11-03-2022, 06:08 PM
(11-03-2022, 03:06 PM)jaydeep Wrote: థాంక్ యు సరిత్ జీ...
ప్రసాద్ గారు, సిరిపురపుగారు, ప్రస్తానం గారు , లింగం సార్, లోటస్ ఈటర్ గార్లు, ఇతర మిత్రులు కూడా ‘నేను నా జయ’ అనే నా కథ చదివి తమ అభిప్రాయాలను ఇక్కడ పంచుకుంటే చాలా సంతోషిస్తాను. కథలో అవసరమైన కొన్ని కొన్ని ఎలిమెంట్స్ వల్ల ఇన్సెస్ట్ సెక్షన్ లోనే ఉన్నా, హార్డ్ కోర్ ఇన్సెస్ట్ కథ కాదు.
నా ఈ రిక్వెస్ట్ కథకు పబ్లిసిటీ కోసం కాదు. ఈ త్రెడ్ లో నేను అభిమానించే చాలా మంది మిత్రులు కథ చదివి రివ్యూ ఇస్తారేమో అనే ఆశతో మాత్రమే...
తప్పకుండా మిత్రమా