12-03-2022, 01:46 PM
Hai friends...
నేను కాస్త స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉంటాను..ఎవరిని కించపరిచేలా అయితే చెప్పటం లేదు...అర్ధం చేసుకోగలరు అని ఆశిస్తూ...
నేను చాలా నిరుత్సాహం గా ఉన్నాను ఎందుకో తెలుసా మీ అభిప్రాయాలను చూస్తుంటే అలా అనిపిస్తుంది...
కారణం మిగిలిన కథల తో పోలిస్తే నా కథకు 10 కి 3 మార్కులు వేసుకుందాం . నేను నిన్నటి అప్డేట్ లాస్ట్ లో మీరు ఎమ్ ఊహిచుకుంటున్నారు గిఫ్ట్స్ ఏమైఉంటాయి చెప్పండి అని అడిగితే అందుకు మీరు ఇచ్చిన సమాధానం...
Nice update
Super update
Etc...Etc...
నా స్టోరీ లో స్టార్టింగ్ నుంచి ఇవే కామెంట్స్ ఉన్నాయి..plz కాస్త స్టోరీ లో మీరు ఎమ్ కావాలి అనుకుంటున్నారూ కూడా చెప్పండి అలాగే మిగితా కథలు అంత కాకపోయినా కాస్త మమ్మల్ని కూడా ఆదరించండి....
మీ అభిమాని....Jani tycker...$$$...