Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
#14
నా దారము అభిమాని అడిగిన ఒక ప్రశ్న నాకు చాలా నచ్చింది. మీ అందరి సమాధానములు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనిపించి ఇక్కడ పెడుతున్నాను. 

ఈ క్రమముని పూరించగలరా?


1977 యమగోల చిత్రం, అప్పట్లో అన్నగారు ఇప్పటి తరానికి (ము)తాతగారు ఐన NTR గారు యమలోకం లో పాడినట్టు చూపిన పాట.  


1999 యమజాతకుడు చిత్రం, అన్నగారి ప్రియ శిష్యుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు నటించిన ఈ పాటలో 3:55 నుండి 4:07 మధ్యలో ఏమవుతున్నది?

2007 యమదొంగ చిత్రం, అన్నగారి మనవడు జూ NTR గారు ఈ పాటలో ఎక్కడ ఏమి చేస్తున్నారు? ముఖ్యముగా 4:54 నుండి 5:00 మధ్యలో?

2012 యముడికి మొగుడు, నా జన్మదినముని పంచుకున్న హాస్యహీరో (అల్లరి) నరేష్ గారు ఈ పాటలో ఎక్కడ ఎవరితో ఏమి చేస్తున్నారు? ముఖ్యంగా 3:38 తరవాత.
5) ఇది పూరించాల్సినది మీరే. పై క్రమముకి సరిపోవు విధముగా మీకు తోచిన సమాధానములు ఇవ్వగలరు. 
[+] 2 users Like dippadu's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM



Users browsing this thread: 10 Guest(s)