్ట ఫుల్ అయిపోయింది అంటూ షర్ట్ ఎత్తి చూయించాను .
అక్కయ్య : బుజ్జిపొట్టపై ఉమ్మా అంటూ ముద్దుపెట్టి నవ్వుకున్నారు - తమ్ముడూ ..... ఈరోజు గడిచేంతవరకూ అక్కయ్య బాధపడాల్సిందేనా ...... ? .
అలా అయితే నేను ...... మీ ముద్దుల తమ్ముడిని ఎందుకు అవుతాను అక్కయ్యా - అనాధ శరణాలయానికి తీసుకెళ్లండి నన్ను మరిచిపోయి ఎంజాయ్ చేస్తారు - అక్కడ మీ బర్త్డే సెలెబ్రేషన్స్ కోసం అన్నీ ఏర్పాట్లు చేసి మనకోసం ఆశతో ఎదురుచూస్తున్నారు .
Wow లవ్ యు లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ తమ్ముడూ అంటూ ముఖమంతా ముద్దులవర్షం కురిపించి లేచి పరుగులుతీశారు - డోర్ దగ్గర ఆగి మళ్లీ నాదగ్గరికి వచ్చారు - తమ్ముడూ ..... బస్సుపైన వద్దు అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు అక్కయ్య .....
అక్కయ్యా ..... నాకోసమేకదా బస్సును నెమ్మదిగా పోనిచ్చేలా చేశారు నాకు తెలుసులే - అయినా పెద్దమ్మ ఉండగా భయమేల ......
అక్కయ్య : అవును పెద్దమ్మ ఉండగా భయమేల అనవసరంగా భయపడ్డాను అంటూ నా బుగ్గపై తియ్యనైనకోపంతో కొరికేసి తుర్రుమన్నారు .
అప్పటికే చెల్లీ చెల్లీ అంటూ కలవరిస్తున్నారు దేవత ......
అక్కయ్యా అక్కయ్యా ..... ఇక్కడే ఇక్కడే ఉన్నాను అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు అక్కయ్య .....
దేవత : చెల్లీ ...... మన బుజ్జిహీరో కనిపించేంతవరకూ నీ - బుజ్జిచెల్లెళ్ళ కౌగిలిలోనే ఉండాలి , నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకండి .
అక్కయ్య : లవ్ టు లవ్ టు అక్కయ్యా ...... , మా అక్కయ్యను వదిలి నేనెక్కడికి వెళతాను - మన బుజ్జిదేవుడు వెళితే ఇంకెక్కడికి వెళతాడు అని బయట ఒంటరిగా ఆలోచిస్తుంటే తెలిసిపోయింది .
ఎక్కడ ఎక్కడ చెల్లీ అంటూ ఆతృతతో ఆడిగారుదేవత ......
అక్కయ్య : అనాధ శరణాలయం అక్కయ్యా - ఖచ్చితంగా అక్కడే ఉంటాడు .
అంతే అక్కయ్య - చెల్లెళ్ళ చేతులను అందుకుని కిందకు నడిచారు దేవత ......
మల్లీశ్వరి వాళ్ళు ...... తమ్ముడు - బామ్మలతోపాటు వడివడిగా వెళ్లి బస్సు స్టార్ట్ చేశారు .
దేవత ..... బస్సు ఎక్కగానే అక్కయ్య - చెల్లెళ్లకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి బస్సుపైకి ఎక్కాను .
నేనుకూడా అన్నయ్యతోపాటు అంటూ తమ్ముడు పైకెక్కి నా చేతిని పట్టుకుని కూర్చున్నాడు .
మేముకూడా అంటున్న చెల్లెళ్ళ చేతులను పట్టుకుని నవ్వుతూ బస్సులోకి లాక్కెళ్లారు అక్కయ్య .......
దేవత : మల్లీశ్వరీ ...... తొందరగా తొందరగా అవ్వ అనాధ శరణాలయానికి పోనివ్వు తొందరగా తొందరగా ......
మల్లీశ్వరి గారు ...... అక్కయ్యవైపు చూసారు .
అక్కయ్య : వందలో వెళ్లినా భయం లేదు ......
దేవత : లవ్ యు చెల్లీ ...... అంటూ చేతిని చుట్టేసి భుజంపై తల వాల్చారు .
చెల్లెళ్లు : అక్కయ్యా అక్కయ్యా .........
అక్కయ్య : పెద్దమ్మ ఉన్నారని తెలిసికూడా ఇలానే అమాయకంగా అడిగాను మీ అన్నయ్యను .......
చెల్లెళ్లు : అవునుకదా అంటూ నవ్వుకున్నారు .
20 నిమిషాలలో చేరుకున్నాము .
Wow wow wow దేవతా - అక్కయ్యా ....... చూడండి చూడండి . శరణాలయం మొత్తం ఎంతలా డెకరేషన్ చేశారో ...... " హ్యాపీ బర్త్డే దేవతా - హ్యాపీ బర్త్డే అక్కయ్య - హ్యాపీ బర్త్డే ఫ్రెండ్ " బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటూ దేవత - అక్కయ్య చేతులను అందుకుని కిందకుదిగారు .
దేవత - అక్కయ్య - ఫ్రెండ్స్ వచ్చారు అంటూ సంతోషంతో ఒక్కసారిగా పిల్లలంతా చుట్టేసి విషెస్ తెలుపుతున్నారు . బస్సుపైనుండి దాక్కుని ఎంజాయ్ చేస్తున్న మావైపు hi చెప్పారు .
లవ్ యు ........
పిల్లలు : హ్యాపీ బర్త్డే దేవతా - హ్యాపీ బీర్త్డే అక్కయ్యా - హ్యాపీ బర్త్డే వర్షిణీ ..... అంటూ అందరూ అందమైన గులాబీ పూలు అందించారు .
అన్ని పూలు చూడగానే అక్కయ్య - చెల్లెళ్ళతోపాటు దేవత పెదాలపై చిరునవ్వులు , లవ్ యు లవ్ యు అంటూ అందుకుని లోపలికి నడిచారు .
లోపల మొత్తం పండగ వాతావరణం నెలకొని ఉండటం చూసి కారణం అడిగారు .
పిల్లలు : దేవత - అక్కయ్య - ఫ్రెండ్ ...... బర్త్డే నే పండగ , అన్నయ్య కాల్ చేసి చెప్పారు ఇలా రెడీ చేసేసాము .
దేవత కళ్ళల్లో చెమ్మ ......
అక్కయ్యా ...... పండగలా జరిపిస్తున్న తమ్ముడికి తెలిస్తే బాధపడతాడు స్మైల్ స్మైల్ అంటూ నవ్వించారు .
అవ్వావాళ్ళు వచ్చి విషెస్ తెలిపారు .
లవ్ యు అవ్వలూ అంటూ ఆశీర్వాదం తీసుకున్నారు . అవ్వలూ ..... చాలా పెద్ద తప్పు చేశాను నన్ను మన్నించండి అంటూ జరిగింది వివరించారు - ఇక్కడికి వచ్చాడా ? .
అవ్వలు : అయినా సరే మిమ్మల్ని వదిలి - మీకు చెప్పకుండా ఇక్కడకు రానే రాడు , మీరంటే అంత ప్రాణం - ఒకరోజంతా కనిపించకు అని ఆజ్ఞ వేశావుకదా అందుకే కనిపించకుండా మీ చుట్టూనే ఎక్కడో ఉంటాడు , ఆ విషయం గురించి ఏమాత్రం ఆలోచించకుండా పుట్టినరోజు ఆనందించు - పుట్టినరోజు నాడు కన్నీళ్లు పెట్టకూడదు అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు - పిల్లల చుట్టూ కేక్ కోసి సంబరంలా జరుపుకున్నారు - ఆ సంబరంలో బాధను మరిచిపోయి అందరితోపాటు లంచ్ చేసి చీకటిపడేంతవరకూ సరదాగా గడిపారు .