Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మామగారు -ఒక చిన్న కథ
#39
దాంతో అక్కడఉన్న వాళ్లు చాణిక్య కళ్ళలో ఎదో తెలియని పొగరు చూసారు... అది చుసిన రెడ్డి తతుకోలేక అక్కడఞ్చంచి ఏళ్ళిపోయాడు...


అవమానం దాహం తో గంగళం నీళ్లు మీద పోసుకున్నాడు... రేయ్ సాంబీ గా అని అరిచాడు.....



కానీ ఇక్కడ ఇంకోతి జరిగింది అదెయ్ రెడ్డి కూతురు సరోజ... సాంబీ ని చూసి మోహించి ప్రేమ లో పడింది...

...
ఇ ప్రేమ సాంబీ కి తెలిసిపోయింది స్నేహితుడు వల్ల.... సాంబీ కూడా ప్రేమ లో పడ్డారు....


ఇద్దరు పొలం, చేను లో.. ఎక్కడపడితే అక్కడ కలిసి తిరిగేవాళ్ళు.... అది చుసిన రెడ్డి తట్టుకోలేక పోయాడు....



అది రాత్రి... సాంబీ రమణి సరోజ కి చెప్తాడు...

సరోజ... కురులు సువాసనలు వెదజల్లుతు... సుఘంధం లాంటి సువాసన.. జడ... లంగా ఓని మీద.. చందమామ లాంటి అందం... చెంగు చెంగు లాడే వయరాం.... పాము వంటి నడుము తో.... సత్యభామ లాగా వుంది...


అక్కడ సాంబీ... పంచెకట్టు తో దిగాడు....

అది చిన్న కొలను.. పచ్చి గడ్డి.. చెట్లు.. పక్షుల కిలాకీలా తో.. ప్రతిదివాణించింది.... కామావాసన తో చిలకలూ కూడా ప్రేమలో పడ్డాయి....

సాంబీ పడవ నడుపుతున్నాడు.. తెడ్డు తో...
సరోజ సరిగమలు పడుతు....

కళ్ళలో కి చూసారు.. పెదాలు తడపడాయి... ఒక పిడగి పడింది... దాంతో సాంబి ని భయం తో కాగిలింకజుకుని ఏడుస్తుంది....

సాంబీ.. నవ్వుతూ... కాగులుంచుకున్నాడు........ ఆ రాత్రి అలానే... ఉండిపోయారు అక్కడ..... ప్రేమ గాలి ని కాగిలించుకుంది.... చంద్రుడు కూడా కళ్ళు మూసుకున్నాడు మబ్బు చాటున....

చల్లని రాత్రి... శుభరాత్రి అయింది....
Like Reply


Messages In This Thread
RE: మామగారు -ఒక చిన్న కథ - by బర్రె - 07-03-2022, 06:42 PM



Users browsing this thread: 3 Guest(s)