07-03-2022, 02:06 PM
చాలా ఇంటరిస్టింగా ఉంది కథనం, ఎక్కడా విసుగు తెప్పించకుండా పాత్రల మద్య సంభాషణలు కూడా చాలా సహజంగా ఉన్నాయి...మగాళ్ళ చూపులు శ్యామలకు అర్థం కాకపోవడమే కాస్త విచిత్రంగా ఉంది, ఇవన్నీ వాళ్ళకు స్వతహాగా వస్తాయి, బహుశా శ్యామల పట్టించుకునే టైపు కాదేమో
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)