Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
టీచర్స్ అందరూ మరొకసారి అభినందించి క్లాస్సెస్ కు వెళ్లారు .
అంతే ఒక్కసారిగా దేవత - అక్కయ్య - చెల్లెళ్లను ....... మీడియా చుట్టుముట్టి ముందుగా కంగ్రాట్స్ చెప్పి , నేషనల్ & ఇంటర్నేషనల్ బెస్ట్ అవార్డ్స్ అందుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు - మీకు ఇన్స్పిరేషన్ ఎవరు - ఇకపై ఏమైనా బుక్స్ రాయబోతున్నారా ? ....... అని ప్రశ్నల వర్షం కురిపించారు .
దేవత ...... అక్కయ్య చెల్లి చేతులను అందుకుని నవ్వుకున్నారు - వెయిట్ వెయిట్ ....... ముందుగా థాంక్స్ టు మీడియా - This is కాలేజ్ టైం , ఇప్పటికే నా వలన 2 క్లాస్సెస్ వేస్ట్ అయిపోయాయి . 
మేనేజ్మెంట్ మేడం : మేడం అవంతికా .......
దేవత : Ok ok మేడమ్స్ ...... , మరొక క్లాస్ వృధా అవ్వడం నాకు ఇష్టం లేదు - ప్లీజ్ అర్థం చేసుకోండి కాలేజ్ టైం తరువాత మీరెక్కడ ఉన్నా నేనే స్వయంగా మీ ముందుకువచ్చి మీ ప్రశ్నలన్నింటికీ సావధానంగా బదులిస్తాను .
మీడియా : మనవలన స్టూడెంట్స్ కు ఇబ్బంది కలుగకూడదు అంటూ గుసగుసలాడుకుని , మేము వెయిట్ చేస్తాము మేడం , ఇంత ప్రెస్టీజియోస్ అవార్డ్స్ వచ్చినా మీలో ఏకొద్దిగా కూడా అహం లేదు , స్టేజి మీద మేడం చెప్పినట్లు బుక్స్ సెల్లింగ్ ద్వారా వచ్చిన అమౌంట్ ను అనాధ శరణాలయాలకే ఇచ్చేసి దేవత అయ్యారు - దేవత కోసం సాయంత్రం వరకూ వేచిచూస్తాము అంటూ మళ్లీ విషెస్ చెప్పి బయటకు వెళ్లిపోయారు .
మేనేజ్మెంట్ మేడమ్స్ : ప్రౌడ్ ఆఫ్ యు అవంతికా ...... , కాలేజ్ టైం వేస్ట్ కానివ్వని నీ సిన్సియారిటీ కి హ్యాట్సాఫ్ ...... నీకంటే మంచి నాయకురాలు మాకు ఎవరు దొరుకుతారు చెప్పు వన్ మినిట్ వన్ మినిట్ అంటూ సంతోషంతో కౌగిలించుకుని హడావిడిగా బయటకువెళ్లారు .

దూరంగా చూసి ఎంజాయ్ చేస్తున్న చెల్లెళ్ళ మమ్మీ - మల్లీశ్వరి వాళ్ళు - బామ్మలు ...... ఆనందబాస్పాలతో కంగ్రాట్స్ కంగ్రాట్స్ హృదయపూర్వక అభినందనలు అంటూ వచ్చి నన్ను ప్రాణంలా హత్తుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
అక్కయ్య : ఆనందిస్తూనే , బామ్మలూ ...... అవార్డ్స్ వచ్చినది దేవతకు , మీ బుజ్జిహీరోకు కాదు . ముద్దులు కురిపించాల్సినది అక్కయ్యకు .....
చెల్లెళ్లు : బామ్మ ఏమిచేసినా కరెక్ట్ - అన్నయ్యకే ముద్దులుపెట్టండి బామ్మా అంటూ వచ్చి మా ఇద్దరినీ చుట్టేశారు .
బామ్మ : లవ్ యు తల్లులూ ...... అందరినీ ప్రాణంలా కౌగిలించుకుని మురిసిపోతున్నారు .

దేవత : చెల్లెళ్లు ఎప్పుడూ వాళ్ళ అన్నయ్యకే సపోర్ట్ చెల్లీ ......అంటూ తియ్యనైనకోపంతో చూస్తున్నారు .
అక్కయ్య : మురిసిపోయింది చాలు బామ్మా ....... , అక్కయ్యను అభినందించకుండా మీ బుజ్జిహీరోకి ముద్దులు పెడుతున్నారేంటి , అక్కయ్య చెప్పిన దేవుడు ..... బుజ్జిహీరో అన్నట్లు ......
బామ్మ : అవును దేవుడే ....... , నీ ప్రియమైన అక్కయ్యే చెప్పింది కదా ...... సంవత్సరాలపాటు ఎంత ట్రై చేసినా బుక్ పూర్తిచేయ్యలేకపోయింది అని , కళ్లారా చూసింది నేనే కదా ......
అక్కయ్య : మీరే .....
బామ్మ : మన బుజ్జిహీరోని కలిసిన వేళా విశేషం - అన్ని సంవత్సరాలు .......
చెల్లెళ్లు : బామ్మా బామ్మా ....... మీమనసులో లాజిక్ మాకు అర్థం అయిపోయింది - మేము మేము చెబుతాము , దేవతా ....... అన్ని సంవత్సరాలు ఎంత ట్రై చేసినా పూర్తి కానిది అన్నయ్యను కలిసిన కొన్నిరోజులకే పూర్తిచేసేసి ఏకంగా స్టేట్ - నేషనల్ - ఇంటర్నేషనల్ మోస్ట్ ప్రెస్టీజియోస్ అవార్డ్స్ సాధించారు సో క్రెడిట్ ఎవరికి చెందాలి ........
దేవత : బుజ్జిదేవుడికి ........
చెల్లెళ్లు : దేవతా దేవతా .....దేవతలు అపద్ధం చెప్పనేరాదు .
దేవత : అవునవును , బుజ్జిదేవుడు ....... దేవతను చెయ్యకముందే బుక్ సబ్మిట్ చేసేసింది బామ్మ అంటే క్రెడిట్ మొత్తం ....... ప్చ్ ప్చ్ చెల్లీ అంటూ నావైపు కోపంతో చూస్తూనే అక్కయ్య గుండెలపైకి చేరారు .
అక్కయ్య : అక్కయ్యా ...... అయితే క్రెడిట్ మొత్తం ......
దేవత : ఈ అల్లరి పిల్లాడికి ఇవ్వాల్సిందే లేకపోతే బామ్మ - బుజ్జిచెల్లెళ్ళ కోపాగ్నికి లోనవ్వాల్సి వస్తుందేమో ....... , నిజమే చెల్లీ ...... నేనైతే సగమే పూర్తిచేసినది .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు దేవతా ..... , యాహూ యాహూ ...... మా అన్నయ్యనే దేవత ఇన్స్పిరేషన్ అన్నమాట ....... అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
అక్కయ్య : అక్కయ్యా ...... ఏంటి ఏమీ మాట్లాడటం లేదు .
దేవత : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయాము కదా చెల్లీ ...... , ఈ అల్లరి హీరో కంటే ఒక్కరోజు ముందు బుజ్జిదేవుడు ..... మన జీవితంలోకి వచ్చి ఉంటే వీళ్ళందరి నోళ్లు మూయించేసేదానిని .......
బామ్మ : చెల్లెళ్లతోపాటు నవ్వుకుని , మా బంగారుకొండ లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిహీరో అంటూ ప్రాణంలా కౌగిలించుకుని ఆనందిస్తున్నారు .

మైక్ టెస్టింగ్ 1 2 3 , టీచర్స్ & స్టూడెంట్స్ ....... బిగ్ అనౌన్స్మెంట్ , మీకు ఇష్టమైనదే ...... అంటూ మేనేజ్మెంట్ మేడం మాటలు స్పీకర్లో వినిపిస్తున్నాయి . స్టేజి మీదనే చెప్పడం మరిచిపోయినందుకు sorry ...... గత కొన్నిరోజులుగా మన కాలేజ్ హెడ్ మాస్టర్ చైర్ ఖాళీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే - ఈరోజుతో ఆ స్థానాన్ని భర్తీ చేసే పర్ఫెక్ట్ పర్సన్ ఎవరో తెలిసిపోయింది - నేను చెప్పడం కంటే మీరు చెప్పడమే కరెక్ట్ ఎవరో గెస్ చెయ్యండి .......
ఒక్క క్షణం కూడా ఆలస్యం కాలేదు అవంతిక మేడం అవంతిక మేడం ..... మేడం మేడం ..... అంటూ క్లాస్సెస్ మొత్తం - స్టాఫ్రూం దద్దరిల్లిపోయేలా కేకలువేస్తుంటే ఆడిటోరియం వరకూ వినిపించింది .
మేనేజ్మెంట్ : అవంతిక - అవంతిక ...... సెకండ్ ఆప్షన్ లేదిక ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే అవంతికను హెడ్ మిస్ట్రెస్ ప్రమోట్ చేస్తున్నాను , అవంతిక గారూ ...... ఎక్కడ ఉన్నా ఆఫీస్ రూమ్ కు వచ్చి బాధ్యతలు స్వీకరించాలని విజ్ఞప్తి , మీరు లేదు కాదు అన్నా వదిలేది లేదు - మన కాలేజ్ కు మీకంటే గొప్ప హెడ్ మాస్టర్ మరొకరు ఎవరు కాబట్టి ఫిక్స్ ....... , ఇంతకుముందు ఉన్న హెడ్ మాస్టర్ ను ఈ స్థానం నుండే కాకుండా మేనేజ్మెంట్ పర్ట్నర్షిప్ నుండి కూడా పూర్తిగా తొలగిస్తున్నాము - ఇంతకాలం వాడి వలన ఇబ్బందిపడిన వారికి కాలేజ్ తరుపున క్షమాపణలు - మా మేనేజ్మెంట్ యునానిమస్ గా సంతకాలు కూడా చేసేసాము అవంతిక గారూ - హెడ్ మాస్టర్ చైర్ మీకోసం ఎదురుచూస్తోంది , హ్యాపీలి సైన్ ఔట్ .......

యాహూ యాహూ దేవతా - అక్కయ్యా ...... అంటూ అక్కయ్య - చెల్లెళ్లు , దేవతను అమాంతం ఎత్తబోయి వీలుకాక లవ్ యు అంటూ నవ్వుకుంటూ దేవతను చుట్టేసి ముద్దులు కురిపిస్తున్నారు .
అమ్మో ఇక నుండీ హెడ్ మిస్ట్రెస్ ..... కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నయ్యలూ గుడ్ మార్నింగ్ హెడ్ మిస్ట్రెస్ అంటూ సెల్యూట్ చేశారు చెల్లెళ్లు .......
గుడ్ మార్నింగ్ హెడ్ మిస్ట్రెస్ అంటూ చెల్లెళ్లతోపాటు విష్ చేసాను .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... అంటూ ప్రాణంలా హత్తుకున్నారు , చెల్లీ ...... నీకు ఇష్టమేనా ? .
అక్కయ్య : ఇష్టమేనా అంటారు ఏమిటి అక్కయ్యా ...... లవ్ టు లవ్ టు అంటూ ముద్దులు కురిపించి గట్టిగా కౌగిలించుకుని తెగ ఆనందిస్తున్నారు . దేవత ..... హెడ్ మిస్ట్రెస్ గా ఉండటం కంటే స్టూడెంట్స్ కు మరింత సంతోషం ఏముంటుంది .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ - బుజ్జిహీరో .......
చెల్లెళ్లు : అన్నయ్య ఎంత ఆనందిస్తున్నారో మాటల్లో చెప్పలేము దేవతా ...... , ముందు మనం వెళ్లి ఆఫీస్ రూమ్ ను ఆక్రమించెయ్యాలి రండి అంటూ దేవత చేతులను పట్టుకిని లాక్కుని వెళ్లారు . అన్నయ్యా - అక్కయ్యా - బామ్మలూ ..... రండి , ఇకనుండీ కాలేజ్ మనదే .......
దేవత సంతోషంతో నవ్వుకుంటూ చెల్లెళ్లతోపాటే ఆఫీస్ రూమ్ కు చేరుకున్నారు .

అప్పటికే చేరిన కాలేజ్ స్టాఫ్ అంతా మీకంటే మంచి హెడ్ మిస్ట్రెస్ ఎవరుంటారు - అందరి గురించి ఆలోచిస్తారు - ఒక సైకోను కాలేజ్ నుండి తరిమేశారు అంటూ మనఃస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్లారు .
మేనేజ్మెంట్ : వెల్కమ్ టు న్యూ రోల్ అవంతిక గారూ ......
దేవత : మేడమ్స్ ...... మీ అవంతిక .
మేనేజ్మెంట్ : కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ ను గౌరవించుకోవడం మా బాధ్యత - జస్ట్ Sign here అండ్ టేక్ your సీట్ అవంతిక గారూ అంటూ అభినందనలు తెలిపారు .
దేవత : కంగారుపడుతూనే అక్కయ్య - చెల్లెళ్ళవైపు చూసారు .
మేనేజ్మెంట్ : వాళ్ళ అనుమతి లేకుండా ఒక్క అడుగుకూడా వెయ్యవు అన్నమాట గుడ్ గుడ్ ఫ్యామిలీ ఫస్ట్ - ఇలాంటి హెడ్ మిస్ట్రెస్ దొరకడం కాలేజ్ అదృష్టం - సజేషన్స్ ఏమీ ఇవ్వము ఎందుకంటే you are పర్ఫెక్ట్ - ప్రౌడ్ ఆఫ్ యు అవంతికా ....... , త్వరగా సంతకం చేసి కూర్చుంటే క్లాస్ లీడర్స్ అందరూ విష్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు అంటూ లోపలికి పిలిపించారు .
లీడర్స్ : గుడ్ మార్నింగ్ హెడ్ మిస్ట్రెస్ గుడ్ మార్నింగ్ హెడ్ మిస్ట్రెస్ ......
మేనేజ్మెంట్ : ఇంకా మీ మేడం సంతకం చెయ్యలేదు స్టూడెంట్స్ .......
లీడర్స్ : మీరే ఆలస్యం చేశారు మేడమ్స్ - మేమైతే ఎప్పుడో ఆ గౌరవాన్ని ఇచ్చాము - మేడం ...... హెడ్ మిస్ట్రెస్ అవ్వడం ప్రతీ స్టూడెంట్ కు ఇష్టం ......
దేవత ఆనందాలకు అవధులే లేవు .
మేనేజ్మెంట్ : ఆలస్యం అయ్యినందుకు తప్పు మనదే అన్నమాట ......
స్టాఫ్ : Yes yes మేడమ్స్ ......
మేనేజ్మెంట్ : మీరుకూడా ఫిక్స్ అయిపోయారన్నమాట - ముందే చెప్పొచ్చుకదా ...... , అవంతికా ..... మరొక్క క్షణం ఆలస్యం చేస్తే కొడతారేమో సంతకం చేసేసి కూర్చో ......
దేవత : నవ్వుకుని , Its an హానర్ మేడమ్స్ అంటూ అక్కయ్య - చెల్లెళ్ళవైపు చూస్తూనే సంతకం చేసి , నా బాధ్యతలను ......
మేనేజ్మెంట్ : అంతమంది నమ్ముతుంటే ఇక ప్రమాణం ఏమిటి అవంతికా ...... , నువ్వు ఒక్కసారి ఆ సీట్లో కూర్చుంటే చూసి హ్యాపీగా వెళ్లిపోతాము , ఇక మళ్లీ కాలేజ్ వైపుకు రాము , నువ్వు ఉండగా ఆ అవసరమే లేదు .
దేవత సిగ్గుపడుతుంటే ...... , చెల్లెళ్లు వెళ్లి బలవంతంగా కూర్చోబెట్టారు .
మేనేజ్మెంట్ - టీచర్స్ - లీడర్స్ తోపాటు అందరమూ చప్పట్లతో సంతోషాలను పంచుకున్నాము .
మేనేజ్మెంట్ : ఇక హ్యాపీగా వెళతాము అంటూ మరొకసారి అభినందనలు తెలిపి వెళ్లిపోయారు .
టీచర్స్ - లీడర్స్ కూడా సంతోషాలను షేర్ చేసుకుని క్లాస్సెస్ కు వెళ్లిపోయారు .

అందరూ వెళ్లిపోగానే దేవత లేచివచ్చి అక్కయ్యను పిలుచుకునివెళ్లి హెడ్ మిస్ట్రెస్ సీట్లో కూర్చోబెట్టి బుగ్గలపై సంతోషంతో ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
చెల్లెళ్లు : చూసారా అన్నయ్యలూ - బామ్మలూ ...... ఎంతైనా దేవతకు , అక్కయ్య అంటేనే ప్రాణం - టేబుల్ చుట్టూ ముగ్గురం ఉన్నా దూరంగా నిలబడిన అక్కయ్యను కూర్చోబెట్టారు .
బామ్మలు : అవును మహాదారుణం తల్లులూ ...... , కాలేజ్ కాబట్టి బ్రతికిపోయింది ఇంటికివెళ్లాక మీ దేవత సంగతి చూద్దాము .
చెల్లెళ్లు : అంటే ఇకనుండీ కాలేజ్లో దేవతకు భయపడాల్సిందేనా బామ్మలూ .......
బామ్మలు : హెడ్ మిస్ట్రెస్ గా చూశాక మాకే భయమేస్తోంది తల్లులూ ...... అవును .
దేవత - అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . 

అమ్మో అంటూ నెమ్మదిగా బయటకు అడుగులు వేస్తున్నాను .
అక్కయ్య : ఏంటి తమ్ముడూ జారుకుంటున్నావు అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు .
నా దైర్యమైన చెల్లెళ్లు - బామ్మలే భయపడిపోతున్నారు , ఇక అక్కయ్య మీరు అయితే ఎప్పుడూ దేవతవైపే ...... ఇప్పుడుకానీ అల్లరిచేస్తే గోడ కుర్చీ - గుంజీలు - రౌండ్స్ ...... లాంటి పనిష్మెంట్స్ నుండి సేవ్ చేసేవారెవరు , అందుకే జారుకుంటున్నాను అక్కయ్యా .......
అక్కయ్యతోపాటు దేవత నవ్వేశారు . లేదులే బుజ్జిహీరో ...... నీ అల్లరి ఈ హెడ్ మిస్టర్స్ కు కూడా ఇష్టమే కదా ...... , ఒక్కటే తీవ్రమైన నిరాశ - బుజ్జిదేవుడు ఉండి ఉంటే బాగుండేది .
చెల్లెళ్లు : ఉన్నారు కదా ..... , అదే అదే చూస్తున్నారు కదా ..... , దేవత సన్మానం చూసి ఆనందిస్తూనే ఉంటారులే ....... , ( నా మొబైల్ మ్రోగడం ) ఇదిగో సత్యం దేవతా .......

హాసినీ ...... మమ్మీ నుండి అంటూ అందించాను .
హాసిని : మనకోసం కాదులే అన్నయ్యా ...... , దేవత విషయం తెలిసి కాల్ చేసి ఉంటారు కావాలంటే వినండి అంటూ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది .
మిస్సెస్ కమిషనర్ : యాహూ యాహూ ...... బుజ్జిహీరో బుజ్జిహీరో ..... న్యూస్ చూస్తున్నాను , నీ దేవతకు ఇవ్వు తొందరగా తొందరగా ......
హాసిని : విన్నారా అన్నయ్యా ....... , మమ్మీ ..... మీ చెల్లికి ప్రెస్టీజియోస్ అవార్డ్స్ తోపాటు కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ గా కూడా ప్రమోషన్ లభించింది .
మిస్సెస్ కమిషనర్ : డబల్ యాహూ యాహూ ...... , ఒసేయ్ తల్లీ ..... నువ్వు మాట్లాడుతున్నావేంటి మీ దేవతకు ఇవ్వు ఇవ్వు ......
హాసిని : ఇస్తానులే మమ్మీ అంటూ తియ్యనైనకోపంతో వెళ్లి దేవతకు అందించింది .

దేవత మొబైల్ అందుకుని , చెల్లి బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్య ఒడిలోకి చేర్చింది . అక్కయ్యా ......
మిస్సెస్ కమిషనర్ : చెల్లీ చెల్లీ సో సో హ్యాపీ - కంగ్రాట్స్ కంగ్రాట్స్ డబల్ కంగ్రాట్స్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... ప్చ్ అక్కడ ఉండి ఉంటే బాగుండేది .
దేవత : లవ్ యు సో మచ్ అక్కయ్యా ...... , మీరు లేకపోయినా మీ విషెస్ మరియు ముద్దులను ...... బుజ్జిచెల్లెళ్ళు - చెల్లి తగినన్ని ఇచ్చారులే ......
మిస్సెస్ కమిషనర్ : అయితే చిట్టి చెల్లికి - తల్లులకు బోలెడన్ని ముద్దులు ....... , విశ్వ సర్ కూడా దేవతకు కంగ్రాట్స్ చెప్పి సంతోషాలను పంచుకున్నారు .

దేవత : కమిషనర్ సర్ ...... , మన ఫ్యామిలీ విషెస్ అన్నీ వచ్చేసాయి బుజ్జిదేవుడివి తప్ప ...... అంటూ బాధపడుతూ చెప్పారు .
అక్కయ్యా - దేవతా ...... అంటూ అక్కయ్య - చెల్లెళ్లు ప్రాణంలా చుట్టేశారు .
విశ్వ సర్ : Sorry అవంతికా ..... , కావ్యా - తల్లులూ ...... మీకు వరాలిచ్చే పెద్దమ్మను అడిగి , ఆ సంబరం ఎప్పుడో చెప్పొచ్చుకదా ...... , మీ దేవత బాధను చూసి కూడా మీకు చలనం కలగడం లేదా ? .
చెల్లెళ్లు : డాడీ ...... దేవత , మిమ్మల్ని అడిగితే - మీరు ...... మాపై భారం వేస్తున్నారా ? .
విశ్వ సర్ : అలాకాదు తల్లులూ ...... , నా చేతుల్లో ఏముంది చెప్పండి - ఆడించేది మీరే కదా ..... 
చెల్లెళ్లు : డాడీ ...... మీకు డ్యూటీకి టైం అవ్వలేదా ? .
విశ్వ సర్ : ఈరోజు నో డ్యూటీ ......
హాసిని : ఈ సమయంలో కూడా మమ్మీ ప్రక్కనే ఉన్నారంటే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట - మాకొక డౌట్ డ్యూటీ పనిమీద వెళ్ళారా లేక హనీమూన్ కోసం అపద్ధం చెప్పి వెళ్ళారా అని ......
దేవత నవ్వేశారు . 
హాసిని : డోంట్ ఆన్సర్ డోంట్ ఆన్సర్ డాడీ ....... , దేవత నవ్వేశారులే ...... లవ్ యు లవ్ యు ఎంజాయ్ హనీమూన్ ఎంజాయ్ .......
దేవత - అక్కయ్య నవ్వుతూనే ఉన్నారు . బుజ్జిచెల్లెళ్ళూ ...... డిస్టర్బ్ చేయకూడదు అంటూ బై చెప్పి కట్ చేయించారు . బుజ్జిచెల్లెళ్ళూ - బుజ్జిహీరో ...... క్లాస్ కు వెళదామా ? .
చెల్లెళ్లు : ఎక్కడికి వెళ్లినా మీతోపాటే కాబట్టి ok ok ......
అయితే మేము వెళ్లి లంచ్ ఏర్పాట్లు చేస్తాము అనిచెప్పి బామ్మావాళ్ళు సంతోషంతో వెళ్లిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 27-04-2022, 05:03 PM



Users browsing this thread: 45 Guest(s)