Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మామగారు -ఒక చిన్న కథ
#38
సాంబి దుబ్బ పూసుకొని భారీ లోకి దిగాడు... రెడ్డి గారి పోతూ రంగి దిగాడు... ఘటట్కాచుడు లాగా ఉన్నాడు... భికరంగా అరిచాడు...

సాంబీ తన కండల బలం ని ఉపయోగించి రంగి ని నెట్టాడు...

రంగి వెన్నక్కి వాలి.. కోపం తో బర్రె లాగా ఒక తన్ను తన్నాడు...

ఇద్దరు భికరంగా... మల్ల యుద్ధం కొనసాగించారు....

ఇదంతా దూరంగా చెట్టు మీద ఎక్కి చాణిక్యడు చూస్తున్నాడు....

చెమట కారుతుంది... సూర్యుడు తల మీద కి ఒచ్చాడు....

కండలు పిండి ల తారాయి ఇద్దరివీ ...

చివరిసారిగా సాంబీ పరోగేట్టుకుంటూ... రంగి కల్లూపట్టుకొని పైకి లేపి.. ఒక్క ఉడుతున్న కింద పడేసాడు....

రెడ్డి : రేయ్.... అనగానే . సాంబీ అటు చూసాడు....

రంగి కాళ్ళ తో సాంబీ కళ్ళలో మట్టి కొట్టాడు....

ఇది ఆడనుకొని... సాంబీ కాలు పట్టుకొని... తిప్పాడు....

దాంతో భికరంగా అరిచాడు సాంబీ.... మెల్లిగా.. బలం అంత ఉపయోగించి పైకి లేస్తున్నాడు...

చాణిక్య ఒక కూత కుశడు ... అది విని రంగి తల అటు తిప్పగానే.... సాంబీ రంగి తల ని మెలిటిప్పి పడేసాడు....



దాంతో... ప్రజలు అంత.... రేయ్ సాంబీ గా గెలిచావుగా... ర.... అని గంతులు ఎస్తూ వచ్చారు....


రెడ్డి గారు ఇ అవమానం తట్టుకోలేకపోయారు... వాలా మనిషిని పంపించారు సాంబీ ని సంపేయాలని...

వడు గొడ్డలి తీసి సాంబి మీదకి ఈసారాదు...... ఆ గొడ్డల్ని ఒకడు ఆపాడు...
అది చాణిక్యడు ...

6 అడుగుల పొడవు మనిషి కనపడగానే... భయపడదు వలల్లో....

చాణిక్య : ఏమి ర.. ఇదేనా యుద్ధణితి అని అన్నాడు...
సాంబీ చాణిక్యుడు అని చూయినా వేల ఎదో తెలియని సంతోషం... ప్రేమ కలిగింది... చాణిక్య ని చూసి తన అయ్య లాగే ఉన్నాడు అనుకుంటాడు...

సాంబి : ఎవరు నువ్వు...
చాణిక్య : పక్క ఒరించి వచ్చాను...
[+] 9 users Like బర్రె's post
Like Reply


Messages In This Thread
RE: మామగారు -ఒక చిన్న కథ - by బర్రె - 07-03-2022, 06:31 PM



Users browsing this thread: 1 Guest(s)