06-03-2022, 04:43 PM
(05-03-2022, 10:37 PM)బర్రె Wrote: చిరాకు అని కదండీ ఆవేశం లో రాసాను.... నా వరకు కథ ఎపుడు కొత్తగా రాద్దామని అనుకుంటున్నా... అంతేనండి. ఇక్కడ సంవత్సరం నుంచి చూస్తున్న మాట్లాడానికి ఎవరు రారు లేదా చర్చలకి కూడా రారు. జాబ్ టైం లేక ఎవరు మాట్లేదు అనుకుంటున్నా... శ్రోతలతో కూసింత మాట్లాడాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్న.. అంతేనండి...
అది కూడా కరెక్టేనండి...మన తెలుగు సైట్లో మాట్లాడుకోవడాలు, అభిప్రాయాలు పంచుకోవడాలు చాలా తక్కువే ఇంగ్లిష్ సైట్ తో పోలిస్తే. ఒకప్పుడు మూసేసిన పాత xossipy సైట్లో కాస్తో కూస్తో మాట్లాటలు, సరదా జోకులు బానే ఉండేవి, అందరం ఒక కుటుంభంలా, స్నేహితుల్లా. అందుకే సరిత్ గారు అది మూతపడుతుందని అందర్నీ కలుపుకుని ఈ సైటు తెరిచారు. కొత్త దారం ఎంట్రీ తో అవి తగ్గిపోయాయి
:
:ఉదయ్

