06-03-2022, 04:05 PM
(This post was last modified: 06-03-2022, 04:08 PM by dippadu. Edited 1 time in total. Edited 1 time in total.)
(06-03-2022, 09:09 AM)Okyes? Wrote: దొరా,
మిమ్మల్ని గీడు జూసి చానా ఖుషి అయ్యింది దొరా.....
కొత్త దారం కొత్త కథ గిట్ల రాస్తవా.....? ల్యాకపోతే
ప్రశ్నలూ జవాబులు మాత్రమేనా....
ఏమైతే ఏం..... దొరా మళ్ళ వచ్చిండు గది సాల్.....
ఏనుగు సెరుకు తోటల పడ్డట్ల.... కానియ్యండ్రి...
దండాలు దొర. మంచిగున్నవా. వదినల తోటలో డిప్పడు అనుకోరాదె. మీ ప్రోత్సాహము చాలు దొర, ఇక్కడ మన సరిత్ గారు కథ పెట్టనియ్యరు. జనం ఆయన్ని ఆగమాగం జేస్తున్రేమో. కథ blog లో ఉంది కదా మల్లా ఈడెందుకు ప్రశ్నలు సమాధానములు సాలీడ అని వారి ఉద్దేశం. గందుకే నిబంధనలు దొర. 15 భాగం షురు జేసినా దొర.