Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వలపు రంగులు ( Completed Story )
Update 9.2

( రవి మాటలలో )

నేను మామయ్య ఇంటికి వెళ్ళే ప్పటికి సాయంత్రం 5 గం.. అయింది. నేను లోపలికి వెళ్ళగానే మామయ్య బహుశా బయటకి వెళ్తూ నాకు ఎదురు వచ్చి నన్ను చూసి

అదేంటి రవి, నువ్వు ఊరికి వెళ్లలేదా” అని అడిగితే నేను

లేదు మామయ్య , ఆరోజు బస్సు ఎక్కుతుంటే నేను అటండ్ చేసిన ఇంటర్వ్యూ నుంచి కాల్ వచ్చింది. ఆ జాబ్ లో సెలెక్ట్ అయ్యానని చెప్పడంతో ఆగిపోయా” అని అన్నా.

అప్పుడు మామయ్య నాతో  “మరి ఇంటికి రాలేదే

అంటే .. నన్ను అప్పటికప్పుడే హెడ్ ఆఫీసు కి రమ్మనారు . అప్పటికే ఆలస్యం అయ్యిందని అక్కడే హోటల్ లో రూమ్ తీసుకొని ఉన్నాను

సరే దా .. లోపలకి”అని లోపలకి తీసుకెళ్ళాడు.

నేను లోపలకి వెళ్ళి అక్కడ కూర్చోగానే మామయ్య అత్తయ్యకి నేను వచ్చానని చెప్పడంతో ఆమె కిచెన్ లో నుంచి బయటకి వచ్చింది. అప్పుడే ఇంకో గది లోనుంచి శ్రావణి చేతిలో తన బిడ్డతో బయటికి వచ్చి నా ఎదురుగా కూర్చొని నాతో మాట్లాడాలని అవకాశం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది .

నేను తనని చూసాను. కానీ ఎందుకో తన కళ్ళలోకి చూడలేకపోయా. బహుశా స్వర్ణ తో జరిగిన సంగటన వలన ఏమో. లేక తాను నా జీవితంలో లేదని ఏమో కారణం తెలియదు . అందుకని తనని చూడకుండా  తనతో మాట్లాడలేక పక్కకి చూస్తూ ఉన్నా. అప్పుడే  అక్కడకి వచ్చిన అత్తని చూసి నేను

అత్త , నాకు జాబ్ వచ్చింది” అని చెప్పాను. నాకు జాబ్ వచ్చిన విషయం వినిన శ్రావణి మొహంలో సంతోషాన్ని ఒక కంటితోనే చూసా. కానీ నేరుగా చూడలేకపోయా.

నాకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషించిన అత్త నాతో  “చాల సంతోషం రా...

అని మళ్ళీ నాతో “అవును నిన్న, ఇప్పుడు  ఎక్కడున్నావురా ?” అని అడిగితే నేను

ఆఫీసు లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేయాల్సి వచ్చింది అత్త . అందుకే అక్కడే దగ్గరలో హోటల్ లో ఉన్నాను

అని అత్తకి చెప్పాను. ఆమె నాతో ఏదో చెప్పబోతుంటే మామయ్య “సరేరా, ఇక ఆ హోటల్ నుంచి ఇక్కడికి వచ్చేయ్..... మెమున్నాం గా మాతోనే ఉండు” అని అన్నాడు. అప్పడు అత్తయ్య కూడా నాతో

అవునురా రవి  ఇక్కడికి వచ్చేయ్” అని అంటే నేను వాళ్ళతో

క్షమించండి అత్త, నేను ఇప్పుడే  ఆఫీసు కి దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నా. అది అయితే నాకు సౌకర్యం. ఇక్కడ నుంచి అయితే నా ఆఫీసు చాలా దూరం” అని అంటే మామయ్య కోపంగా నాతో

అంటే నిర్ణయించుకొనే  ఇక్కడికి వచ్చి నీ మొహం చూపించి వెళ్దామని అనుకున్నవా ……

సరేరా మమ్మల్ని పరాయి వాళ్ళు అని అనుకుంటున్నావుగా నీ ఇస్టంవచ్చినట్టు చేసుకో
అని నాకు చెప్పి అత్తతో

నాకు పనుంది నేను వెళ్తున్నా వాడికి కాఫీ అయినా ఇచ్చి పంపించు మానస” అని చెప్పి వెళ్ళిపోయాడు.
 
మామయ్య వెళ్ళగానే అత్త  “ఏరా ఆయన అన్నట్టు మమ్మల్ని పరాయి వాళ్ళు అని అనుకుంటున్నావా ?

ఎప్పటికీ అలా అనుకోను అత్త, కానీ నా పరిస్తితి అర్ధం చేసుకో ఇక నేను వెళ్తాను”అని పైకి లేచా.

అప్పుడు అత్త  “ఏరా వెళ్తాను అని అంటున్నావ్ మళ్ళీ రావా ....... వెళ్లొస్తాను అని అనొచ్చుగా

మళ్ళీ రావాలని అనిపించటం లేదు , నా మాటలతో మిమ్మల్ని  బాద పెట్టి ఉంటే క్షమించు అత్త” అని
 చెప్పి శ్రావణి వైపు  చూడకుండా బయటకు వచ్చేశా.

నేను వస్తుంటే అత్త నా వెనకాలే వచ్చి “కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళు” అని అంటే వెనక్కి తిరిగి చూసా. నాకు ఎదురుగా గుమ్మం దగ్గర శ్రావణి నిల్చొని చేతిలో బాబుని ఎత్తుకొని నావైపే చూస్తూ ఉంది.

శ్రావణి మొహంలో నాకు తన బాబుని చూపించాలని ఆశ తన కనిపిస్తూ ఉంది. తనని చూడగానే నా గొంతులో తడి ఆరి ఏడుపు మంట నాకు తెలుస్తూ ఉంది. ఇక తన ముందు ఎక్కువ సేపు ఉంటే నాలో బాద ఏడుపు రూపంలో బయటకి వచ్చేస్తుందని తెలిసి అక్కడ  ఉండలేక అత్తతో “అత్త , దయచేసి నన్ను బలవంతం చేయకు” అని గబగబా అక్కడ నుంచి బయటకి వచ్చి వచ్చే ఏదో ఒక ఆటో ఎక్కేసాను. అప్పటికే నా కళ్ళలో నుంచి నీరు కారుతూ ఉంటే ఏడుస్తూ స్వర్ణ ఇంటికి బయలుదేరాను.  
 
తన బావ తనని సరిగ్గా చూడలేదని గ్రహించిన శ్రావణిని ఏడుస్తూ అక్కడే గుమ్మం లో నిలబడే ఉంది. కనీసం మళ్ళీ వస్తాను అత్త అని కూడా చెప్పలేని స్తితిలో బాద పడుతూ వెళ్ళిన తన మేనల్లుడు రవి,  వెళ్ళిన ఆ రోడ్డు వైపే చూస్తూ మానస కూడా కన్నీరు కారుస్తూ ఉంది.

అప్పడు గుమ్మం లో ఉన్న శ్రావణి తన అమ్మతో “ చూశావా మా , నా బిడ్డని బావాకి చూపిద్దామని వస్తే , నా మొహం కూడా చూడకుండా ఎలా వెళ్లిపోయాడో..... కనీసం నా బిడ్డని కూడా చూడలేదు” అని అనింది.

అప్పడు శ్రావణి అమ్మ అయిన మానస తన మేనల్లుడు రవి ఎప్పుడూ ఇంతలా బాద పడటం చూడని ఆమె  గుండె బరువెక్కి తన మేనల్లుని పరిస్తితికి కారణం అయిన తన కూతురి మీద , తన భర్త మీద కోపం తారా స్తాయికి చేరి పక్కనే ఏడుస్తున్న శ్రావణి చెయ్యి పట్టుకొని లోపలకి తీసుకెళ్ళి ఇంటి తలుపు వేసింది . అలాగే శ్రావణి  చేతులో ఉన్న బాబుని ఉయ్యాలలో వేసిన మానస తన కన్నీటిని తుడుచుకోని పక్కనే ఉన్న కూతురితో గట్టిగా కోపంగా అరుస్తూ

ఎందుకే ఆ ఏడుపు . హా ....

ఈ ఏడుపు ఏదో నీ పెళ్ళికి ముందు మీ నాన్నదగ్గర ఏడిచి గట్టిగా నిలబడి ఉంటే ..... ఇప్పుడు ఏడ్చే పరిస్తితి రాదుగా
 
నీ బావ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడే ,

అంతలా ప్రేమించాడు కాబట్టే నీ ముందు ఏడవలేక నీకు మొహం చూపించలేక బాదతో వెళ్ళాడు.

వాడిని నువ్వు నీ నాన్న ఇంతలా ఏడిపిస్తారు అని అప్పుడే తెలుసుంటే మిమ్మల్ని మా అన్న దగ్గరకి తీసుకెళ్ళే దాన్ని కాదే

ఇదంతా నాతప్పే” అని తల బాదుకుంటూ అక్కడే బోరున ఏడుస్తూ కిందకూర్చుండి పోయింది.

అమ్మ ఇంతలా ఏడవడం చూడని శ్రావణి అమ్మని ఓదార్చడానికి మానస పక్కన కింద కూర్చబోయింది. కాన్పు జరిగి రెండు రోజులు కూడా కానందువలన తన శరరీరం సహకరించక నొప్పి రావడంతో అమ్మా .... అని అరచింది.

అప్పటిదాకా అత్తగా మేనల్లుడు మీద ప్రేమని కూతురికి చూపించిన మానస , తన కన్న కూతురు అరుపు విని అమ్మ ప్రేమతో పైకి లేచి కిందకి వంగిన శ్రావణి ని పట్టుకొని జాగ్రత్తగా సోఫాలో కూర్చోపెట్టింది.

శ్రావణి నొప్పితో ఏడుస్తూ ఉంటే ఆ కన్నీటిని తుడుస్తూ “క్షమించు తల్లి, ... నిన్ను అనవసరంగా తిట్టాను. నొప్పిగా ఉందా.....”  అని ప్రేమగా అడిగిండి.
నా వల్ల బావ మనసుకి కలిగిన నొప్పి కంటే ఇదేమి ఎక్కువకాదు మా .....

అయినా బావ ఇక్కడే ఉండేలా చెప్పవచ్చుగా .....

బావని చూస్తూ ఉంటే చాల సంతోషంగా ఉంటుంది ” అని అనింది.

అప్పడు శ్రావనికి రవి మీద ఉన్న ప్రేమ ఇంకా తగ్గలేదని గ్రహించిన మానస తన కూతురితో

నా బంగారు తల్లివిగా , అలాంటి ఆశలు పెటుకోకె ......

వాడు ఇప్పుడిప్పుడే జీవితంలో దారిలోకి వస్తున్నాడు , అలాంటి సమయంలో నీ ముందు ఉంటూ నిన్ను చూస్తూ వాడు ఉండలేదే ......

వాడు నీకు దూరంగా ఉంటేనే వాడి జీవితలో మళ్ళీ రంగులు పూస్తాయి.

మళ్ళీ ఇంకో అమ్మాయి వాడి జీవితంలో వస్తుంది.

ఇక బావ అంటూ వాడి గురించి ఆలోచించకు రా నా బుజ్జివి కదూ......

ఇక నీ బిడ్డ గురించి ఆలోచించు

అని మానస తన కూతురయిన శ్రావణి గడ్డం పట్టుకొని బతిమాలుకుంటూ ఉంది. 

అమ్మ చెప్పే మాటలు వింటున్న  శ్రావణి తన మనసులో

బావ జీవితంలో నేను కాకుండా ఇంకో అమ్మాయి .... ?

నిజమేనా ? అందుకు బావ ఒప్పుకుంటాడా ....!

ఆ వచ్చే అమ్మాయి  నా కన్నా అందంగా ఉంటుందా ...... చూస్తా ! ” అని ఆలోచిస్తూ ఉంది.

 
ఇక అటు స్వర్ణ ఇంటికి ఆటోలో బయలుదేరిన రవి తిన్నగా అక్కడికి చేరుకుని బరువైన గుండెతో ఆ ఇంటిలోకి ప్రవేశించాడు.
Like Reply


Messages In This Thread
RE: వలపు రంగులు - by ramd420 - 24-02-2022, 09:38 PM
RE: వలపు రంగులు - by Ramee - 24-02-2022, 10:27 PM
RE: వలపు రంగులు - by prash426 - 25-02-2022, 12:31 AM
RE: వలపు రంగులు - by srungara - 25-02-2022, 12:44 AM
RE: వలపు రంగులు - by Banny - 25-02-2022, 12:39 PM
RE: వలపు రంగులు - by utkrusta - 25-02-2022, 02:38 PM
RE: వలపు రంగులు - by K.rahul - 26-02-2022, 08:02 AM
RE: వలపు రంగులు - by cherry8g - 26-02-2022, 11:57 AM
RE: వలపు రంగులు - by utkrusta - 26-02-2022, 12:43 PM
RE: వలపు రంగులు - by Madhu - 26-02-2022, 02:25 PM
RE: వలపు రంగులు - by Omnath - 26-02-2022, 04:47 PM
RE: వలపు రంగులు - by vg786 - 26-02-2022, 05:11 PM
RE: వలపు రంగులు - by svsramu - 26-02-2022, 05:39 PM
RE: వలపు రంగులు - by K.rahul - 26-02-2022, 08:01 PM
RE: వలపు రంగులు - by Pk babu - 26-02-2022, 08:26 PM
RE: వలపు రంగులు - by Paty@123 - 26-02-2022, 10:18 PM
RE: వలపు రంగులు - by nari207 - 27-02-2022, 12:41 AM
RE: వలపు రంగులు - by vg786 - 27-02-2022, 12:47 AM
RE: వలపు రంగులు - by ramd420 - 27-02-2022, 09:30 PM
RE: వలపు రంగులు - by Madhu - 28-02-2022, 04:06 PM
RE: వలపు రంగులు - by Venrao - 28-02-2022, 04:55 PM
RE: వలపు రంగులు - by utkrusta - 28-02-2022, 04:57 PM
RE: వలపు రంగులు - by nari207 - 28-02-2022, 05:35 PM
RE: వలపు రంగులు - by svsramu - 28-02-2022, 06:09 PM
RE: వలపు రంగులు - by vg786 - 28-02-2022, 06:39 PM
RE: వలపు రంగులు - by kummun - 28-02-2022, 08:40 PM
RE: వలపు రంగులు - by Paty@123 - 28-02-2022, 08:42 PM
RE: వలపు రంగులు - by Sivaji - 28-02-2022, 08:59 PM
RE: వలపు రంగులు - by ramd420 - 28-02-2022, 09:25 PM
RE: వలపు రంగులు - by raja9090 - 01-03-2022, 02:03 AM
RE: వలపు రంగులు - by Pk babu - 01-03-2022, 06:39 AM
RE: వలపు రంగులు ~New Update On 06 march 2022~ - by Ravi9kumar - 08-03-2022, 02:33 PM



Users browsing this thread: 5 Guest(s)