Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
బస్సులో దేవత ఉంది అని తెలియగానే అందరూ చుట్టూ చేరారు . విశ్వ సర్ అక్కడకూడా సెక్యూరిటీ ఆఫీసర్లను అలర్ట్ చేసి ఉండటం వలన దేవత ..... అక్కయ్య చెల్లెళ్లతోపాటు కిందకుదిగి అభినందనలు అందుకున్నారు . మీడియాతో సావధానంగా మాట్లాడారు - ప్రజా సంఘాల కోరిక మేరకు సన్మానించుకోవడానికి డేట్స్ ఇచ్చారు .
మేమంతా వెనుక ఉండి ఆనందిస్తున్నాము . ఆ సంతోషాలలో సమయమే తెలియకుండా చీకటి పడిపోయింది .
దేశానికే గర్వకారణమైన అవార్డ్స్ సాధించి - ప్రతీ పౌరుడూ సంతోషంతో గర్వపడేలా స్ఫూర్తినిచ్చిన దేవత సంతోషం మరియు అందరి సంతోషాల మధ్యన ఏరియాలో ఉన్న కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారన్న విషయం తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు .

బామ్మలు : అమ్మో ...... దీని అభినందనలు ఏమోకానీ అప్పుడే 8 గంటలు అయిపోయింది - ఇంకా వంట కూడా మొదలుపెట్టలేదు - అందరూ వెళ్లిపోయారుకదా ఇక లోపలికి రండి లోపలికి రండి అంటూ చెల్లెళ్ళ చేతులను అందుకుని లోపలికి పిలుచుకునివెళ్లారు - ముందు మెయిన్ గేట్ మెయిన్ డోర్ క్లోజ్ చేసి లాక్ చూసేయ్యాలి ఇంకెవ్వరూ రాకుండా - ఉదయం అనగా మొదలైంది ఒకే ఒక బుక్ రాసి ఏదో వందల బుక్స్ రాసినట్లు అందరూ తెగ పొగిడేస్తున్నారు దీనిని ......
అక్కయ్య : బామ్మలూ ...... దేవతను ఏమీ అనకండి - కావాలంటే వంటలో మేముకూడా హెల్ప్ చేస్తాములే అంటూ దేవతను చుట్టేసి నవ్వుకుంటున్నారు .
బామ్మ : మీ దేవతను ఒక్కమాట అంటే చాలు మీకు కోపం వచ్చేస్తుంది - పాపం పిల్లలకు ఆకలివేస్తోందేమోనని కోప్పడ్డాను అంతే ......
చెల్లెళ్లు : ఈ సంతోషంలో ఆకలే వెయ్యడం లేదులే బామ్మా ......
దేవత : లవ్ యు చెల్లీ - లవ్ యు సో మచ్ బుజ్జిచెల్లెళ్ళూ ...... అంటూ మురిసిపోతున్నారు .
బామ్మ : మీరు కూడానా తల్లులూ ....... , అయితే సంతోషాలనే తినండి - వంట చేయాల్సిన అవసరం లేదన్నమాట ....... , మేమిద్దరం ఆన్లైన్ లో ఇష్టమైనవన్నీ ఆర్డర్ చూసుకుంటాము అంటూ లిస్ట్ చెప్పారు .
బామ్మా బామ్మా బామ్మా ....... అంటూ చుట్టుముట్టారు - మ్మ్మ్ మ్మ్మ్ ..... మీరు లిస్ట్ చెబుతుంటే ఆకలి గుర్తుకొచ్చేసింది అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
బామ్మ : అలా దారికి రండి - ఇదిగో వాటన్నింటినీ ఇక్కడే ప్రిపేర్ చేసేస్తాను అంటూ వంట గదివైపుకు నడిచారు .

అంతలో కాలింగ్ బెల్ మ్రోగడంతో , అదిగో మళ్లీ వచ్చేసారు - ఈరోజంతా వదిలేలా లేరు ........
బామ్మా ...... నేను చూస్తాను అంటూ సంతోషంతో ఓపెన్ చేసాను .
నన్ను గుర్తుపట్టారా మేడం అంటూ బామ్మ - దేవతవైపు ఒక వ్యక్తి మాట్లాడారు .
బామ్మ : బాబూ ...... నిన్నెలా మరిచిపోతాము - ఏ క్షణంలో ఈ ఇంటిని చూయించావో కానీ అప్పటినుండీ ఆనందాలే ఆనందాలు లోపలికి రా బాబూ - బుజ్జిహీరో ...... ఈ ఇంటిని చూయించిన మధ్యవర్తి ......
అంకుల్ లోపలికిరండి .
బామ్మ : న్యూస్ చూసి నువ్వూ అభినందించడానికి వచ్చావా ? .
మధ్య వర్తి : లేదు మేడం ...... , ఎలాచెప్పాలో అర్థం కావడం లేదు .
బామ్మ : పర్లేదు చెప్పు , ఏమిటి విషయం ....... ? .
మధ్య వర్తి : ఏమిటంటే ఏమిటంటే ...... ఉన్నఫలంగా ఇంటిని ఖాళీ చెయ్యాలి మేడం ......
బామ్మ : బాధతో ఎందుకు బాబూ అని అడిగారు మా అందరినీ చూసి .....
మధ్య వర్తి : ఇంటి ఓనర్ ఎదురుగా ఉంటారని తెలుసుకదా మేడం - హాస్పిటల్ తోపాటు ఏదో బిజినెస్ మొదలెట్టారట పూర్తిగా లాస్ అయిపోయారు - వారి ఇంటితోపాటు ఈ ఇంటిని కూడా పోగొట్టుకున్నారు - ప్రస్తుత ఓనర్స్ వేరే ప్లాన్ లో ఉన్నారు అందుకే రాత్రికి రాత్రే ఖాళీ చేయించమని అన్నారు , sorry మేడం ఖాళీ చెయ్యక తప్పదు .......
దేవత : ఇప్పటికిప్పుడు అంటే ఎలా ..... ? , కనీసం ముందుగా తెలపనేలేదు .
మధ్య వర్తి : ఏమో మేడం - కొత్త ఓనర్స్ ఖాళీ చేయించమని ఒత్తిడి చేస్తున్నారు .
దేవత : కుదరదని చెప్పండి - మేము వేరే ఇల్లు చూసుకునేంతవరకూ ఖాళీ చేయమంటే చెయ్యము .
మధ్య వర్తి : మేడం ...... మీరు ఆడిగినవెంటనే చూయించాను ఇప్పుడు వెంటనే ఖాళీ చేయాల్సిందే తప్పదు మేడం ...... , నేను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను కొత్త ఓనర్స్ సైకోల్లా ఉన్నారు ఉదయం ఖాళీ చేయిస్తాను అని చెప్పినా వినకుండా వార్నింగ్ ఇచ్చి పంపించారు అర్థం చేసుకోండి గంట తరువాత వస్తాను తాళాలు కలెక్ట్ చేసుకోవడానికి అనిచెప్పి వెళ్లిపోయారు .

చెల్లెళ్లు : గంట కాదు నిమిషంలో వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పు ఆ సైకోలను ...... , యాహూ యాహూ ...... ఎంత ఆనందంగా ఉందో జింగి చక ఆయ్ జింగి చక ...... అంటూ వచ్చి నాకు ముద్దులు కురిపిస్తున్నారు .
చెల్లెళ్ళూ ...... ష్ ష్ ష్ ......
చెల్లెళ్లు : Ok ok , అంటే మీరే బుజ్జి దేవుడని ఇప్పుడుకూడా తెలియకూడదా ? పో అన్నయ్యా అంటూ బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ .......
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... నిమిషంలో ఖాళీచేసి సామానులతో ఎక్కడికి వెళతాము ? .
చెల్లెళ్లు : ఇంకెక్కడికి మన ఇంటికి ? .
దేవత : బుజ్జి చెల్లెళ్ళూ .......
అక్కయ్య : అవునక్కయ్యా , వేరే ఇల్లు చూసుకునేంతవరకూ ....... తప్పదు .
చెల్లెళ్లు : అయ్యో అక్కయ్యా - దేవతా ...... రండి రండి అంటూ చేతులను అందుకుని నావైపు కన్నుకొట్టి బయటకుపిలుచుకునివెళ్లారు , బామ్మలూ ...... ఫాలో అస్ .......
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... సామానులు ? .
చెల్లెళ్లు : వాటంతట అవే వస్తాయికానీ రండి అంటూ పెద్ద బిల్డింగ్ వైపుకు తీసుకెళ్లారు .
దేవత - అక్కయ్య : బుజ్జిచెల్లెళ్ళూ - చెల్లెళ్ళూ ...... మన ఇల్లు అటువైపు , ఇటువైపు ఎక్కడికి తీసుకెళుతున్నారు .
చెల్లెళ్లు : ఆ ఇల్లు మనది కాదు డాడీ - మమ్మీ వాళ్ళది , ఈ క్షణం నుండీ మన ఇల్లు ...... ఈ ఏరియా కే బిగ్గెస్ట్ బిల్డింగ్ అంటూ చిమ్మ చీకటిగా ఉన్న మెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్లారు , ఇదిగో తాళాలు మీరే ఓపెన్ చెయ్యండి .
దేవత - అక్కయ్య ....... షాక్ లో ఉండిపోయారు .
వెనుక నాతోపాటు నడుస్తున్న బామ్మలకు విషయం అర్థమైపోయి అమితమైన సంతోషంతో ముద్దులు కురిపిస్తున్నారు .

చెల్లెళ్లు : దేవతా - అక్కయ్యా .......
దేవత - అక్కయ్య : What ? - what ? ...... 
చెల్లెళ్లు : అవును ఈ బిగ్గెస్ట్ బిల్డింగ్ మనదే , కావాలంటే చూడండి అంటూ మొబైల్ టార్చ్ వేసి నేమ్ బోర్డ్ చూయించారు .
దేవత - అక్కయ్య : " దేవత - దేవకన్య - బుజ్జి దేవతల నిలయం " అంటూ ఒకరినొకరు మరింత షాక్ లో చూసుకున్నారు .
చెల్లెళ్లు : ఇలాంటి సందర్భం వస్తుందేమోనని ముందే ఊహించి మీ బుజ్జిదేవుడు ........
బుజ్జిదేవుడు ...... ? అంటూ ఆతృతతో అడిగారు దేవత ......
చెల్లెళ్లు : అరే చెబుతున్నాము కదా దేవతా ...... , బుజ్జిదేవుడు అంటే చాలు ...... ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది దేవతకు - ఇలాంటి సందర్భం వస్తుందేమోనని ముందే ఊహించి తన దేవత ఎటువంటి ఇబ్బందీ పడకూడదని ఈ దేవాలయాన్ని మీకోసం తీసుకున్నారు .
దేవత : అవునా బుజ్జిచెల్లెళ్ళూ ......
చెల్లెళ్లు : అంటే మీ బుజ్జిదేవుడిపై నమ్మకం లేదా ? .
దేవత : నో నో నో అలాకాదు అంటూ నవ్వుకున్నారు - ఏదీ ఏదీ కీస్ ఏవీ అంటూ చెల్లెళ్ళ చేతిలోనుండి లాక్కున్నారు - లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ బుజ్జిదేవుడా అంటూ తాళాలకు ముద్దులవర్షం కురిపించారు - చెల్లీ ...... నీ చేతులతో ఓపెన్ చెయ్యి అంటూ ముద్దుపెట్టి అందించారు .
అక్కయ్య : అప్పటివరకూ నావైపే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ ఆనందబాస్పాలతో అందుకున్నారు - ఊహూ అక్కయ్యా ...... ఇద్దరమూ ..... వన్ మినిట్ అంటూ చెల్లెళ్లతోపాటు నన్నూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని చీకటిలోనే పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ....... అంటూ ముద్దులు కురిపించి ఆనందిస్తున్నారు - తమ్ముడూ ...... ఇదేనా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ...... బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ...... లవ్ యు సో మచ్ అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : బుజ్జిచెల్లెళ్లను ok బుజ్జిహీరోను ఎందుకు కౌగిలించుకున్నావు చెల్లీ ..... అవసరం లేదు రా అంటూ లాగేసారు - ఇక కౌగిలింతలన్నీ బుజ్జిదేవుడికి మాత్రమే .....

బామ్మ : ఇంకా అర్థం చేసుకోలేదు - అసలు చదివే డిగ్రీ పూర్తి చేశావా బుజ్జితల్లీ .....
దేవత : బామ్మా .......
బామ్మ : మరి నీ ప్రవర్తన అలా ఉంది మరి ....... , చీకటిలో పురుగు పుట్రా ఉంటాయి తొందరగా ఓపెన్ చేస్తే బుజ్జిదేవుడి దేవాలయంలోకి వెళదాము .
దేవత : " బుజ్జిదేవుడి దేవాలయం " వినడానికే ఎంత బాగుంది అంటూ తియ్యదనంతో అక్కయ్యను కౌగిలించుకున్నారు .
అన్నయ్యా అన్నయ్యా ...... ఎంజాయ్ ఎంజాయ్ ......
అక్కయ్య : ఎంజాయ్ అక్కయ్యా ...... , చెల్లెళ్లకు ఆకలివేస్తోందేమో అక్కయ్యా .....
దేవత : లవ్ యు లవ్ యు ఓపెన్ చెయ్యి మరి ......
అక్కయ్య : దేవత చేతిని అందుకుని , ఇద్దరూ కలిసి తాళం తెరిచారు ...... అంతే ఆటోమేటిక్ గా మెయిన్ గేట్ పూర్తిగా తెరుచుకుంది . 

చెల్లెళ్ళూ - బుజ్జిచెల్లెళ్ళూ ...... అంటూ చేతులు అందుకుని లోపలికి అడుగుపెట్టారు .
ఒక్కసారిగా బిల్డింగ్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది - ఆకాశంలోకి తారాజువ్వలు వెళ్లి వెలుగుపంచేలా అద్భుతంగా స్పార్కిల్స్ వెదజల్లుతున్నాయి. దేవత - దేవకన్య - బుజ్జిదేవతలకు స్వాగతం అంటూ వెలుగులు , అడుగు అడుగుకూ పూలదారిలో పూల వర్షం ....... , బిల్డింగ్ చుట్టూ పచ్చదనం - రంగురంగుల పూలు అందంగా విచ్చుకుని దేవత - అక్కయ్యలకు స్వాగతం పలుకుతున్నాయి .
Wow wow బ్యూటిఫుల్ లవ్లీ ...... అంటూ సంతోషపు సంభ్రమాశ్చర్యాలకు లోనౌతున్నారు - లవ్ యు లవ్ యు సో soooo మచ్ బుజ్జిదేవుడా అంటూ పూల వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ పూల మొక్కల దగ్గరికి చేరుకుని , ప్రేమతో స్పృశిస్తూ పులకించిపోతున్నారు .
అక్కయ్య అయితే ప్రాణంలా నావైపు చూస్తున్నారు .
చెల్లెళ్లు : అప్పుడే అంత సంతోషపడితే ఎలా లోపల బోలెడన్ని సర్ప్రైజస్ ఉన్నాయి దేవతా - అక్కయ్యా ...... 
దేవత - అక్కయ్య : మాకు ఈ పూలమొక్కల మధ్యనే ఉండిపోవాలని ఉంది .
చెల్లెళ్లు : ప్రత్యేకంగా మీకోసమే పెంచినట్లున్నారు అన్నయ్య .......
చెల్లెళ్ళూ ...... నేను కాదు పెద్దమ్మ ......
చెల్లెళ్లు : ష్ ష్ ష్ అన్నయ్యా ...... , మనం కోరినందువల్లనే కదా - క్రెడిట్ మొత్తం పెద్దమ్మకే ఇవ్వాల్సిన అవసరం లేదు - స్స్స్ స్స్స్ ..... కొరికేసింది పెద్దమ్మ .....
నవ్వుకున్నాను .

దేవత : ఏంటి అన్నాచెల్లెళ్ళు గుసగుసలాడుకుంటున్నారు ......
చెల్లెళ్లు : బయటే ఎంతసేపు లోపలికివెళదాము దేవతా ......
దేవత : సరే సరే ..... లోపలికివెళ్లి ఆ సర్ప్రైజస్ ఏమిటో చూద్దాము - పూలమొక్కలూ ...... మనం రేపు కలుద్దాము ఉమ్మా ఉమ్మా అంటూ అక్కయ్యతోపాటు గార్డెన్ అంతటికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సంతోషంతో చెల్లెళ్ళ చేతులను అందుకున్నారు . బుజ్జిచెల్లెళ్ళూ ...... మెయిన్ డోర్ మీరు ......
చెల్లెళ్లు : వద్దులే దేవతా ...... మళ్లీ మీ బుజ్జిదేవుడు ఫీల్ అవుతారేమో ..... , మీరే ఓపెన్ చెయ్యండి .
చెల్లెళ్ళూ ...... దేవత చెబుతున్నారుకదా ......
చెల్లెళ్లు : అన్నయ్య చెబితే ok అంటూ తియ్యనైనకోపంతో చూస్తున్న దేవత బుగ్గపై ముద్దుపెట్టి ఓపెన్ చేసి , దేవతా - అక్కయ్యా ...... ప్లీజ్ అంటూ లోపలికి ఆహ్వానించారు . 
ఇద్దరి అడుగుపడగానే ఆటోమేటిక్ లైట్స్ అన్నీ వెలగడంతో , సంతోషంతో లోపలికి అడుగుపెట్టి చుట్టూ చూస్తూ చెల్లెళ్ళూ - బుజ్జిచెల్లెళ్ళూ ...... బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంద్రభవనంలా ఉంది - స్వర్గమే నేలపైకి దిగినట్లుగా ఎక్కడచూసినా బంగారువర్ణమే .......
చెల్లెళ్లు : వర్ణం కాదు దేవతా - అక్కయ్యా ...... , బంగారమే ఎటుచూసినా బంగారు అలంకరణనే .......
దేవత - అక్కయ్య వెళ్లి స్పృశించి , బంగారమే అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు .

అన్నయ్యా ...... చూస్తున్నారా ? , చూసి ఆనందిస్తున్నారా ? .......
దేవత : మా ఆనందాలను చూసి ఇప్పుడు మీ అన్నయ్య ఎందుకు ఆనందిస్తాడు ......
చెల్లెళ్లు : అన్నయ్య అంటే బుజ్జిదేవుడు అన్నయ్య - వద్దా ఆనందించడం వద్దా ...... ,  మా బుజ్జి హృదయాల ద్వారా చూస్తున్నారులే .......
దేవత : లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ ...... అంటూ వచ్చి చెల్లెళ్ళ హృదయాలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు - బుజ్జిదేవుడా...... మేము చాలా చాలా హ్యాపీ లవ్ యు సో మచ్ ఫర్ లవ్లీ సర్ప్రైజ్ ...... ఉమ్మా ఉమ్మా ......
చెల్లెళ్లు : అన్నయ్య బుజ్జిహృదయం ద్వారా కూడా చూస్తున్నారు దేవతా ....... , చెప్పాముకదా పిల్లలందరి బుజ్జి హృదయాల ద్వారా అని ...... , అన్నయ్య హృదయంపై ముద్దుపెట్టకపోతే బుజ్జిదేవుడు అన్నయ్య సగం మాత్రమే ఆనందిస్తారు మీ ఇష్టం .......
చెల్లెళ్ళ చిలిపి కోరికకే బుజ్జి హృదయం సంతోషంతో తెగ అల్లరి చేసేస్తోంది .
దేవత : నో నో నో ...... బుజ్జిదేవుడు పూర్తిగా ఆనందించాలి , నాకైతే ఇష్టం లేదు కానీ బుజ్జిదేవుడు కోసం అంటూ ఇబ్బందిపడుతూనే దగ్గరికివచ్చి తాకీతాకనట్లు నా హృదయంపై ఏకంగా పెదాలతో ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్హ్ ....... అంటూ పెదాలపై తియ్యదనంతో బుజ్జి హృదయంపై చేతినివేసుకుని , సోఫాలోకి వాలిపోయాను .
అన్నయ్యా అన్నయ్యా ..... అంటూ చిరునవ్వులు చిందిస్తూ వచ్చి ఎంజాయ్ ఎంజాయ్ అంటూ నాకు ఇరువైపులా చేరి ముద్దులు కురిపిస్తున్నారు .
ఆఅహ్హ్ ..... లవ్ యు సో మచ్ చెల్లెళ్ళూ - దేవత చిన్న ముద్దుకే వొళ్ళంతా అంతా తియ్యదనం .......
అక్కయ్య : మా అక్కయ్య - బుజ్జిదేవుడి సంతోషం కోసం నేనుకూడా అంటూ దగ్గరికివచ్చి , చెల్లెళ్ళూ ...... గెటప్ గెటప్ అంటూ లేపి దేవత దగ్గరికి తోసేసి నా ప్రక్కనే కూర్చుని లవ్ యు సో మచ్ తమ్ముడూ అంటూ పెదాలపై అంతులేని ప్రేమతో ముద్దుపెట్టారు .
మ్మ్మ్ ..... ఆఅహ్హ్ ..... అక్కయ్యా మరింత తియ్యదనం అంటూ అక్కయ్య ఒడిలోకి చేరి నడుమును గట్టిగా చుట్టేసాను .
దేవత : మీ అన్నయ్య మళ్లీ చెల్లి నడుమును చుట్టేసాడా ....... , బుజ్జిచెల్లెళ్ళూ ..... ఇక్కడేదో ఫైల్ ఉంది అంటూ అందుకున్నారు . ఓపెన్ చేసి This property belongs to కావ్య & మ మ ....... , వెంటనే క్లోజ్ చేసేసి చెల్లీ చెల్లీ ...... ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ .......
చెల్లెళ్లు : అవును దేవతా ...... , మీ పేర్లపై రిజిస్టర్ చేశారు బుజ్జిదేవుడు ......
అయితే ఈ ఫైల్ ను ముందే చూసేసారా అంటూ డౌట్ తో ఫైల్ ను అక్కడే ఉంచేసి వచ్చి చెల్లి ప్రక్కన చేరారు దేవత ...... , చెల్లీ ...... ఇంతచేసిన బుజ్జిదేవుడిని చూడాలని ఉంది అంటూ ప్రాణంలా అడిగారు .
అక్కయ్య : పెద్దమ్మ చెప్పినట్లు ఒక్కరోజు అక్కయ్యా ...... , తమ్ముడూ ...... ఇక లే అంటూ లేపి దేవతను కౌగిలించుకుని నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

చెల్లెళ్లు : దేవతా - అక్కయ్యా ..... ఇలా హాల్లోనే కూర్చుంటే మీ బుజ్జిదేవుడి గిఫ్ట్ అయిన బిల్డింగ్ మొత్తం ఎప్పటికి చూస్తారు - డిన్నర్ ఎప్పుడు చేస్తాము ? అంటూ లేపారు .
దేవత - అక్కయ్య : లవ్ టు లవ్ టు ...... కమాన్ కమాన్ చూయించండి .
చెల్లెళ్లు : బుజ్జిదేవుడు అన్నయ్య గిఫ్ట్ అనగానే రెడీ అయిపోయారన్నమాట ...... , మాపై ఏమాత్రం ప్రేమే లేదు ...... అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
దేవత : తెలుసుకదా బుజ్జిచెల్లెళ్ళూ ...... , ప్లీజ్ ప్లీజ్ ...... అంటూ ముద్దులుపెట్టారు.
చెల్లెళ్లు : అన్నయ్యపై దేవతకు ఎంత ప్రేమ ఉంటే మాకు - అక్కయ్యకు అంత ఇష్టం దేవతా ఎంజాయ్ ఎంజాయ్ అంటూ ముద్దులుపెట్టారు . ఇక బిల్డింగ్ టూర్ ...... అదిగో అది వంట గది ......
వంట గది అదేనా ...... చిటికెలో డిన్నర్ రెడీ చేసేస్తాము .
చెల్లెళ్లు : బామ్మలూ బామ్మలూ ...... ఈ పూటకు ఆర్డర్ చేద్దాము కానీ మీరూ రండి బిల్డింగ్ చూద్దాము అంటూ వంట గది వైపుకు వెళుతున్న బామ్మల చేతులను అందుకున్నారు . ఈ ఫ్లోర్ కాకుండా త్రీ ఫ్లోర్స్ బామ్మలూ ....... పైకి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ తోపాటు అదిగో లిఫ్ట్ కూడా ఉంది మనం లిఫ్ట్ లో వెళదాము అంటూ ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము . ఈ ఫ్లోర్ మొత్తం మీఇద్దరిది - మాది ...... మీ రూమ్స్ - మా రూమ్స్ తరువాత చూద్దాము .
బామ్మలు : అంతేలే మీకు ...... మీదేవత - అక్కయ్య అంటేనే ఇష్టం ......
చెల్లెళ్లు : మళ్లీ వద్దాము బామ్మలూ అంటూ స్టెప్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ కు తీసుకెళ్లారు . దేవతా - అక్కయ్యా ....... ఈ ఫ్లోర్ మొత్తం మీకే సొంతం , 3 లగ్జరీ రూమ్స్ - ఒక లార్జెస్ట్ రూమ్ తోపాటు జిమ్ - ఇతరత్రా కోసం మినీ రూమ్స్ ...... , లగ్జరీ రూమ్స్ లలో ఇరువైపులా మీ ఇద్దరి రూమ్స్ - మధ్యలోది బుజ్జిదేవుడు అన్నయ్యకోసం ......
దేవత : Wow wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చెల్లెళ్ళూ అంటూ తెగ ఉత్సాహపడుతున్నారు .
చెల్లెళ్లు : కూల్ కూల్ దేవతా ...... , ఇక లార్జెస్ట్ రూమ్ ..... మీకు ఇష్టమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మేము కూడా మీతో జాయిన్ అయ్యి అందరమూ కలిసి ఉండవచ్చు , అయినా అన్నయ్యను కలిసాక మేమెక్కడ గుర్తుకొస్తాములే .......
దేవత : అవునవును ......
చెల్లెళ్లు : అదిగో విన్నారా బామ్మలూ ....... , అందుకే మేము ఫస్ట్ ఫ్లోర్లోనే మీతోపాటు ఉండిపోతున్నాము .
దేవత - అక్కయ్య నవ్వుకుంటున్నారు .
చెల్లెళ్లు : నా బుగ్గలపై ముద్దులుపెట్టారు - ఇంత డైరెక్ట్ గా చెప్పాక ఇంకెమిలే కానీ ...... మీ రూమ్స్ లోపల చూద్దాము రండి .
మొదట అక్కయ్య రూమ్ ......
కాదు కాదు మొదట చెల్లి రూమ్ ...... అంటూ అక్కయ్య - దేవత వాదులాడుకుంటున్నారు .

బామ్మ : మీ అన్నయ్యను కలిసాక ఇద్దరూ ఒకే గదికే పరిమితమౌతారులే కానీ ..... , తల్లులూ ...... ఏదో ఒక గదిలోకి తీసుకెళ్లండి .
చెల్లెళ్లు : అలాగే బామ్మా అంటూ మొదట దేవత గదిలోకి తీసుకెళ్లారు .
దేవత :  Wow wow wow ...... సూపర్ గా ఉంది ఏదో స్టార్ హోటల్ లో అడుగుపెట్టినట్లుగా ఉంది . 
అక్కయ్య : మీ బుజ్జిదేవుడిని కలిసాక స్వర్గంలా మారిపోతుందేమో కదక్కయ్యా.......
దేవత : ష్ ష్ ష్ చెల్లీ ...... అంటూ సిగ్గుతో కౌగిలించుకున్నారు .
అక్కయ్య : బెడ్ చూస్తుంటేనే పడుకోవాలనిపిస్తోంది అంటూ దేవతను కౌగిలించుకునే బెడ్ పైకి వాలిపోయారు - ఇలానే ఈ బెడ్ పై బుజ్జిదేవుడిని నలిపేస్తారు కదక్కయ్యా అంటూ పెదాలపై ముద్దుపెట్టారు .
దేవత : పో చెల్లీ ...... సిగ్గేస్తోంది అంటూనే చుట్టూ చూసి ఆనందిస్తున్నారు - బ్యూటిఫుల్ ఇంటీరియర్ చెల్లెళ్ళూ ......
చెల్లెళ్లు : మొత్తం క్రెడిట్ అన్నయ్యకే దేవతా ...... అంటూ నావైపు చూసి నవ్వుతున్నారు .
దేవత : బుజ్జిదేవుడికే కదా అంటూనే అక్కయ్యతోపాటు వెళ్లి వార్డ్ రోబ్స్ ఓపెన్ చేసి ఆశ్చర్యపోయారు . సారీస్ - డ్రెస్సెస్ - నైట్ wear - లోదుస్తులు - జ్యూవెలరీ - మేకప్ ....... అన్నీ అన్నీ నిండుగా ఉండటం చూసి చిరునవ్వులు చిందిస్తున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్య వార్డ్ రోబ్స్ కూడా ఇలానే నిండుగా ఉంటాయి ......
దేవత - అక్కయ్య ..... డ్రెస్సెస్ - జ్యూవెలరీ చూసి , ఎక్కడో మనం సెలెక్ట్ చేసినట్లుగానే అనిపిస్తోంది చెల్లీ - అక్కయ్యా ...... 
చెల్లెళ్లు ...... ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
దేవత - అక్కయ్య : అవును మనం ఇష్టంతో సెలెక్ట్ చేసినవే కానీ ఎప్పుడు - ఎక్కడ అన్నదే తెలియడం లేదు , చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : గత మూడురోజులుగా 6pm - 9:30pm .......
దేవత - అక్కయ్య : మాకు తెలియకుండా ఎలా ? .
చెల్లెళ్లు : అంతా పెద్దమ్మ దయ - ఈ సర్ప్రైజ్ కోసం తప్పలేదు ......
దేవత - అక్కయ్య : లవ్ యు లవ్ యు ...... , ఇక చెల్లి రూమ్ చూద్దాము .
అక్కయ్య : నా గది కూడా ఇలానే ఉంటుంది కానీ ...... ముందు బుజ్జిదేవుడు గదిని చూద్దాము - దేవత ఆగేలా లేరు .
దేవత : లవ్ యు చెల్లీ అంటూ ప్రాణంలా చుట్టేశారు సైడ్ నుండి ......., బయటకువచ్చారు .

చెల్లెళ్లు :  అటువైపు దేవత రూమ్ - ఇటువైపు అక్కయ్య రూమ్ ...... మధ్యలో అన్నయ్య అదే అదే బుజ్జిదేవుడి రూమ్ .......
బామ్మ : సాండ్ విచ్ అన్నమాట ......
దేవత - అక్కయ్య సిగ్గుపడుతూ బామ్మను రెండువైపులా హత్తుకున్నారు .
బామ్మ : బుజ్జిదేవుడిని కలిసేంతవరకూ సిగ్గుని దాచుకోండి - ముందు గదిని చూద్దాము అంటూ లోపలికివెళ్లాము .
అచ్చుగుద్దినట్లు ఉండటం చూసి ఆనందించారు .
చెల్లెళ్లు : దేవతా - అక్కయ్యా ...... అంటూ వార్డ్ రోబ్స్ ఓపెన్ చేశారు .
దేవత : చెల్లెళ్ళూ ...... ఇక్కడ ఉన్నాయా ? , మేము ...... బుజ్జిదేవుడికోసం సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ ఎక్కడికి వెళ్లాయబ్బా అనుకున్నాము అంటూ ఒక డ్రెస్సును ప్రాణంలా హత్తుకుని పరవశించిపోతున్నారు .
అక్కయ్య : డ్రెస్సుకే ఇలా అయిపోతే ఇక స్వయంగా బుజ్జిదేవుడిని కౌగిలించుకుంటే ఎంత పులకించిపోతారో అక్కయ్యా అంటూ చుట్టేసి ముద్దుపెట్టారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 03-06-2022, 12:17 PM



Users browsing this thread: 29 Guest(s)