07-03-2022, 06:18 PM
ఫిరంగి ఇప్పుడే మీ స్టోరీ మొత్తం చదివాను చాలా బాగుంది ఇంకా ప్లాష్ బ్యాక్ తర్వాత అనుపమ తో మంచి ఎపిసోడ్ వుంటుందని అనుకుంటున్నాను అలాగే అనుపమే విను మిగతా వాళ్ళ దగరికి పంపిస్తుంది అని అనుకుంటున్నాను ఇంకా అప్డేట్ 4డేస్ లేట్ అయ్యింది అని స్టోరీ end అయ్యింది అనే కంక్లుషన్కి రాకండి అసలు అప్డేట్స్ లేకుండా ఏనో నెలల నుండి ఉన్న స్టోరీ రైటర్స్ ని అడగండి వాళ్ళ స్టోరీ ఎండ్ అయిందా అన్ని పీరంగి గారు మీరు త్వరలో ఫ్రీ అయ్యి మీ ఫిరంగి నుండి ఫైరింగ్ స్టార్ట్ చేస్తారని (అప్డేట్స్ ఇస్తారని) కోరుకుంటున్నాము