12-03-2022, 07:03 PM
(08-03-2022, 10:04 PM)ఫిరంగి1 Wrote: డియర్ ఫ్రండ్స్,
స్టోరీ కాన్సెప్ట్ మీకు అర్ధం అయి ఉంటుంది, కాబట్టి ఇక ఈ స్టొరీ ని కొనసాగించడం కాస్త లేట్ అయినది, అను తో రొమాన్స్, సెక్స్ తర్వాత మెల్లిగా చెపుతాను. ఈ స్టోరీ నడుస్తుంది సమాంతరంగా,
### ఇంకో కొత్త ప్లాట్ ఆలోచించాను, ఇప్పటిలా కాకుండా చిన్న కథలా ఎండ్ చేస్తాను.
దయచేసి క్షమించండి, కొన్ని అనివార్య కారణంగా అప్డేట్ ఇవ్వలేకపోయాను. అను తో అనుభూతి నా మైండ్ సెట్ అయ్యాక పూర్తి చేస్తాను. అది నా బాధ్యత, అనుతో అనుభూతి మీకు ఎప్పటికీ గుర్తుండాలి అంటే కాస్త ఓపిక పట్టండి.
నా పరిస్థితి అర్ధం చేసుకునే మిత్రులకు వందనాలు
మిత్రమా ఫిరంగి గారు,
మీరు క్షమాపణలు చెప్పడం ఏమిటి?
రచయిత ఒక కథను ఆలోచించి ఆ ధారావాహికాన్ని నడిపించాలంటే ఎంత మేధోమథనం చేయాలో ఇక్కడి మన పాఠకులకు తెలియనిది కాదు
కాకపోతే, ఆయాసము పెరిగిన తరువాత దిగాలంటే కొంత శృంగార తాయిలం కావాలి
మీరు ఇస్తారు...
బేసికల్లీ...మీరు మంచి మనసున్న రచయిత...
నాకు తెలుసు...
మీరు ఇస్తారు...
Quote:Writing to Entertain, in a Wicked Way...