09-03-2022, 03:34 AM
ప్రతి సారి ఒక పోస్ట్ పెట్టగానే కథని ఆపేయాలి అనిపిస్తుంది . ఈ సారి ఎట్టి పరిస్థితిలో ఈ కథకి ముగింపు ఇస్తాను . ఇది నా మొదటి ప్రయత్నం కాబట్టి , దయచేసి కథ చదివి వెళ్లిపోకుండా , మీ అమూల్యమైన feedback ఇవ్వండి.
కథ నచ్చితే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి చాలు. కొన్ని కొత్త కథలకి కథలకి అది స్ఫూర్తినిస్తోంది