08-03-2022, 03:33 PM
What to say రవిగారు ......
రవి జర్ని చాలా హృద్యంగా నడుస్తుంది. ప్రేమకు నోచుకోని మనుషులందరూ ఒక గూటికి చేరుతున్నారా? అని అనిపిస్తుంది. ఈ విషయంలో ఏ పాత్ర యొక్క స్థాయిని తగ్గించకుండా చాలా హుందాగా పాత్రల పరిచయం చేసుకుంటూ వచ్చారు. మనస్సుకి నచ్చాయి ఈ రెండు అప్డేట్లు. ముఖ్యంగా మానస అత్త ఇంటిలో సన్నివేశం. . . వెరీ టచింగ్.
ధన్యవాదాలు