07-03-2022, 01:38 PM
(06-03-2022, 05:12 PM)sarit11 Wrote: మీ బ్లాగ్ లో అంకాల వారీగా ఒక్కో పేజీలుగా మార్చినవా మిత్రమా.
ధన్యవాదములు మిత్రమ సరిత్. అవును మిత్రమ మీ సూచన పాటిస్తున్నాను. ఒకప్పుడు అల్లుడు (నరేష్) ఇలాగే ఏదో చెప్పినా నాకు అర్థం అవలేదు. అప్పట్లో నేను desktop broadband cable తో మాత్రమే లోకాన్ని చూసేవాడిని. ఈ మధ్య mobile తో నా blog తెరిస్తే ఎలా ఉంటుందో తెలిసింది. మెల్లిగా ఒక్కొక్క అంకము ఒక్క కొత్త page కి మారుస్తున్నాను మిత్రమ.