08-03-2022, 02:15 PM
(07-03-2022, 01:19 PM)Uday Wrote: చాలా బాగా రాస్తున్నావు బ్రొ...బూతు మాటలు ఆ వెనువెంటనే మనసుని రంజింపజేసే ప్రేమ సంభాషణలు, ఒక వ్యక్తిలో ఇన్ని స్ప్లిట్ పర్సనాలిటీలు ఉంటాయా...కథ మాత్రం ఒక మాంచి నవల చదువుతున్న అనుభూతి కలిగిస్తోంది
నవల చదువుతున్న ఫీలింగ్ మీకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది

మీ విలువైన కామెంట్ కి నా ధన్యవాదాలు

