10-03-2022, 11:41 AM
అపు'రూప'మైన అప్డేట్.....చాల బావుంది. రూప డామినేషన్ కాస్త తగ్గింది అనిపిస్తుంది, ప్రేమ విషయం చెప్పేంత వరకే భయం కానీ...చెప్పిన తర్వాత భయం వుండదు... అదీ రూప విషయంలో అస్సలు వుండదు. కోప్పడి, భయపెట్టైనా సరే... తన ప్రేమను తెలియపరచి చిన్ని చిన్ని సరదాలు పొంది ఆనందిస్తుంది.