10-03-2022, 01:25 PM
(10-03-2022, 11:41 AM)Taylor Wrote: అపు'రూప'మైన అప్డేట్.....చాల బావుంది. రూప డామినేషన్ కాస్త తగ్గింది అనిపిస్తుంది, ప్రేమ విషయం చెప్పేంత వరకే భయం కానీ...చెప్పిన తర్వాత భయం వుండదు... అదీ రూప విషయంలో అస్సలు వుండదు. కోప్పడి, భయపెట్టైనా సరే... తన ప్రేమను తెలియపరచి చిన్ని చిన్ని సరదాలు పొంది ఆనందిస్తుంది.
రూప డామినేషన్ ఎం తగ్గలేదు taylor గారు
తన మనసులో ఎలా అనుకుంటుందో చెప్పాను అంతే
వినయ్ ముందు మాత్రం అది బయట పెట్టదు
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..